Odela2: అందరి దృష్టి మాపైనే ఉంది.. బజ్ చూస్తే భయమేస్తుంది: సంపత్ నంది

Share this Video

తమన్నా కీలక పాత్రలో నటించిన చిత్రం 'ఓదెల 2'. ఈ సినిమాకు అశోక్‌ తేజ డైరెక్టర్‌ కాగా, ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాణంతో పాటు రచనా సహకారం అందించారు. ఈ సినిమాలో తమన్నా అఘోరిగా కనిపించనుంది. ఏప్రిల్ 17న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడారు.

Related Video