12:01 AM (IST) May 02

Manakondur: ఎమ్మెల్యే ఆన్ వీల్స్.. మానకొండూర్ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం

Manakondur MLA Kavvampally Satyanarayana: మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ ఒక వైద్యుడు. ఆయన వారానికి మూడుసార్లు నియోజకవర్గంలోని గ్రామాలు సందర్శించి ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా వింటారు. వాటి ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్పుడు 'ఎమ్మెల్యే ఆన్ వీల్స్' ను ప్రారంభించారు. 

పూర్తి కథనం చదవండి
11:10 PM (IST) May 01

RR vs MI: రాజస్థాన్ ను చిత్తుగా ఓడించిన ముంబై ఇండియన్స్

IPL 2025 RR vs MI: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, హర్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ సూపర్ బ్యాటింగ్ కు తోడుగా బుమ్రా, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ తో ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తుగా ఓడించింది ముంబై ఇండియన్స్. దీంతో ముంబై టీమ్ ప్లేఆఫ్స్ కు మరింత దగ్గరైంది. 

పూర్తి కథనం చదవండి
10:21 PM (IST) May 01

PM Modi: తిరువనంతపురంలో ప్రధాని మోడీ

PM Modi in Thiruvananthapuram: విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరువనంతపురం చేరుకున్నారు. 

పూర్తి కథనం చదవండి
09:53 PM (IST) May 01

Shikhar Dhawan: మై లవ్ అంటూ కొత్త ప్రేయసిని పరిచయం చేసిన శిఖర్ ధావన్

Shikhar Dhawan confirmed relationship with Sophie Shine: ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో తనకున్న సంబంధంపై శిఖర్ ధావన్ క్లారిటీ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మై లవ్ అంటూ ఎమోజీతో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నాడు. 

పూర్తి కథనం చదవండి
08:52 PM (IST) May 01

Pahalgam Attack : వెతికి వెతికి ప్రతీకారం తీర్చుకుంటాం... ఎవ్వరినీ వదిలిపెట్టం : అమిత్ షా సీరియస్

పహల్గాం ఉగ్రదాడిపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఎవరినీ వదలమని, ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

పూర్తి కథనం చదవండి
08:48 PM (IST) May 01

Amaravati: రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల ఖర్చు.. ఆ డబ్బంతా ఎక్కడిదో తెలుసా? 

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.లక్ష కోట్లతో త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, ఇతర కీలక నాయకులు చెబుతున్నారు. ఆయా పనులను ప్రధాని మోదీ మే 2న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అసలు అమరావతి కోసం ఖర్చు చేస్తున్న డబ్బులు ఎక్కడివి? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? లేక రాష్ట్ర ప్రభుత్వానివా? పెద్దఎత్తున అప్పులు తీసుకురావడం వల్ల ప్రజలపై అప్పుల భారం పడనుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే.. వెంటనే ఈ ఫుల్‌ స్టోరీ చదివేయండి.. 

పూర్తి కథనం చదవండి
08:38 PM (IST) May 01

Nandyala: నంద్యాలలో పాకిస్తాన్‌ మద్దతుదారుల హల్‌చల్‌

Nandyala: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల ఎన్జీవోస్ కాలనీలో కొంతమంది యువకులు పాకిస్తాన్ జెండాను జాగ్ర‌త్త‌గా తీసిపెట్ట‌డం తీవ్ర దుమారం రేపుతోంది. పహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి క్ర‌మంలో ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు పెరిగాయి. ఇలాంటి స‌మ‌యంలో పాకిస్తాన్ కు అనుకూలంగా ప‌లువురు యువ‌కులు న‌డుచుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

పూర్తి కథనం చదవండి
07:47 PM (IST) May 01

Zodiac sign: ఈ రాశి వారితో ప్రేమ న‌ర‌కంతోస‌మానం.. తొంద‌ర‌పాటు ఎక్కువ

మ‌నిషి వ్య‌క్తిత్వం అత‌ని రాశిపై ఆధార‌ప‌డి ఉంటుందని జ్యోతిష్యం చెబుతోంది. మ‌నం పుట్టిన స‌మ‌యం, తేదీ ఆధారంగా మ‌న ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు, మ‌నం తీసుకునే నిర్ణ‌యాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతుంటారు. మ‌రి మిథున రాశి వారి వ్య‌క్తిత్వం ఎలా ఉంటుంది.? వారి ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయి.? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
05:56 PM (IST) May 01

అదిరిపోయే ఫీచర్స్‌తో మోటరోలా ఎడ్జ్ 60 ప్రో వచ్చేసింది: ధర, ఫీచర్స్ ఇవిగో

Motorola Edge 60 Pro: మార్కెట్ లో క్లిక్ అయిన ఎడ్జ్ ఫోన్లలో మోటరోలా కంపెనీకి చెందిన మోడల్స్ టాప్ లో ఉంటున్నాయి. అందుకే మోటరోలా ఇప్పుడు మరో ఎడ్జ్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. మోటరోలా ఎడ్జ్ 60 ప్రో పేరుతో రిలీజ్ అయిన ఈ ఫోన్ ఫీచర్లు, ధర తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి
05:45 PM (IST) May 01

RBI: రూ. 500 నోట్లు ర‌ద్దు చేయ‌నున్నారా..?

రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. డిజిట‌ల్ చెల్లింపులు పెంచ‌డం, దొంగ నోట్లను కంట్రోల్ చేసే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం అప్ప‌ట్లో ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఆ త‌ర్వాత కొత్త‌గా రూ. 2 వేల నోట్లు, రూ. 500 నోట్లు తీసుకొచ్చింది. అయితే ఆ త‌ర్వాత రూ. 2 వేల నోట్ల‌ను కూడా వెన‌క్కి తీసుకున్నారు. 

పూర్తి కథనం చదవండి
05:33 PM (IST) May 01

Elon Musk: ఎలాన్ మస్క్ టెస్లాకు దూరం కానున్నారా?

వైట్‌హౌస్ బాధ్యతలతో టెస్లాకు సమయం కేటాయించలేకపోతున్న ఎలాన్ మస్క్‌ను సీఈఓ పదవి నుంచి తప్పించేందుకు టెస్లా బోర్డు యోచిస్తోందా? కంపెనీ లాభాలు, అమ్మకాలు తగ్గడంతో కొత్త సీఈఓ కోసం అన్వేషణ మొదలైందా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

పూర్తి కథనం చదవండి
05:29 PM (IST) May 01

2 నిమిషాల్లో ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయి! సీక్రెట్ ట్రిక్స్ ఇవిగో

Confirmed Train Ticket: అర్జెంట్ గా ఊరెళ్లాలి.. రైలులో బెర్త్‌లు ఫుల్ అయిపోయాయి.. వెయిటింగ్ లిస్టేమో పెద్దగా ఉంది. ఇలాంటి సమయంలో చాలా మంది ఖరీదైన ఫ్లైట్ లేదా ఇతర ఆప్షన్స్ కోసం చూస్తారు. కానీ మీరు ఈ ట్రిక్స్ పాటించారంటే కన్ఫర్మ్ టికెట్ దొరకడం ఖాయం. అవేంటో తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి
05:09 PM (IST) May 01

పహల్గాం దాడి పిటిషన్‌పై సుప్రీం ఆగ్రహం.. సైన్యం మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దంటూ

పహల్గాం దాడిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సైన్యం మనోధైర్యాన్ని దెబ్బతీసే ఇలాంటి పిటిషన్లు వద్దని కోర్టు హెచ్చరించింది.

పూర్తి కథనం చదవండి
05:06 PM (IST) May 01

అస్త్ర... దీన్ని మించిన క్షిపణే లేదు.. ఇదీ మేడిన్ ఇండియా అంటే

అస్త్రకు ఆకాశమే హద్దు... రాఫెల్ మెరైన్‌లో సమ్మిళితమవుతున్న స్వదేశీ మిస్సైల్, భవిష్యత్ వైమానిక యుద్ధంలో కీలకం కానుంది. 

పూర్తి కథనం చదవండి
04:55 PM (IST) May 01

కి.మీ.కి 10 పైసలు ఖర్చు చేస్తే చాలు! తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఈవీ స్కూటర్లు ఇవిగో

Electric Scooters: మీరు తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.70,000 వరకు ఉంటే మీకు చాలా ఉపయోగకరమైన సమాచారం ఇక్కడ ఉంది. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు మీకోసం.

పూర్తి కథనం చదవండి
04:49 PM (IST) May 01

భార‌త్‌-పాక్ యుద్ధం గురించి బాబా వంగా ముందే చెప్పారా.?

 పహల్గాం దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో బాబా వంగా జోస్యం చర్చనీయాంశమైంది. రెండు దేశాలకు సంబంధించి బాబా వంగా ఎలాంటి విషయాలు తెలిపారు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
04:35 PM (IST) May 01

పాకిస్థాన్ అణు బాంబులు ఎక్కడ దాచి పెట్టారో తెలుసా?

పాకిస్థాన్ అణు ఆయుధాల నిల్వలు ఎక్కడున్నాయన్న విషయం‌పై 2023లో వెల్లడైన ఓ నివేదిక కీలకంగా మారింది. ఈ అంశానిక సంబంధించి మస్రూర్ ఎయిర్ బేస్ ప్రాధాన్యత పొందింది.

పూర్తి కథనం చదవండి
04:33 PM (IST) May 01

Revanth Reddy: కేసీఆర్ క‌ప‌ట సూత్ర‌ధారి.. ఓ రేంజ్‌లో ఫైర్ అయిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. ఇటీవ‌ల బీఆర్ఎస్ నిర్వ‌హించిన ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో కేసీఆర్ చేసిన విమ‌ర్శ‌ల‌పై ఘాటూగా స్పందించారు. గురువారం ర‌వీంద్ర భార‌తిలో నిర్వ‌హించిన మేడే వేడుక‌ల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ప‌లు కీలక అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఆయ‌న ఏం మాట్లాడారంటే.. 

పూర్తి కథనం చదవండి
04:26 PM (IST) May 01

Kishan Reddy: కాంగ్రెస్ పార్టీని కుక్కతో పోల్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy compares Congress party to a dog: కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని కుక్క‌తో పోల్చారు. కిష‌న్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 

పూర్తి కథనం చదవండి
04:17 PM (IST) May 01

మట్టి కుండలో నీళ్ళు చల్లగా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి

Clay pot: వేసవి కాలంలో ఫ్రిడ్జ్ కంటే మట్టి కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఫ్రిడ్జ్ లో ఉండే చల్లని నీరులా మట్టి కుండలో నీరు ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి