టీ ఎక్కువగా తాగేవారు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. కేవలం టీ వల్లే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.
టీ ఎక్కువగా తాగితే కొందరిలో ఎసిడిటీ పెరుగుతుంది. కడుపులో గ్యాస్ సమస్య కూడా మొదలవుతుంది.
టీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మోతాదుకు మించితే నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
టీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఐరన్ గ్రహించే శక్తి తగ్గుతుంది. ఇది రక్తహీనతకు దారితీస్తుంది.
టీలో ఉండే కెఫిన్‌ను ఎక్కువగా తీసుకుంటే ఆందోళన, చికాకు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
టీ ఎక్కువగా తాగడం వల్ల ముఖంపై మొటిమలు పెరిగే అవకాశం ఉంది.
రోజూ టీ తాగడం వల్ల కాలక్రమేణా పళ్లపై మరకలు ఏర్పడతాయి. ముఖ్యంగా స్ట్రాంగ్ టీ తాగితే ఈ సమస్య ఎక్కువ.
Pain Killer: చిన్న నొప్పికి కూాడా మందులు మింగుతున్నారా? జరిగేది ఇదే
Teeth Whitening: ఈ సింపుల్ టిప్స్ తో పళ్లు తెల్లగా మెరిసిపోవడం పక్కా!
Cardamom Water: పరగడుపున యాలకుల నీళ్లు తాగితే ఇన్ని లాభాలా?
Honey Water: పరగడుపున హనీ వాటర్ తాగుతున్నారా?ఇవి కచ్చితంగా తెలుసుకోండి