MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Gardening
  • Kitchen Hacks: ఉప‌యోగించిన టీ పౌడ‌ర్‌ను ప‌డేస్తున్నారా.? ఇది తెలిస్తే ఇక‌పై ఆ ప‌ని చేయ‌రు

Kitchen Hacks: ఉప‌యోగించిన టీ పౌడ‌ర్‌ను ప‌డేస్తున్నారా.? ఇది తెలిస్తే ఇక‌పై ఆ ప‌ని చేయ‌రు

Kitchen Hacks: ప్రతి ఇంట్లో రోజూ ఉదయం, సాయంత్రం టీ తాగడం సాధారణం. టీ చేసిన తర్వాత మిగిలిన టీ పొడిని చాలామంది కచ్ఛితంగా చెత్తబుట్టలో వేస్తారు. అయితే దీని లాభాలు తెలిస్తే మాత్రం ఇక‌పై ఆ ప‌ని చేయ‌రు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jan 10 2026, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొక్కలకు మంచి ఎరువుగా
Image Credit : Asianet News

మొక్కలకు మంచి ఎరువుగా

ఉపయోగించిన టీ పొడి మొక్కలకు చాలా ఉపయోగకరం. ఇది మట్టికి సేంద్రియ పదార్థాన్ని అందిస్తుంది. పూల మొక్కలకు ఇది ప్రత్యేకంగా మేలు చేస్తుంది. టీ పొడిలో పాలు, చక్కెర మిగలకుండా నీటితో కడిగి బాగా ఎండబెట్టాలి. ఆ తరువాత నేరుగా మట్టిలో కలపాలి లేదా ఎరువుతో కలిపి మొక్కల దగ్గర వేయాలి.

25
పాత్రలు సులభంగా శుభ్రం చేసుకోవ‌చ్చు
Image Credit : Getty

పాత్రలు సులభంగా శుభ్రం చేసుకోవ‌చ్చు

నాన్‌స్టిక్ పాత్రలపై మచ్చలు, వాసన తొలగించడానికి ఉపయోగించిన టీ పొడి సహాయపడుతుంది. టీ పొడిని నీటిలో మరిగించి కొద్దిగా వెనిగర్ కలపాలి. ఆ నీటిని పాత్రలో వేసి కొంతసేపు ఉంచాలి. తరువాత సాధారణ డిష్‌వాష్ లిక్విడ్‌తో కడిగితే పాత్రలు మెరిసిపోతాయి.

Related Articles

Related image1
Zodiac sign: వ‌చ్చే వారం ఈ రాశి వారికి చాలా కీల‌కం.. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు అస్సులు వ‌ద్దు
Related image2
వారం రోజులు ఆగితే చాలు.. ఈ 4 రాశుల వారి జీవితంలో ఊహించ‌ని మార్పులు. రుచక మహా పురుష యోగం
35
ఫ్రిజ్‌లో చెడు వాసన తొలగింపు
Image Credit : Generated by google gemini AI

ఫ్రిజ్‌లో చెడు వాసన తొలగింపు

ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసనకు టీ పొడి చక్కటి పరిష్కారం. ఉపయోగించిన టీ పొడిని శుభ్రంగా కడిగి కాటన్ గుడ్డలో కట్టి ఫ్రిజ్ మూలలో ఉంచాలి. ఇది ఫ్రిజ్‌లోని చెడు వాసనను పూర్తిగా తొలగిస్తుంది.

45
చర్మ సంరక్షణకు ఉపయోగం
Image Credit : meta ai

చర్మ సంరక్షణకు ఉపయోగం

ఉపయోగించిన టీ పొడి చర్మానికి కూడా మేలు చేస్తుంది. దీంతో స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. టీ పొడిని తేనె, పెరుగు లేదా నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్‌గా వాడవచ్చు. అలాగే టీ పొడిని గోరువెచ్చని నీటిలో నానబెట్టి ఆ నీటిలో పాదాలు ముంచితే పాదాల పగుళ్లు తగ్గుతాయి, నొప్పి తగ్గుతుంది.

55
జుట్టుకు సహజ కండిషనర్
Image Credit : gemini a

జుట్టుకు సహజ కండిషనర్

టీ పౌడ‌ర్‌ జుట్టుకు సహజ కండిషనర్‌లా పని చేస్తాయి. జుట్టుకు మెరుపు ఇస్తాయి. టీ చేసిన తర్వాత మిగిలిన టీ పొడిని శుభ్రంగా కడిగి వడకట్టి నీటిలో మరిగించాలి. ఆ నీటితో తరచుగా తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ బాల్కనీలోనే సొరకాయలు పెంచొచ్చు, ఎలానో తెలుసా?
Recommended image2
బెడ్రూమ్ లో ఈ మొక్కలు ఎందుకు పెంచాలో తెలుసా?
Recommended image3
Ginger: మట్టి కూడా అవసరం లేకుండా ఇంట్లోనే అల్లం పెంచొచ్చు.. ఎలానో తెలుసా?
Related Stories
Recommended image1
Zodiac sign: వ‌చ్చే వారం ఈ రాశి వారికి చాలా కీల‌కం.. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు అస్సులు వ‌ద్దు
Recommended image2
వారం రోజులు ఆగితే చాలు.. ఈ 4 రాశుల వారి జీవితంలో ఊహించ‌ని మార్పులు. రుచక మహా పురుష యోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved