MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Mark: శ‌రీరంపై ఉన్న పుట్టు మ‌చ్చ‌లు.. మీ గ‌త జ‌న్మ ర‌హ‌స్యాన్ని చెప్పేస్తాయి.

Birth Mark: శ‌రీరంపై ఉన్న పుట్టు మ‌చ్చ‌లు.. మీ గ‌త జ‌న్మ ర‌హ‌స్యాన్ని చెప్పేస్తాయి.

Birth Mark: మన శరీరంపై పుట్టుకతో వచ్చే పుట్టుమచ్చలు కొన్నిసార్లు కేవలం మచ్చలు కాకుండా, గత జన్మల గురించి కొన్ని రహస్యాలను తెలియజేస్తాయని జ్యోతిష్య విశ్వాసం. శరీరంలో వేర్వేరు భాగాల్లో ఉన్న పుట్టుమచ్చలు వేర్వేరు అర్థాలను సూచిస్తాయి. 

1 Min read
Author : Narender Vaitla
Published : Sep 27 2025, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మెడపై పుట్టుమచ్చ
Image Credit : stockPhoto

మెడపై పుట్టుమచ్చ

మెడ వద్ద పుట్టుమచ్చ ఉండటం అంటే గత జన్మలో ఆ వ్యక్తి ఒక సాధువు, యోగి లేదా ఆధ్యాత్మిక మార్గంలో నడిచినవారని అర్థం. మెడ నాయకత్వం, స్థిరత్వానికి సూచికగా ప‌రిగ‌ణిస్తారు.

25
భుజంపై పుట్టుమచ్చ
Image Credit : our own

భుజంపై పుట్టుమచ్చ

భుజంపై ఉన్న పుట్టుమచ్చ, గత జన్మలో బాధ్యతలు చేపట్టిన వ్యక్తిని సూచిస్తుంది. భుజం అనేది శ్రమ, పోరాటం, భారం మోసే లక్షణాలకు ప్రతీకగా భావిస్తారు.

Related Articles

Related image1
High Court: 100 ఎక‌రాల్లో రూ. 1500 కోట్ల‌తో... హైద‌రాబాద్‌లో మ‌రో ఐకానిక్ భ‌వ‌నం. పూర్తైన‌ భూమి పూజ
Related image2
Astrology: అక్టోబ‌ర్‌లో గ్ర‌హాల సంచారాల్లో కీల‌క మార్పులు.. ఈ రాశుల వారు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి
35
ఛాతీపై పుట్టుమచ్చ
Image Credit : facebook

ఛాతీపై పుట్టుమచ్చ

ఛాతీపై పుట్టుమచ్చ కనిపిస్తే.. మీరు గ‌త జ‌న్మ‌లో ఎవరికైనా బాధ కలిగించారని సూచిస్తుంది. ఈ మచ్చ బాధ లేదా పశ్చాత్తాపానికి సూచికగా జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు.

45
నడుము లేదా వెన్నుపైన పుట్టుమచ్చ
Image Credit : Social media

నడుము లేదా వెన్నుపైన పుట్టుమచ్చ

నడుము లేదా వెన్నుపైన పుట్టుమచ్చ ఉంటే.. మీరు గత జన్మలో ఎవ‌రికైనా వెన్నుపోటు పోడిచార‌ని అర్థం. ఈ మచ్చ వంచన, విశ్వాసఘాతం వంటి విషయాలను సూచిస్తుంది.

55
చేతులు, కాళ్లు, కళ్లు, నుదుటిపై పుట్టుమచ్చలు
Image Credit : Pinterest

చేతులు, కాళ్లు, కళ్లు, నుదుటిపై పుట్టుమచ్చలు

* చేతిపై పుట్టుమచ్చ ఉంటే గత జన్మలో కర్మయోగిగా, సేవా భావంతో జీవించారన్న సంకేతంగా భావించాలి.

* పాదాల కింద పుట్టుమచ్చ ఉంటే గత జన్మలో ఎక్కువగా ప్రయాణాలు చేసినట్టు సూచిస్తుంది.

* నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే జ్యోతిష్యం, విద్య లేదా తంత్రంలో ఆసక్తి చూపిన వ్యక్తి అని నమ్మకం.

* కళ్ళ దగ్గర పుట్టుమచ్చ ఉంటే మీరు గత జన్మలో భావోద్వేగాలకు లోనై, ఎక్కువగా బాధపడ్డారని, జీవిత‌మంతా క‌ష్టాలు ఎదుర్కొన్నార‌ని అర్థం చేసుకోవాలి.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు ఇంట‌ర్నెట్ వేదిక‌గా ల‌భించిన స‌మాచారం ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మనించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image3
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Related Stories
Recommended image1
High Court: 100 ఎక‌రాల్లో రూ. 1500 కోట్ల‌తో... హైద‌రాబాద్‌లో మ‌రో ఐకానిక్ భ‌వ‌నం. పూర్తైన‌ భూమి పూజ
Recommended image2
Astrology: అక్టోబ‌ర్‌లో గ్ర‌హాల సంచారాల్లో కీల‌క మార్పులు.. ఈ రాశుల వారు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved