MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Rain Alert: ద‌స‌రా రోజు బ‌య‌ట అడుగు పెట్ట‌డం క‌ష్ట‌మేనా? వ‌చ్చే రెండు రోజులు అత్యంత భారీ వ‌ర్షం

Rain Alert: ద‌స‌రా రోజు బ‌య‌ట అడుగు పెట్ట‌డం క‌ష్ట‌మేనా? వ‌చ్చే రెండు రోజులు అత్యంత భారీ వ‌ర్షం

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రిక జారీ చేశారు. అల్ప‌పీడ‌నం మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశాలున్నాయ‌న్న అధికారులు గురు, శుక్ర‌వారాల్లో అత్యంత భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Oct 01 2025, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
Image Credit : X/APSMDA

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

వాతావరణ శాఖ ప్రకారం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రేపటి వరకు బలంగా ఉండే అవకాశం ఉంది. ఇది వేగంగా పశ్చిమ వాయవ్య దిశలో కదులుతూ, రేపు ఉదయానికి వాయుగుండంగా మారవచ్చని అధికారులు తెలిపారు.

25
తీరాన్ని తాకే అవకాశాలు
Image Credit : X/APSMDA

తీరాన్ని తాకే అవకాశాలు

ఈ అల్పపీడనం పశ్చిమ కోస్తా నుంచి దక్షిణ ఒడిశా మధ్య తీరానికి చేరే అవకాశం ఉంది. అక్టోబర్ 3న తీరాన్ని దాటవచ్చని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తీరప్రాంతంలో గాలులు బలంగా వీస్తాయి, సముద్రంలో అలల తీవ్రత పెరుగుతుంది.

Related Articles

Related image1
US Shutdown: ష‌ట్‌డౌన్‌లోకి అమెరికా.. అస‌లేంటీది.? భార‌తీయుల‌పై ప‌డే ప్ర‌భావం ఏంటి.?
Related image2
Zodiac sign: ఈ 6 రాశుల వారు ఇక ఊపిరి పీల్చుకోండి.. 62 ఏళ్ల త‌ర్వాత అరుదైన న‌వపంచమి రాజ‌యోగం.
35
ఎల్లో అలర్ట్ జారీ
Image Credit : Asianet News

ఎల్లో అలర్ట్ జారీ

తెలుగు రాష్ట్రాలలో కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు వాతావరణ శాఖ బుధ‌వారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు, గాలులు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సైతం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించింది.

45
భారీ వర్షాల సూచనలు
Image Credit : iSTOCK

భారీ వర్షాల సూచనలు

గురు, శుక్రవారాల్లో తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలు కొనసాగినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. గ‌తంలో వ‌ర‌దలు సంభ‌వించిన ప్రాంతాల్లోని జ‌నాలు ముందుగానే ఇత‌ర ప్ర‌దేశాల‌కు వెళ్లాల‌ని తెలిపారు.

55
బలమైన ఈదురు గాలులు
Image Credit : Getty

బలమైన ఈదురు గాలులు

తీర ప్రాంతంలో రాగల మూడు రోజుల పాటు గంటకు 30 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు. సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, మత్స్యకారులు భద్రతా చర్యలు పాటించాల‌ని సూచించారు. ఈ గాలుల కారణంగా సముద్రంలో అలలు అల్లకల్లోలంగా ఉంటాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాదీలు మీరు భద్రమేనా.? భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయా.?
Recommended image2
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image3
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Related Stories
Recommended image1
US Shutdown: ష‌ట్‌డౌన్‌లోకి అమెరికా.. అస‌లేంటీది.? భార‌తీయుల‌పై ప‌డే ప్ర‌భావం ఏంటి.?
Recommended image2
Zodiac sign: ఈ 6 రాశుల వారు ఇక ఊపిరి పీల్చుకోండి.. 62 ఏళ్ల త‌ర్వాత అరుదైన న‌వపంచమి రాజ‌యోగం.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved