పంజాబ్ పై భారీ డ్రోన్లతో దాడి.. నేలకూల్చిన ఇండియన్ ఆర్మీ

Share this Video

పంజాబ్‌ అమృతసర్ జిల్లాలోని ముఘ్లానీ కోట్ గ్రామంలో డ్రోన్ శకలాలు కనిపించాయి. పాకిస్థాన్‌ నుంచి పంజాబ్‌పై భారీ డ్రోన్ దాడికి పాల్పడినట్లు సమాచారం. అయితే, భారత వాయుసేన సమర్థంగా డ్రోన్లను తిప్పికొట్టి నేలకూల్చినట్లు అధికారులు వెల్లడించారు.

Related Video