MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Credit Card Free Travel Hacks: క్రెడిట్ కార్డ్ తో ఫ్రీ ట్రావెల్.. ఎలాగంటే?

Credit Card Free Travel Hacks: క్రెడిట్ కార్డ్ తో ఫ్రీ ట్రావెల్.. ఎలాగంటే?

Credit Card Free Travel  Hacks: క్రెడిట్ కార్డులతో మీ ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. కొన్ని సార్లు ఫ్రీగా కూడా ట్రావెల్ చేయవచ్చు. విమానాలు, హోటళ్ల బుకింగ్‌లను తక్కువ ధరకే పొందవచ్చు. మీ ట్రిప్‌లో డబ్బు ఆదా చేయడంలో మీకు సహాయపడే 5 ప్రత్యేక చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 05 2025, 12:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్రెడిట్ కార్డ్ రివార్డ్స్ తో చాలా లాభాలు

క్రెడిట్ కార్డ్ రివార్డ్స్ తో చాలా లాభాలు

షాపింగ్, డైనింగ్ లేదా ప్రయాణం చేసినప్పుడు మీ క్రెడిట్ కార్డులో రివార్డ్ పాయింట్‌లు జమ అవుతాయి. ఈ పాయింట్‌లను మీరు విమాన టిక్కెట్లు, హోటల్ బుకింగ్‌లు లేదా ఇతర ప్రయాణ ఖర్చుల కోసం రీడీమ్ చేసుకోవచ్చు. ప్రతి ఖర్చుపై రివార్డ్ పాయింట్‌లను పొందడానికి మీ క్రెడిట్ కార్డును తెలివిగా ఉపయోగించండి. పాయింట్‌లను ట్రావెల్ రివార్డ్‌లుగా మార్చుకోండి. దీంతో మీరు ఫ్రీగా ప్రయాణాలు చేయవచ్చు. 

25
ఉచిత ప్రయాణ భీమా, లేట్ చెక్అవుట్ ప్రయోజనాలు

ఉచిత ప్రయాణ భీమా, లేట్ చెక్అవుట్ ప్రయోజనాలు

చాలా క్రెడిట్ కార్డులు మీకు ప్రయాణ భీమాను అందిస్తాయి. అంటే మీ విమాన రద్దు, బ్యాగ్ నష్టం లేదా వైద్య అత్యవసర ఖర్చులను కవర్ కూడా చేస్తుంది. అదనంగా, కొన్ని క్రెడిట్ కార్డులు హోటల్ చెక్-ఇన్, చెక్అవుట్ సమయాన్ని పొడిగించే సౌలభ్యాన్ని కూడా అందిస్తాయి. ఈ ఉచిత ప్రయోజనాలను ఉపయోగించుకోండి. అదనపు ఖర్చు లేకుండా మీ ట్రిప్‌ను ఎంజాయ్ చేయండి.

Related Articles

Related image1
Riyan Parag: 6 బంతుల్లో 6 సిక్సర్లు.. రియాన్ పరాగ్ సంపద ఎంతో తెలుసా?
Related image2
విరాట్ లైక్ తో ఫేమస్ అయిన అవనీత్ కౌర్ ఎవరు?
35
విమానయాన సంస్థల భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డుల లాభాలు

విమానయాన సంస్థల భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డుల లాభాలు

చాలా క్రెడిట్ కార్డులు విమానయాన సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంటాయి. దీంతో మీరు విమానయాన సంస్థ ప్రయాణాలను మీ కార్డ్ రివార్డ్‌లతో కలపవచ్చు. దీని అర్థం మీరు క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్‌లను విమానయాన ప్రయాణాల కోసం ఉపయోగించుకోవచ్చు. అంటే క్రికెట్ కార్డు రివార్డు పాయింట్లతో ఉచిత విమాన ప్రయాణాలు పొందవచ్చు. మీ క్రెడిట్ కార్డుకు విమానయాన భాగస్వామ్యం ఉందో  లేదో తెలుసుకోండి. ఉంటే మీ ట్రావెల్ ను కోసం ఈ రికార్డును ఉపయోగించుకోండి.

45
ప్రత్యేక డిస్కౌంట్లు, ట్రావెల్ ఆఫర్లు

ప్రత్యేక డిస్కౌంట్లు, ట్రావెల్ ఆఫర్లు

చాలా క్రెడిట్ కార్డులు ప్రయాణ రంగంలో ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తాయి, అవి విమానాలపై డిస్కౌంట్, హోటల్ బుకింగ్‌లపై క్యాష్‌బ్యాక్ లేదా ప్రయాణ ప్యాక్‌లపై ఆఫర్ల లాంటివి. ఈ ఆఫర్‌లను ట్రాక్ చేయడానికి మీరు కార్డ్ ప్రొవైడర్ వెబ్‌సైట్ లేదా యాప్‌ని ఉపయోగించాలి. మీ క్రెడిట్ కార్డులో ప్రయాణ డిస్కౌంట్‌లు, ఆఫర్ల వివరాలు తెలుసుకుని తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేయవచ్చు. 

55
క్రెడిట్ కార్డ్ ప్రయాణ విభాగాన్ని ఎంచుకోండి

క్రెడిట్ కార్డ్ ప్రయాణ విభాగాన్ని ఎంచుకోండి

కొన్ని క్రెడిట్ కార్డులు ప్రయాణాలపై ఖర్చు చేసిన డబ్బుపై అదనపు రివార్డ్‌లను అందిస్తాయి. ఇటువంటి కార్డులను ఎంచుకోవడం ద్వారా మీరు తక్కువ సమయంలో ఎక్కువ పాయింట్లను పొందవచ్చు. దీంతో ట్రిప్ సమయంలో మీ ఖర్చులు తగ్గుతాయి. విమానాలు, హోటల్ బుకింగ్‌లు, రెస్టారెంట్‌లపై ఎక్కువ రివార్డ్ పాయింట్‌లను అందించే ప్రయాణ-ఆధారిత క్రెడిట్ కార్డులను ఎంచుకోండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ చేతిలో రూ. 5 ల‌క్ష‌లున్నాయా.? ఉన్న ఊరిలో ఉంటూ నెల‌కు రూ. 30 వేలు సంపాదించండి.
Recommended image2
Cheapest EV Cars: చవకగా వచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో, వీటిని వాడడం కూడ తేలిక
Recommended image3
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Related Stories
Recommended image1
Riyan Parag: 6 బంతుల్లో 6 సిక్సర్లు.. రియాన్ పరాగ్ సంపద ఎంతో తెలుసా?
Recommended image2
విరాట్ లైక్ తో ఫేమస్ అయిన అవనీత్ కౌర్ ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved