
Miss India 2020 Manasa Varanasi Visit Tirumala:తిరుమలలో మిస్ ఇండియామానస వరణాసి
మిస్ ఇండియా 2020 విజేత మానస వరణాసి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనంలో పాల్గొన్న ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.