MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • 60 నిమిషాల్లో 45 సిక్సర్లు.. వామ్మో.! కాటేరమ్మ కొడుకు విస్పోటనం మాములుగా లేదుగా..

60 నిమిషాల్లో 45 సిక్సర్లు.. వామ్మో.! కాటేరమ్మ కొడుకు విస్పోటనం మాములుగా లేదుగా..

Abhishek Sharma: అభిషేక్ శర్మ విజయ్ హజారే ట్రోఫీ, న్యూజిలాండ్ సిరీస్‌ల కోసం జైపూర్‌లోని అనంతం క్రికెట్ గ్రౌండ్‌లో సాధన చేశాడు. 60 నిమిషాల్లో 45 సిక్సర్లు బాది తన ఎటాకింగ్ బ్యాటింగ్ శైలిని ప్రదర్శించాడు. స్పిన్నర్లకు.. 

1 Min read
Author : Pavithra D
Published : Dec 31 2025, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యువ సంచలనం విధ్వంసం..
Image Credit : BCCI\Twitter

యువ సంచలనం విధ్వంసం..

భారత క్రికెట్‌లో ప్రస్తుతం 'సిక్సర్ల కింగ్' అంటే యువ సంచలనం అభిషేక్ శర్మ పేరు గుర్తొస్తుంది. విజయ్ హజారే ట్రోఫీ, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో కీలక పాత్ర పోషించనున్న అభిషేక్ శర్మ.. జైపూర్‌లోని ప్రాక్టీస్ సెషన్‌లో దుమ్ములేపాడు.

25
60 నిమిషాల్లో 45 సిక్సర్లు..
Image Credit : Getty

60 నిమిషాల్లో 45 సిక్సర్లు..

పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అభిషేక్.. అనంతం క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం ఉదయం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో కేవలం 60 నిమిషాల వ్యవధిలో ఏకంగా 45 సిక్సర్లు బాది ప్రత్యర్థి బౌలర్లకు హెచ్చరికలు పంపాడు. ప్రపంచ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ అయిన అభిషేక్ నెట్స్‌లో డిఫెన్స్‌ను పూర్తిగా పక్కన పెట్టి, కేవలం ఎటాకింగ్ బ్యాటింగ్ మీదే దృష్టి సారించాడు.

Related Articles

Related image1
SRH ట్రావిస్ హెడ్ దెబ్బ.. ఒకే స్ట్రోక్‌లో 3 ప్రపంచ రికార్డులు బద్దలు
Related image2
కావ్యపాప 'బుర్రపాడు' ప్లానింగ్.! SRH ప్లేయింగ్ 11లోకి అతడొస్తే సునామీనే.!
35
పిచ్ బౌలర్లకు అనుకూలం.. కానీ.!
Image Credit : Getty

పిచ్ బౌలర్లకు అనుకూలం.. కానీ.!

జైపూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తూ బంతి బాగా టర్న్ అవుతున్నప్పటికీ, అభిషేక్ ఏ మాత్రం తగ్గలేదు. బౌలర్లు బంతిని విసరడం ఆలస్యం, అది గాల్లోకి ఎగిరి బౌండరీ అవతల పడాల్సిందే అన్నంత వేగంగా బ్యాటింగ్ చేశాడు.

45
ఇన్సైడ్ అవుట్ షాట్లతో..
Image Credit : AFP

ఇన్సైడ్ అవుట్ షాట్లతో..

అభిషేక్ పదేపదే ఇన్సైడ్ అవుట్ షాట్లతో ఎక్స్‌ట్రా కవర్ మీదుగా సిక్సర్లు కొట్టడం చూసి పంజాబ్ హెడ్ కోచ్ సందీప్ శర్మ ఆశ్చర్యపోయాడు. "నువ్వు నీ సెంచరీని కేవలం ఎక్స్‌ట్రా కవర్ మీదుగా సిక్సర్లు కొట్టి మాత్రమే పూర్తి చేయాలనుకుంటున్నావా?" అని కోచ్ సరదాగా వ్యాఖ్యానించాడు.

55
సిక్సర్ల వర్షం..
Image Credit : BCCI\Twitter

సిక్సర్ల వర్షం..

తప్పుడు షాట్లను నియంత్రించడానికి ఎక్స్‌ట్రా కవర్ వద్ద నెట్ ఏర్పాటు చేసినప్పటికీ, అభిషేక్ దానిని దాటించి సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సెషన్ చూస్తుంటే అభిషేక్ ఏ స్థాయిలో సిద్ధమయ్యాడో స్పష్టమవుతోంది. కేవలం సింగిల్స్, డబుల్స్ తీయడం కాకుండా బంతిని స్టాండ్స్‌లోకి పంపడమే తన ఆటగా మార్చుకున్నాడు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 నుంచి స్టార్ ఆల్‌రౌండర్లు ఔట్.. బ్రేస్‌వెల్, హసరంగకు ఏమైంది?
Recommended image2
T20 World Cup 2026 : సంజూ కు ఛాన్స్.. బుమ్రా ఈజ్ బ్యాక్.. కానీ గంభీర్ టెన్షన్ తగ్గట్లేదు
Recommended image3
Abhishek Sharma : టీమిండియాకు బిగ్ షాక్.. నమీబియాతో మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ దూరం?
Related Stories
Recommended image1
SRH ట్రావిస్ హెడ్ దెబ్బ.. ఒకే స్ట్రోక్‌లో 3 ప్రపంచ రికార్డులు బద్దలు
Recommended image2
కావ్యపాప 'బుర్రపాడు' ప్లానింగ్.! SRH ప్లేయింగ్ 11లోకి అతడొస్తే సునామీనే.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved