MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • 90 శాతం మందికి విస్కీ తాగ‌డం ఎలాగో తెలియ‌దు.. మీరు కూడా ఈ త‌ప్పులు చేస్తున్నారా.?

90 శాతం మందికి విస్కీ తాగ‌డం ఎలాగో తెలియ‌దు.. మీరు కూడా ఈ త‌ప్పులు చేస్తున్నారా.?

Whisky: మ‌ద్యం ప్రియులు విస్కీని ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ఇదొక క్లాసిక్ డ్రింక్‌. అయితే చాలామంది దీన్ని ఎలా సరిగ్గా తాగాలో తెలియక రుచిని, అనుభూతిని కోల్పోతుంటారు. ఒక పెగ్‌ను పర్ఫెక్ట్‌గా ఆస్వాదించాలంటే కొన్ని సింపుల్ నియమాలు పాటించాలి. అవేంటంటే.. 

1 Min read
Author : Narender Vaitla
Published : Nov 11 2025, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏ గ్లాస్‌లో తాగుతున్నాము.?
Image Credit : Generated by google gemini AI

ఏ గ్లాస్‌లో తాగుతున్నాము.?

విస్కీని ఏ గ్లాస్‌లో సర్వ్ చేస్తారో అదే దాని ఫ్లేవర్‌పై ప్రభావం చూపుతుంది. రాక్ గ్లాస్ లేదా టంబ్లర్ గ్లాస్‌లో సర్వ్ చేయడం ఉత్తమం. ఇవి విస్కీ సువాసనను కాపాడుతూ, తాగేటప్పుడు పూర్తి రుచి అందించేలా చేస్తాయి. చాలా మంది ప్లాస్టిక్ గ్లాస్‌ల‌లో విస్కీ తాగుతుంటారు. అయితే ఇది విస్కీ అసలు వాసనను తగ్గిస్తుంది.

25
ఐస్‌ను ఎలా వాడాలో తెలుసుకోండి
Image Credit : Getty

ఐస్‌ను ఎలా వాడాలో తెలుసుకోండి

విస్కీని కొద్దిగా చల్లబరచడం మంచి ఆలోచనే కానీ ఎక్కువ ఐస్ వేస్తే పానీయం నీళ్ల‌లా అయిపోతుంది. చిన్న క్యూబ్స్ కంటే పెద్ద ఐస్ క్యూబ్స్ లేదా విస్కీ స్టోన్స్ వాడితే చల్లదనాన్ని కాపాడుతూనే రుచిని చెడగొట్టవు. విస్కీ తాగడంలో “బాలెన్స్” చాలా ముఖ్యం.

Related Articles

Related image1
ఇష్టారాజ్యంగా వెండి కొంటున్నారా.? భారీగా జ‌రిమానా చెల్లించ‌క త‌ప్ప‌దు
Related image2
5 ఏళ్ల‌లో రూ. 14 ల‌క్ష‌ల‌కుపైగా సంపాదించాలా.? నెల‌కు ఎంత పొదుపు చేయాలంటే
35
నీళ్లు ఎన్ని క‌ల‌పాలి.?
Image Credit : our own

నీళ్లు ఎన్ని క‌ల‌పాలి.?

చాలామంది విస్కీలో నీరు కలపడం దాని రుచిని చెడగొడుతుందని అనుకుంటారు. కానీ కొంచెం నీరు కలపడం వల్ల విస్కీలో దాగి ఉన్న ఫ్లేవర్లు బయటకు వస్తాయి. మొత్తం నీరు క‌ల‌ప‌కుండా తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. అందుకే మ‌రీ ఎక్కువ కూల్‌గా కాకుండా మీడియంగా తీసుకోవాలి. అలాగే మ‌రీ ఎక్కువ నీరు పోసుకున్నా విస్కీ రుచి త‌గ్గుతుంది.

45
బాటిల్ తెరవగానే తాగకండి
Image Credit : our own

బాటిల్ తెరవగానే తాగకండి

విస్కీ బాటిల్ తెరిచిన వెంటనే గ్లాస్‌లో పోసి తాగేయడం చాలా మందికి అలవాటు. కానీ ఉత్తమ అనుభూతి కోసం 1-2 నిమిషాలు దానిని గాలిలో ఉంచండి. అప్పుడు దాని సువాసన పూర్తిగా వెలువడుతుంది. వైన్‌కి ఎలా గాలి అవసరమో, విస్కీకి కూడా అలాగే ఉంటుంది.

55
పరిమితి తెలుసుకోవడం కూడా ముఖ్యమే..
Image Credit : Getty

పరిమితి తెలుసుకోవడం కూడా ముఖ్యమే..

“పర్ఫెక్ట్ పెగ్” అంటే ఎక్కువ తాగడమో తక్కువ తాగడమో కాదు.. సరైన పరిమాణంలో తాగడం. సాధారణంగా 30 ml నుండి 60 ml వరకు సరిపోతుంది. దానిని మించి తాగితే రుచి ప‌క్క‌న పెడితే.. త‌ల‌నొప్పి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. నాణ్యమైన విస్కీతో, సరైన గ్లాస్‌లో, సరైన మోతాదులో తాగితేనే అది అసలు ఆనందం ఇస్తుంది. అలాగ‌నీ ఇష్టారాజ్యంగా తాగితే ఆరోగ్యం పాడ‌వుతుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
బరువు తగ్గాలి అనుకునేవారు తప్పకుండా తాగాల్సిన జ్యూస్‌లు ఇవే!
Recommended image2
Coconut Water: 7 రోజులపాటు కొబ్బరినీళ్లు తాగితే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Recommended image3
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Related Stories
Recommended image1
ఇష్టారాజ్యంగా వెండి కొంటున్నారా.? భారీగా జ‌రిమానా చెల్లించ‌క త‌ప్ప‌దు
Recommended image2
5 ఏళ్ల‌లో రూ. 14 ల‌క్ష‌ల‌కుపైగా సంపాదించాలా.? నెల‌కు ఎంత పొదుపు చేయాలంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved