Akshaya Tritiya Gold buying: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం గ్రాము ఎంతో తెలుసా?

Share this Video

అక్షయ తృతీయ సందర్భంగా మహారాష్ట్రలోని పుణే నగరంలో జ్యువెలరీ షాపుల వద్ద భారీ రద్దీ కనిపించింది. బంగారం కొనుగోలు కోసం ప్రజలు పెద్ద ఎత్తున దుకాణాలకు తరలివచ్చారు.

Related Video