MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఏ తేదీల్లో పుట్టిన వారికి ఏ నెంబర్, ఏ రంగు అదృష్టాన్ని తెస్తుందో తెలుసా?

Birth Date: ఏ తేదీల్లో పుట్టిన వారికి ఏ నెంబర్, ఏ రంగు అదృష్టాన్ని తెస్తుందో తెలుసా?

మీరు పుట్టిన తేదీని ఆధారంగా చేసుకొని మీకు ఏ నెంబర్ అదృష్టాన్ని తెస్తుందో తెలుసుకోవాలో తెలుసా? 

3 Min read
Author : ramya Sridhar
Published : Jun 02 2025, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
న్యూమరాలజీ ఏం చెబుతోంది..?
Image Credit : Freepik

న్యూమరాలజీ ఏం చెబుతోంది..?

జోతిష్యశాస్త్రం మాదిరిగానే.. న్యూమరాలజీ కూడా మన జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. న్యూమరాలజీ అంటే మనం పుట్టిన తేదీని ఆధారంగా చేసుకొని మన జీవితం ఎలా సాగుతుంది..? మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? మనం ఏ కెరీర్ ని ఎంచుకుంటే జీవితం సంతోషంగా సాగుతుందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏ తేదీలో పుట్టిన వారికి ఏ నెంబర్ అదృష్టాన్ని తెస్తుందో, ఏ రంగు వారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం...

210
నెంబర్ 1..సూర్యుడి ప్రభావం..
Image Credit : Getty

నెంబర్ 1..సూర్యుడి ప్రభావం..

ఏ నెలలో అయినా 1, 10, 19,28 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. వీరిపై సూర్యుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎప్పుడూ నూతన అవకాశాలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వృత్తి పరంగా వీరు విజయం సాధించగలరు. కుటుంబ సభ్యులతో ఎక్కువ ప్రేమను పొందుతారు. అయితే.. ఈ తేదీల్లో పుట్టిన వారు ముఖ్యమైన తేదీల్లో తెలుపు రంగు ధరిస్తే, వారికి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్య 3

Related Articles

Related image1
Numerology: ఐపీఎల్ 2025 ట్రోఫీని విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ గెలుస్తుందా? లేదా?
Related image2
Birth Date: ఈ మూడు తేదీల్లో పుట్టిన వారు మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు..!
310
నెంబర్ 2.. చంద్రుడి ప్రభావం..
Image Credit : Getty

నెంబర్ 2.. చంద్రుడి ప్రభావం..

ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 2 కిందకు వస్తారు. వీరిపై చంద్రుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎమోషనల్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అప్పుడే వీరికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక.. ఈ తేదీల్లో జన్మించిన వారికి పసుపు రంగు శుభప్రదం. అదృష్ట సంఖ్య 5.

410
నెంబర్ 3.. గురు ప్రభావం.
Image Credit : Getty

నెంబర్ 3.. గురు ప్రభావం.

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. వీరు కష్టపడితే.. జీవితంలో గొప్ప పేరును సాధించగలరు. కుటుంబంలో కొంత సమస్యలు వచ్చినా... వాటిని పరిష్కరించగలరు. వీరికి వారి జీవిత భాగస్వామి ఎప్పుడూ అండగా ఉంటారు. వారి మద్దతు వీరికి ధైర్యంగా ఉంటుంది. ఈ రాశివారికి ఎరుపు రంగు అదృష్టాన్ని తెస్తుంది. అదృష్ట సంఖ్య 2

510
నెంబర్ 4..రాహువు ప్రభావం..
Image Credit : Getty

నెంబర్ 4..రాహువు ప్రభావం..

ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 4 కిందకు వస్తారు. వీరిపై రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే.. ఈ తేదీల్లో జన్మించిన వారు వృత్తిపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఏవైనా నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రాశివారికి నలుపు రంగు శుభ ఫలితాలను ఇస్తుంది. అదృష్ట సంఖ్య 7

610
నెంబర్ 5.. బుధుడు ప్రభావం..
Image Credit : Getty

నెంబర్ 5.. బుధుడు ప్రభావం..

ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 5 కిందకు వస్తారు. వీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు లభిస్తాయి. వీరు కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకుంటేనే ఏదైనా సాధించగలరు. వీరికి గులాబీ రంగు శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక, వీరి అదృష్ట సంఖ్య 1

710
నెంబర్ 6.. శుక్రుడి ప్రభావం..
Image Credit : Getty

నెంబర్ 6.. శుక్రుడి ప్రభావం..

ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారు అందరూ నెంబర్ 6 కిందకు వస్తారు. వీరు అందరితోనూ చాలా స్నేహంగా ఉంటారు. వీరు ఉద్యోగంలో కంటే వ్యాపారంలో ఎక్కువగా రాణించగలరు. జీవిత భాగస్వామి సపోర్ట్ ఉంటే వీరి లైఫ్ బాగుంటుంది. గోల్డ్ రంగు వీరికి అదృష్టాన్ని తెస్తుంది. అదృష్ట సంఖ్య 8.

810
 నెంబర్ 7.. కేతు ప్రభావం..
Image Credit : Getty

నెంబర్ 7.. కేతు ప్రభావం..

ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారు ఈ నెంబర్ 7 కిందకు వస్తారు. వీరు కూడా కష్టపడితే పనిలో విజయం సాధించగలరు. ముఖ్యంగా రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన రంగాల్లో వీరు రాణించగలరు. ఆకుపచ్చ రంగు వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది. అదృష్ట సంఖ్య 2.

910
నెంబర్ 8.. శని గ్రహ ప్రభావం..
Image Credit : Getty

నెంబర్ 8.. శని గ్రహ ప్రభావం..

ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 8 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టినవారికి కాస్త అదృష్టం ఎక్కువగా ఉంటుంది. తాతలు, తండ్రుల ఆస్తులు వీరికి బాగా వచ్చే అవకాశం ఉంది. పసుపు రంగు వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది. అదృష్ట సంఖ్య 9.

1010
 నెంబర్ 9.. కుజుడి ప్రభావం..
Image Credit : Getty

నెంబర్ 9.. కుజుడి ప్రభావం..

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 9 కిందకు వస్తారు. వీరు ఆధ్యాత్మికతను నమ్ముకుంటే ఎక్కువ మంచి జరగుతుంది. ఈ తేదీల్లో జన్మించిన వారికి గులాబీ రంగు అదృష్టాన్ని తెస్తుంది. అదృష్ట సంఖ్య 6.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image3
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Related Stories
Recommended image1
Numerology: ఐపీఎల్ 2025 ట్రోఫీని విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ గెలుస్తుందా? లేదా?
Recommended image2
Birth Date: ఈ మూడు తేదీల్లో పుట్టిన వారు మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved