టర్కీ పర్యాటక శాఖ భారతీయులకు రాసినట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ దేశ పర్యటనను రద్దు చేసుకుంటున్న పర్యాటకులను టర్కీ వేడుకుంటున్నట్లుగా ఆ లేఖ ఉంది. .
India Pakistan: టర్కీ పర్యాటక శాఖ భారతీయ పర్యాటకులకు రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇండియా, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ పాక్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించడమే కాదు ఆయుధ సాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే భారతీయులు బాయ్ కాట్ టర్కీ పేరిట ఆ దేశ పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. దీంతో తమ పర్యాటక రంగం దెబ్బతిని ఆదాయం పడిపోవడంతో టర్కీ దిగివచ్చింది... తమ దేశ పర్యటనను రద్దు చేసుకోవద్దని, భారతీయ పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం లేదని అందులో వేడుకున్నారు.
Scroll to load tweet…
