MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Idli Batter: ఇడ్లీ పిండిలో ఈ ఒక్క ఆకు వేస్తే...వారం రోజులైనా పిండి పుల్లగా మారదు..!

Idli Batter: ఇడ్లీ పిండిలో ఈ ఒక్క ఆకు వేస్తే...వారం రోజులైనా పిండి పుల్లగా మారదు..!

 Idli Batter: ఎండాకాలంలో ఇడ్లీ పిండి, దోశ పిండి తొందరగా తొందరగా పులుపు ఎక్కుతోందా? ఫ్రిజ్ లో పెట్టినా కూడా తాజాగా ఉండట్లేదా? ఈ ఒక్క చిట్కా ఫాలో అయితే.. వారం రోజులైనా పిండి తాజాగా ఉంటుంది.. 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 14 2026, 01:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Idli Batter
Image Credit : Istock

Idli Batter

దాదాపు ఇండియన్స్ అందరూ రెగ్యులర్ గా బ్రేక్ ఫాస్ట్ కి ఇడ్లీ, దోశ చేసుకుంటూ ఉంటారు. దీని కోసం ఇంట్లోనే ఇడ్లీ పిండి, దోశ పిండి తయారు చేసుకుంటారు.అయితే... ఎండాకాలంలో పిండి తొందరగా పులిసిపోతూ ఉంటుంది. ఇలా పులిసిపోయిన పిండితో చేసే ఇడ్లీ, దోశ రుచిగా కూడా ఉండవు. ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. మరి, ఎలాంటి చిట్కాలు వాడితే.. ఇడ్లీ, దోశ పిండి పులుపు ఎక్కకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

23
అమ్మమ్మ నాటి చిట్కా..
Image Credit : Freepik

అమ్మమ్మ నాటి చిట్కా..

ఇడ్లీ, దోశ పిండిలో మీరు కేవలం ఒక్క ఆకుని వేయడం వల్ల పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. అదే తమలపాకు. ముందుగా ఒక తమలపాకు తీసుకొని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుకు నెయ్యి రాసి దానిని పిండిలో వేస్తే చాలు. పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. పులిసిపోదు.

Related Articles

Related image1
Facial Hair: షేవింగ్, వ్యాక్సింగ్ తో పనిలేదు.. ఇదొక్కటి రాసినా ముఖంపై వెంట్రుకలు మాయం
Related image2
Idli:పప్పు నానపెట్టేటప్పుడు ఇదొక స్పూన్ వేస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి
33
తమలపాకు ఎలా హెల్ప్ చేస్తుంది..?
Image Credit : Istock

తమలపాకు ఎలా హెల్ప్ చేస్తుంది..?

తమలపాకులకు సహజంగా యాంటీ బ్యాక్టీరియల్, పీహెచ్ బ్యాలెన్స్ చేసే గుణాలు ఉన్నాయి. మీరు దానిని ఇడ్లీ పిండి, దోశ పిండిలో ఉంచినప్పుడు, అది హానికరమైన బాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. లాక్టిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా పెరగకుండా చూస్తుంది. దీని వల్ల పిండి ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. పిండి రుచి మారదు.

తెల్లగా, మెత్తగా ఉండే ఇడ్లీలు

సాధారణంగా, పిండి మరీ పుల్లగా ఉంటే, ఇడ్లీలు పసుపు రంగులోకి మారతాయి లేదా రుచిగా ఉండవు. తమలపాకును ఉపయోగించడం వల్ల పిండిలోని పులుపు తగ్గడమే కాకుండా, ఇడ్లీలు దూదిలా తెల్లగా, మెత్తగా తయారవుతాయి. ఈ ఆకు పిండిలోని తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది.

సహజ సువాసన, ఆరోగ్యం

తమలపాకు జీర్ణక్రియకు చాలా మంచిది. పిండిలో కలిపినప్పుడు, దాని తేలికపాటి సహజ సువాసన ఇడ్లీకి ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Tips: స‌మ్మ‌ర్‌లో పెరుగు పుల్ల‌గా కాకుండా, గ‌ట్టిగా ఉండాలంటే ఏం చేయాలి.? సింపుల్ చిట్కాలు
Recommended image2
Meat Storage: ఫ్రిజ్ లో చికెన్, మటన్ ఇలా స్టోర్ చేస్తే తాజాగా ఉంటుంది
Recommended image3
Pomegranate:30 సెకన్లలో దానిమ్మ కాయ నుంచి గింజలు వేరే చేసే టెక్నిక్ ఇది..!
Related Stories
Recommended image1
Facial Hair: షేవింగ్, వ్యాక్సింగ్ తో పనిలేదు.. ఇదొక్కటి రాసినా ముఖంపై వెంట్రుకలు మాయం
Recommended image2
Idli:పప్పు నానపెట్టేటప్పుడు ఇదొక స్పూన్ వేస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved