MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • ఆ SRH ప్లేయర్‌పై కన్నేసిన మూడు ఫ్రాంచైజీలు.. క్రేజ్ మాములుగా లేదుగా

ఆ SRH ప్లేయర్‌పై కన్నేసిన మూడు ఫ్రాంచైజీలు.. క్రేజ్ మాములుగా లేదుగా

SRH: ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ త్వరలో జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్‌ను వదులుకుని, రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్‌ను ట్రేడ్ విండో ద్వారా తీసుకునే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

1 Min read
Author : Pavithra D
Published : Oct 27 2025, 07:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్
Image Credit : SRH Insta

ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్

ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ డిసెంబర్ 15వ తేదీలోపు జరగనుంది. నవంబర్ 15వ తేదీకి రిటైన్, రిలీజ్ లిస్ట్‌లు ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంటుంది. ఈలోపు ట్రేడ్ విండో యాక్టివ్‌గా ఉండనుంది. ఈ ట్రేడ్ విండోలో ప్లేయర్‌లను ఫ్రాంచైజీలు ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్‌ను ట్రేడ్ చేయాలని యోచిస్తున్నట్టు టాక్.

25
మూడు జట్లు పోటీ..
Image Credit : SRH Instagram

మూడు జట్లు పోటీ..

అంచనాలను అందుకోలేకపోయిన ఇషాన్ కిషన్ ను ట్రేడ్ చేసి.. పర్స్ కొంచెం ఫుల్ చేసుకోవాలని SRH అనుకుంటోందట. అలాగే మూడు జట్లు ట్రేడ్ విండో ద్వారా ఇషాన్ కిషన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవాలని ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో అతడి మాజీ జట్టు ముంబై ఇండియన్స్ కూడా ఉండటం గమనార్హం.

Related Articles

Related image1
కావ్య పాప లేఆఫ్స్ ఇచ్చేసిందిగా.. ఈ 8 మంది ప్లేయర్స్‌కి SRH గుడ్‌బై.. ఎవరెవరంటే.?
Related image2
IPL 2026: ఢిల్లీకి సంజూ.. కేకేఆర్‌కు రాహుల్.. మెగా వేలంలోకి స్టార్ ప్లేయర్లు.. ఎవరెవరంటే.?
35
ఇషాన్ కిషన్‌ను వదులుకునే అవకాశం
Image Credit : SRH Twitter

ఇషాన్ కిషన్‌ను వదులుకునే అవకాశం

ఈ విషయమై సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, నేషనల్ మీడియాలో ఇషాన్ కిషన్‌ను వదులుకునే అవకాశం ఉందని రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి ఇషాన్ కిషన్ SRHకి ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. దీనికి కారణం, రాజస్థాన్ రాయల్స్ నుంచి రిలీజ్ అవుతాడని భావిస్తున్న సంజూ శాంసన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

45
అటు వికెట్ కీపర్‌గా ఇటు మిడిలార్డర్ బ్యాటర్ గా
Image Credit : SRH Instagram

అటు వికెట్ కీపర్‌గా ఇటు మిడిలార్డర్ బ్యాటర్ గా

రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసే సంజూ శాంసన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ కన్నేసింది. ఒకవేళ సంజూ రిలీజ్ అయితే SRH.. అతడ్ని అటు వికెట్ కీపర్‌గా ఇటు మిడిలార్డర్ బ్యాటర్ గా ఉపయోగించుకోవాలని చూస్తోంది. సంజూ శాంసన్ ఒక మంచి బ్యాట్స్‌మెన్, బిగ్ హిట్టర్, రైట్ హ్యాండర్. అంతేకాకుండా కెప్టెన్సీ కూడా చేయగలడు.

55
ఐపీఎల్‌లో పెద్ద సర్ ప్రైజ్
Image Credit : Twitter

ఐపీఎల్‌లో పెద్ద సర్ ప్రైజ్

ఒకవేళ సంజూ శాంసన్ ట్రేడ్‌కు అందుబాటులో ఉంటే, ఎంత మొత్తానికైనా అతడిని తీసుకోవాలని SRH భావిస్తున్నట్లు సమాచారం. ఈ ట్రేడ్ జరిగితే, అది ఐపీఎల్‌లో ఒక పెద్ద సర్ ప్రైజ్ అయ్యే అవకాశం ఉంది. అటు ట్రావిస్ హెడ్, ప్యాట్ కమ్మిన్స్, అభిషేక్ శర్మ మాత్రం రిటైన్ లిస్టు ముందు వరుసలో ఉన్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు

Latest Videos
Recommended Stories
Recommended image1
24 గంటల్లో 4గురు అవుట్.! టీ20 వరల్డ్‌కప్‌లో ఆ జట్లకు టెన్షన్.. టెన్షన్..
Recommended image2
ఎవడు మమ్మీ వీడు.! కేవలం 44 బంతుల్లోనే కాటేరమ్మ కొడుకు రికార్డు బద్దలు కొట్టేశాడు.. ఎవరంటే.?
Recommended image3
T20 World Cup 2026 నుంచి స్టార్ ఆల్‌రౌండర్లు ఔట్.. బ్రేస్‌వెల్, హసరంగకు ఏమైంది?
Related Stories
Recommended image1
కావ్య పాప లేఆఫ్స్ ఇచ్చేసిందిగా.. ఈ 8 మంది ప్లేయర్స్‌కి SRH గుడ్‌బై.. ఎవరెవరంటే.?
Recommended image2
IPL 2026: ఢిల్లీకి సంజూ.. కేకేఆర్‌కు రాహుల్.. మెగా వేలంలోకి స్టార్ ప్లేయర్లు.. ఎవరెవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved