MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Planetary Transit: జనవరిలో ఒకే రాశిలోకి రానున్న 4 గ్రహాలు, ఈ రాశులకు డబుల్ హ్యాపీ

Planetary Transit: జనవరిలో ఒకే రాశిలోకి రానున్న 4 గ్రహాలు, ఈ రాశులకు డబుల్ హ్యాపీ

Planetary Transit: కొత్త ఏడాది మొదటి నెలలో అంటే జనవరిలో నాలుగు గ్రహాలు తమ రాశిని మార్చుకోనున్నాయి.  బుధుడు, సూర్యుడు, కుజుడి, శుక్రుడు  తమ రాశులను మార్చుకోవడం వల్ల కొన్ని రాశుల వారికి గోల్డెన్ టైమ్ మొదలవుతుంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Dec 30 2025, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జనవరిలో ఏ రాశులు లక్కీ?
Image Credit : Asianet News

జనవరిలో ఏ రాశులు లక్కీ?

వేద జ్యోతిష క్యాలెండర్ ప్రకారం జనవరి 2026లో నాలుగు గ్రహాలు తమ రాశిని మార్చుకోనున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి బీభత్సంగా కలిసి వస్తుంది.  మొదటగా జనవరి 14న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాత కుజుడు కూడా అదే మకరరాశిలోకి వస్తాడు. ఇక జనవరి 17న బుధుడు  కూడా మకరరాశిలోకి ప్రవేశిస్తాడు.  ఇక ఆ తరువాత శుక్రుడు కూడా మకరరాశిలోకి ప్రవేశించడంతో  మకరరాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ నాలుగు గ్రహాలు ఏర్పరచిన ఈ యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. ముఖ్యంగా వారి జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. 

24
తులా రాశి
Image Credit : Asianet News

తులా రాశి

తులా రాశి వారికి ఈ నాలుగు గ్రహాల సంచారం సానుకూలంగా ఉంటుంది. ఈ సంచారం ఈ రాశిచక్రం నుంచి నాలుగో ఇంట్లో జరగడం వల్ల వీరికి ఎన్నో సుఖాలు కలుగుతాయి. సంతోషంతో ఇంటి వాతావరణమే మారిపోతుంది. వీరు వాహనం లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు వంటివి కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

Related image1
Gajakesari Rajayogam: మరో నాలుగు రోజుల్లో గజకేసరి రాజయోగం.. ఈ 3 రాశులకు పండగే
Related image2
Rasi Phalalu 2026: కొత్త ఏడాది 2026లో ఈ రాశుల వారిదే హవా, ఏ రాశికి ఎలా ఉంటుందంటే...
34
మేష రాశి
Image Credit : Asianet News

మేష రాశి

మేషరాశి వారికి వృత్తి, వ్యాపార విషయాల్లో బాగా కలిసొచ్చే సమయం ఇది.  నాలుగు గ్రహాల సంచారం వీరికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంచారం, ఏర్పడిన యోగం మీ కర్మ స్థానంలో జరగడం వల్ల ఈ రాశి ఈ సమయంలో ఏ పని చేసిన శుభప్రదంగా సాగుతుంది. వ్యాపారంలో పురోగతిని చూస్తారు. ఉద్యోగులకు అభివృద్ధి, బోనస్ లేదా ప్రమోషన్ గురించి శుభవార్తలు అందుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొ త్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు, లాభాలు కలుగుతాయి.

44
మకర రాశి
Image Credit : Asianet News

మకర రాశి

మకరరాశి వారికి  ఈ నాలుగు గ్రహాల సంచారం చాలా లాభాలు తెచ్చిపెడుతుంది. ఈ సంచారం మకర రాశిలోనే  ఏర్పడనుంది కాబట్టి వీరికి ఇంకా కలిసొస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబం, స్నేహితుల సపోర్టుతో మీరు చేసిన  ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image3
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Related Stories
Recommended image1
Gajakesari Rajayogam: మరో నాలుగు రోజుల్లో గజకేసరి రాజయోగం.. ఈ 3 రాశులకు పండగే
Recommended image2
Rasi Phalalu 2026: కొత్త ఏడాది 2026లో ఈ రాశుల వారిదే హవా, ఏ రాశికి ఎలా ఉంటుందంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved