MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Parenting Tips: మీ పిల్ల‌ల్లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా? వారు మేధావులు కావ‌డం ఖాయం

Parenting Tips: మీ పిల్ల‌ల్లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా? వారు మేధావులు కావ‌డం ఖాయం

ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు తెలివైనవారు కావాలని ఆశిస్తారు. కానీ కొన్నిసార్లు వారి ప్రవర్తనలో కనిపించే చిన్న చిన్న అలవాట్లు, భవిష్యత్తులో వారిని ప్రతిభావంతులుగా చూపించే సూచనలుగా మారతాయి. 

1 Min read
Author : Narender Vaitla
Published : Sep 05 2025, 07:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రశ్నలు అడిగే అలవాటు
Image Credit : Getty

ప్రశ్నలు అడిగే అలవాటు

పిల్లవాడు ప్రతి విషయాన్నీ ఎందుకు? ఎలా? అని అడిగితే కోప‌గించుకోకండి. ఇది అతని జిజ్ఞాసకు సంకేతం. ఇలాంటి పిల్లలు కొత్త విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు. ఎక్కువ ప్రశ్నలు అడిగే పిల్లల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యం ఎక్కువగా ఉంటాయని ప‌లు అధ్య‌య‌నాల్లో తేలింది.

25
భిన్నంగా ఆలోచించే తీరు
Image Credit : freepik

భిన్నంగా ఆలోచించే తీరు

ప్రతిభావంతులైన పిల్లల్లో క‌నిపించే మ‌రో ప్రధాన లక్షణం.. ఏ సమస్యనైనా వేరే కోణంలో చూడగలగటం. సాధారణంగా పిల్లలు బొమ్మలను ఆట సాధనంగా ఉపయోగిస్తారు. కానీ ప్రతిభావంతుడు వాటిని కొత్త ప్రయోగాలకు వాడతాడు. ఇది అతని అసాధారణ తెలివితేటలను చూపిస్తుంది.

Related Articles

Related image1
ప్రాణాలు కాపాడే హెల్మెట్ లగ్జరీ వస్తువా.?
Related image2
OYO: ఓయో ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా.? క‌స్ట‌మ‌ర్లను ఎమోష‌న్‌తో కొట్టారుగా
35
లోతుగా గుర్తుంచుకునే సామర్థ్యం
Image Credit : ChatGpt

లోతుగా గుర్తుంచుకునే సామర్థ్యం

కొంతమంది పిల్లలు చిన్న చిన్న వివరాలను కూడా మరచిపోరు. సరైన సమయంలో వాటిని గుర్తించి ఉపయోగిస్తారు. ఇది వారి పదునైన జ్ఞాపకశక్తి, లోతైన అవగాహనకు నిదర్శనం. ఇలాంటి లక్షణం భవిష్యత్తులో విద్య, ఉద్యోగం, జీవితం అన్ని రంగాల్లో వారికి ఉపయోగపడుతుంది.

45
తల్లిదండ్రుల బాధ్యత
Image Credit : stockPhoto

తల్లిదండ్రుల బాధ్యత

మీ బిడ్డలో ఈ లక్షణాలు ఉంటే, మీరు అతని ప్రతిభను సరైన దిశగా మలచాలి. అతని ఆలోచనలను తెలియ‌జేసేందుకు స్వేచ్ఛ ఇవ్వాలి. మెదడును ఉత్తేజపరిచే ఆట వస్తువులు, పుస్తకాలు ఇవ్వాలి. అతని ప్రశ్నలకు సహనం తో సమాధానం చెప్పాలి.

55
కొత్త అవకాశాలు కల్పించాలి
Image Credit : Twitter

కొత్త అవకాశాలు కల్పించాలి

పిల్లవాడు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రోత్సాహం ఇవ్వాలి. క్రీడలు, కళలు, శాస్త్రం వంటి విభాగాలలో ఆసక్తి పెంచేలా చూడాలి. కొత్త పనులు చేయడానికి అవకాశమిస్తే అతని ప్రతిభ మరింత మెరుగుపడుతుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Modern Parenting : 9 ఏళ్లు దాటిన పిల్లలకు తల్లి ఎలాంటి విషయాలు నేర్పించాలో తెలుసా?
Recommended image2
Girl Child: ఇంట్లో ఆడపిల్ల ఉందా? వంట-వార్పు కాదు,కచ్చితంగా నేర్పించాల్సిన 5 విషయాలు ఇవి..!
Recommended image3
Raising Sons: మీకు అబ్బాయి ఉన్నాడా? చిన్నప్పటి నుండే నేర్పాల్సినవి ఇవే..
Related Stories
Recommended image1
ప్రాణాలు కాపాడే హెల్మెట్ లగ్జరీ వస్తువా.?
Recommended image2
OYO: ఓయో ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా.? క‌స్ట‌మ‌ర్లను ఎమోష‌న్‌తో కొట్టారుగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved