MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Shani Trayodashi: శని త్రయోదశి ఎఫెక్ట్... ఈ రాశులకు అనుకోని లాభాలు, కెరీర్ లో పురోగతి

Shani Trayodashi: శని త్రయోదశి ఎఫెక్ట్... ఈ రాశులకు అనుకోని లాభాలు, కెరీర్ లో పురోగతి

Shani Trayodashi: శని కర్మ ప్రధాత. జీవితంలో మనం చేసే తప్పు, ఒప్పులను శని అంచనా వేస్తాడు. శని కష్టాలు మాత్రమే కాదు, సంతోషాలను కూడా అందిస్తాడు.  శని త్రయోదశి తర్వాత ఏ రాశుల జీవితం మారనుందో చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 13 2026, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శని త్రయోదశి..
Image Credit : Getty

శని త్రయోదశి..

హిందూ మతంలో శని త్రయోదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. వేద జోతిష్యశాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 14న శని త్రయోదశి రోజున జరుపుకోనున్నారు. శని గ్రహం ప్రస్తుతం మీన రాశిలో ఉన్నాడు. శని కర్మ, క్రమశిక్షణకు మారుపేరు. శని ఆలస్యంగా కదిలినా కూడా ప్రతిఫలం మాత్రం చాలా వెంటనే ఇచ్చేస్తాడు. జాతకంలో శని సరైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. అది శక్తివంతమైన, ఆకస్మిక పురోగతిని తెస్తుంది. ఈ ఏడాది శని త్రయోదశి ఏర్పడే.. ప్రత్యేక యోగాలు కొన్ని రాశులకు ఆర్థిక లాభాలను తీసుకురానుంది.గతంలో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి. మరి, ఆ రాశులేంటో చూద్దామా...

25
తుల రాశి..
Image Credit : Asianet News

తుల రాశి..

శని త్రయోదశి తర్వాత తుల రాశివారి జీవితం పూర్తిగా మారిపోనుంది.ఈ రాశివారికి ఆకస్మికంగా అదృష్టం పెరుగుతుంది. ఈ రాశివారి అప్పుల నుండి విముక్తి లభిస్తుంది. ఉద్యోగం చేసే వారికి ఆఫీసులో ఒత్తిడి, సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. అనుకోని వైపు నుంచి చేతికి డబ్బులు అందుతాయి.

Related Articles

Related image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు లైఫ్ లో కచ్చితంగా ఫేమస్ అవుతారు, టాలెంట్ తో ఆకట్టుకుంటారు..!
35
మీన రాశి...
Image Credit : Asianet News

మీన రాశి...

శని ఆల్రెడీ మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ రాశివారు ఏలినాటి శనిలోనే ఉన్నారు. దీని కారణంగా.. వీరి జీవితంలో ఒత్తిడి ఉన్నా.. ఈ శనిత్రయోదశి తర్వాత వీరి జీవితం బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. చేతికి డబ్బు అందుతుంది. ఆకస్మిక ఆఱ్థిక లాభాలతో పాటు.. కెరీర్ పురోగతి లభిస్తుంది. వ్యాపారం గణనీయమైన లాభాలతో పాటు.. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వాహనం కొనుగోలు చేయడానికి ఇది అద్భుతమైన సమయం. ఊహించని వ్యక్తి నుంచి బహుమతి అందుకుంటారు.

45
ధనుస్సు రాశి..
Image Credit : Asianet News

ధనుస్సు రాశి..

ధనుస్సు రాశి వారికి కూడా శని త్రయోదశి తర్వాత అద్భుతంగా కలిసిరానుంది. అప్పుల సమస్యలు కూడా తీరిపోనున్నాయి. అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఈ సమయంలో తీరిపోతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. ఆస్తికి సంబంధించిన సమస్యలు కూడా తీరిపోతాయి.

55
వృషభ రాశి...
Image Credit : Asianet News

వృషభ రాశి...

శని త్రయోదశి తర్వాత వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా మారనుంది. ఆర్థికంగా మంచి స్థాయికి వెళతారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సపోర్ట్ లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అనుకూలత ఉంటుంది. అప్పుల బాధ తీరుతుంది. ఈ సమయంలో ఎక్కువ ఖర్చులు చేయకుండా ఉండటమే మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
March Horoscope: మార్చి నెలలో ఈ 4 రాశులవారికి తిరుగేలేదు.. చేతినిండా డబ్బులే!
Recommended image2
Dream Meaning: మూత్ర విసర్జన చేసినట్లు కలలో కనిపిస్తే అర్థమేంటి..?
Recommended image3
Rahu Transit: రాహువు వల్ల ఈ 4 రాశుల వారికి కోటీశ్వర యోగం
Related Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు లైఫ్ లో కచ్చితంగా ఫేమస్ అవుతారు, టాలెంట్ తో ఆకట్టుకుంటారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved