MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • వారం రోజులు ఆగితే చాలు.. ఈ 4 రాశుల వారి జీవితంలో ఊహించ‌ని మార్పులు. రుచక మహా పురుష యోగం

వారం రోజులు ఆగితే చాలు.. ఈ 4 రాశుల వారి జీవితంలో ఊహించ‌ని మార్పులు. రుచక మహా పురుష యోగం

Zodiac sign: కుజ గ్రహం మకర రాశిలో ఉచ్ఛస్థితిలో సంచరిస్తున్న కాలంలో ఏర్పడే ప్రత్యేక యోగం రుచక మహా పురుష యోగం. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 23 వరకూ ఈ యోగ ప్రభావం నాలుగు రాశుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకొస్తుందని పండితులు చెబుతున్నారు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jan 09 2026, 07:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రుచక మహా పురుష యోగం అంటే ఏంటి?
Image Credit : Gemini AI

రుచక మహా పురుష యోగం అంటే ఏంటి?

కుజుడు ఏ రాశికి లగ్నం, చతుర్థం, సప్తమం లేదా దశమ స్థానాల్లో ఉచ్ఛ స్థితిలో లేదా స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ స్థితి వ్యక్తిలో నాయకత్వ లక్షణాలు, ధైర్యం, నిర్ణయశక్తిని పెంచుతుంది. జీవితంలో సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరే అవకాశాలు బలపడతాయి.

ఈసారి కుజ గ్రహం తన ఉచ్ఛ రాశి అయిన మకరంలో సంచారం చేయడం వల్ల మేషం, కర్కాటకం, తుల, మకర రాశులకు రుచక మహా పురుష యోగం ఏర్పడింది. ఈ రాశుల వారికి ధనం, పదవి, గౌరవం లభించే సూచనలు కనిపిస్తున్నాయి.

25
మేష రాశి ఫలితాలు
Image Credit : our own

మేష రాశి ఫలితాలు

మేష రాశివారికి కుజుడు దశమ స్థానంలో బలంగా నిలుస్తున్నాడు. దీని ప్రభావంతో ఉద్యోగ రంగంలో అధికారం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు, పదోన్నతులు అందుతాయి. ఆదాయం అనేక మార్గాల్లో పెరుగుతుంది. విదేశీ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల ఉన్న సమస్యలు తగ్గే దిశగా మార్పులు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉంది.

Related Articles

Related image1
IMD Rain Alert: అక్క‌డ వ‌ర్షాలు, ఇక్కడ చ‌లి.. బ‌ల‌ప‌డుతోన్న అల్ప పీడ‌నం
Related image2
Gold Price: వెనిజులాలో బంగారం ధ‌ర ఎంతో తెలిస్తే.. వెంట‌నే ఫ్లైట్ ఎక్కేస్తారు..
35
కర్కాటక రాశి ఫలితాలు
Image Credit : our own

కర్కాటక రాశి ఫలితాలు

ఈ రాశివారికి కుజుడు సప్తమ స్థానంలో ఉచ్ఛంగా ఉండటం వల్ల భాగస్వామ్య రంగంలో మంచి పురోగతి కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ సాధ్యమవుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభించే అవకాశం బలంగా ఉంది. ఆదాయం స్థిరంగా పెరుగుతుంది.

45
తుల రాశి వారు ఆర్థికంగా అనుకూలం
Image Credit : Asianet News

తుల రాశి వారు ఆర్థికంగా అనుకూలం

తుల రాశి వారికి గృహ సంబంధిత లాభాలు కనిపిస్తాయి. ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా ముగుస్తాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. సాధారణ స్థితిలో ఉన్నవారు సైతం ఆర్థికంగా బలపడతారు.

55
మకర రాశి వారికి పేరు, ప్రతిష్ఠ
Image Credit : our own

మకర రాశి వారికి పేరు, ప్రతిష్ఠ

మకర రాశి వారికి ఈ యోగం అత్యంత శక్తిమంతంగా పనిచేస్తుంది. సమాజంలో పేరు, ప్రతిష్ఠ పెరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి విలువ పెరగడం, కుటుంబ ఆస్తి లభించడం వంటి సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: మొదటి సంతానం ఆడపిల్ల ఈ తేదీల్లో పుడితే..తండ్రికి లక్ష్మీ కటాక్షమే..!
Recommended image2
Numerology: ఈ తేదీల్లో పుడితే చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతారట
Recommended image3
Surya Gochar: మార్చిలో 4 సార్లు మారనున్న సూర్య గమనం, ఈ 3 రాశులకు లాటరీ తగిలినట్టే!
Related Stories
Recommended image1
IMD Rain Alert: అక్క‌డ వ‌ర్షాలు, ఇక్కడ చ‌లి.. బ‌ల‌ప‌డుతోన్న అల్ప పీడ‌నం
Recommended image2
Gold Price: వెనిజులాలో బంగారం ధ‌ర ఎంతో తెలిస్తే.. వెంట‌నే ఫ్లైట్ ఎక్కేస్తారు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved