MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Projector: రూ. 6 వేల‌తో మీ ఇంటిని థియేట‌ర్‌గా మార్చేయండి.. అమెజాన్‌లో 73 శాతం డిస్కౌంట్‌

Projector: రూ. 6 వేల‌తో మీ ఇంటిని థియేట‌ర్‌గా మార్చేయండి.. అమెజాన్‌లో 73 శాతం డిస్కౌంట్‌

Projector: ఓటీటీలు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత ఇంట్లో సినిమాలు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌లో భాగంగా ఓ ప్రొజెక్ట‌ర్‌పై ఏకంగా 72 శాతం డిస్కౌంట్ ల‌భిస్తోంది.  

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 27 2025, 02:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ. 5,990కే
Image Credit : Amazon.in

రూ. 5,990కే

ఈ గేట్ ఆట‌మ్ 3 ఎక్స్ పేరుతో అందుబాటులో ఉన్న ఈ ప్రొజెక్ట‌ర్ అస‌లు ధ‌ర రూ. 21,990కాగా సేల్‌లో భాగంగా ఏకంగా 73 శాతం డిస్కౌంట్ ల‌భిస్తోంది. దీంతో ఈ ప్రొజెక్ట‌ర్‌ను రూ. 5,990కే సొంతం చేసుకోవ‌చ్చు. అలాగే అమెజాన్ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే రూ. 179 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. క్రెడిట్ కార్డు స‌హాయంతో ఈ ప్రొజెక్ట‌ర్‌ను ఈఎమ్ఐలో కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ఈ ప్రొజెక్ట‌ర్ ఫీచ‌ర్లు ఇప్పుడు తెలుసుకుందాం.

25
ఫుల్ హెచ్‌డీ 1080p & 4K హెచ్‌డీఆర్‌ సపోర్ట్
Image Credit : Amazon.in

ఫుల్ హెచ్‌డీ 1080p & 4K హెచ్‌డీఆర్‌ సపోర్ట్

ఈ గేట్ ఆట‌మ్ 3X ప్రొజెక్ట‌ర్ నేటివ్ 1080p రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 4K వీడియోలను డీకోడ్ చేయగలదు. 5000:1 కాంట్రాస్ట్ రేషియో, HDR సపోర్ట్, 210 ఇంచుల భారీ స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది. LTPS సినిమాస్కోపిక్ వైడ్ స్క్రీన్ ఎల్‌సీడీ (16:9) ఉంది. దీని లైఫ్ లాంగ్ ల్యాంప్ 60,000 గంటల వరకు ఉపయోగపడుతుంది.

Related Articles

Related image1
Viral Video: న‌వ్వి, న‌వ్వి పొట్ట చెక్క‌లైతే మాకు సంబంధం లేదు.. వైర‌ల్ అవుతోన్న వీడియో
Related image2
Birth Mark: శ‌రీరంపై ఉన్న పుట్టు మ‌చ్చ‌లు.. మీ గ‌త జ‌న్మ ర‌హ‌స్యాన్ని చెప్పేస్తాయి.
35
శక్తివంతమైన అమోలాజిక్‌ T950S చిప్
Image Credit : Amazon.in

శక్తివంతమైన అమోలాజిక్‌ T950S చిప్

Atom 3X లో Amologic T950S క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది, ARM Cortex 450 GPU తో. ర్యామ్ 1GB నుంచి 8GB వరకు ఉండవచ్చు. ఆండ్రాయిడ్‌ TV 13.0 OS ఇన్‌బిల్ట్ ఉంది. డ్యూయ‌ల్ బ్యాండ్‌ WiFi6 (2.4 + 5 GHz), బ్లూటూత్‌ 5.0, స్క్రీన్ మిర్రరింగ్, 9000+ యాప్స్‌కి సపోర్ట్. నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్ వీడియో, యూట్యూబ్‌, సోనిలివ్‌తో పాటు మ‌రికొన్ని OTT ప్లాట్‌ఫార్మ్‌లను ప్రీ-లోడ్ చేశారు.

45
180° రొటేషనల్ డిజైన్
Image Credit : Amazon.in

180° రొటేషనల్ డిజైన్

ఈ ప్రాజెక్టర్ 180° రొటేట్ అవుతుంది. దీని ద్వారా మీరు ప్రొజెక్ష‌న్‌ యాంగిల్‌ను మీ అవసరానికి తగిన విధంగా మార్చుకోవచ్చు. షార్ట్-థ్రో లెన్స్ వ‌ల్ల‌ చిన్న రూమ్‌లోనూ పెద్ద చిత్రం ప్రాజెక్ట్ చేయవచ్చు. ఆట‌మ్ 3X ఆటోమేటిక్ కీస్టోన్, 4D/4P కీస్టోన్ ఫంక్షన్లు కలిగి ఉంటుంది. ఇది ప్రతి మూలకు సరిగా ఇమేజ్ అలైన్‌మెంట్ అందిస్తుంది. మల్టీ డైమెన్షనల్ ఫ్లెక్సిబిలిటీతో విభిన్న సెటప్‌లలో డిస్టర్షన్ లేకుండా వీక్షణను అందిస్తుంది.

55
విస్తృత కనెక్టివిటీ & పవర్‌ఫుల్ స్పీకర్స్
Image Credit : Amazon.in

విస్తృత కనెక్టివిటీ & పవర్‌ఫుల్ స్పీకర్స్

Atom 3X లో అనేక పోర్ట్‌లు ఉన్నాయి: HDMI, USB, Audio Out 3.5mm, Bluetooth 5.0, Dual Band WiFi6. Windows, iOS, Android డివైస్‌లతో స్క్రీన్ మిర్రరింగ్ చేయవచ్చు. 5 వాట్స్ ఇన్‌బిల్ట్ స్పీకర్స్ పవర్‌ఫుల్ సౌండ్ ఇస్తాయి. కంపెనీ 1 సంవత్సరం వారంటీ అందిస్తుంది. వారంటీ పొందడానికి ప్రోడక్ట్ రిజిస్టర్ చేయాలి. హోమ్ పికప్ & డ్రాప్ సర్వీస్ వారంటీ కాలంలో ఉచితంగా పొందొచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphone Tricks : మీ ఫోన్‌లో వైరస్ ఉందా..? ఈ లక్షణాలతో వెంటనే కనిపెట్టేయండి
Recommended image2
AI కాదు ఇక ఆంత్రోపిక్ ఏఐ .. అంటే ఏమిటి..? ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?
Recommended image3
Indias Sarvam AI : తగ్గేదే లే.. చాట్‌జీపీటీ, గూగుల్ జెమినిని మడతపెట్టేసిన మన సర్వం ఏఐ !
Related Stories
Recommended image1
Viral Video: న‌వ్వి, న‌వ్వి పొట్ట చెక్క‌లైతే మాకు సంబంధం లేదు.. వైర‌ల్ అవుతోన్న వీడియో
Recommended image2
Birth Mark: శ‌రీరంపై ఉన్న పుట్టు మ‌చ్చ‌లు.. మీ గ‌త జ‌న్మ ర‌హ‌స్యాన్ని చెప్పేస్తాయి.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved