MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Corona: కరోనా మళ్లీ వచ్చేసింది.. ఈసారి మరింత డేంజర్‌గా.!

Corona: కరోనా మళ్లీ వచ్చేసింది.. ఈసారి మరింత డేంజర్‌గా.!

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తున్నట్టుగా పరిస్థితి ఇంకా అదుపులోనే ఉంది, భయపడాల్సిన అవసరం లేదని ప్రకటించింది.  

1 Min read
Author : Rajesh K
Published : May 20 2025, 11:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పెరుగుతున్న కరోనా కేసులు..
Image Credit : freepik

పెరుగుతున్న కరోనా కేసులు..

ఇండియాలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయ్. ప్రస్తుతం 257 యాక్టివ్ కేసులు ఉన్నాయ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 

26
కరోనా కలకలం
Image Credit : freepik

కరోనా కలకలం

కొత్త వేరియంట్ - JN.1 కోవిడ్ పెరుగుదలకి JN.1 వేరియంట్ కారణం అంటున్నారు. ఇది ఆగస్టు 2023లో కనిపించింది, WHO డిసెంబర్ 2023లో 'వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్' గా ప్రకటించింది. ఇందులో దాదాపు 30 మ్యుటేషన్లు ఉన్నాయ్.

Related Articles

Related image1
Health Tips: బొప్పాయి తిన్న తరువాత ఇవి తింటే ప్రమాదమా?
Related image2
Health: చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా ? కారణాలు ఇవే!
36
ఆగ్నేయాసియాలో కరోనా విలయం
Image Credit : freepik

ఆగ్నేయాసియాలో కరోనా విలయం

2. ఆగ్నేయాసియాలో కొత్త వేవ్ సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ లాంటి దేశాల్లో కోవిడ్ కేసులు బాగా పెరిగాయి. సింగపూర్ లోనే మే నెలలో 14,000 కేసులు నమోదయ్యాయి. JN.1 వేరియంట్ ఇక్కడ కూడా కారణం.

46
భారత్ లో కలవరం
Image Credit : freepik

భారత్ లో కలవరం

ఇండియాలో ఆందోళన? ఆగ్నేయాసియాలో కేసులు పెరగడానికి ప్రజల్లో యాంటీబాడీస్ తగ్గడం కారణమట. ఇదే పరిస్థితి ఇండియాలో కూడా రావచ్చని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో పెరుగుదల తక్కువే, అయినా జాగ్రత్తగా ఉండాలి.

56
సెలబ్రిటీలకు కూడా కోవిడ్
Image Credit : instagram

సెలబ్రిటీలకు కూడా కోవిడ్

కొంతమంది సెలబ్రిటీలకు కూడా కోవిడ్ సోకింది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ కి కోవిడ్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. నటి శిల్పా శిరోద్కర్ కి కూడా కోవిడ్ సోకింది.

66
కొత్త వేరియంట్ ప్రమాదకరమా?
Image Credit : freepik

కొత్త వేరియంట్ ప్రమాదకరమా?

కొత్త వేరియంట్ పాత వేరియంట్ కన్నా ప్రమాదకరమని ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు. అయినా జాగ్రత్తగా ఉండటం మంచిది. మాస్క్ పెట్టుకోవడం, జనసమూహాల్లో తిరగకుండా ఉండటం లాంటి జాగ్రత్తలు పాటించాలి.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
మహిళలు
పురుషులు

Latest Videos
Recommended Stories
Recommended image1
బరువు తగ్గాలి అనుకునేవారు తప్పకుండా తాగాల్సిన జ్యూస్‌లు ఇవే!
Recommended image2
Coconut Water: 7 రోజులపాటు కొబ్బరినీళ్లు తాగితే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Recommended image3
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Related Stories
Recommended image1
Health Tips: బొప్పాయి తిన్న తరువాత ఇవి తింటే ప్రమాదమా?
Recommended image2
Health: చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా ? కారణాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved