MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • లైమ్ వ‌ర్సెస్ లెమెన్‌.. రెండింటీ మధ్య తేడా ఏంటి.? దేనికి ఏది ఉప‌యోగప‌డుతుంది

లైమ్ వ‌ర్సెస్ లెమెన్‌.. రెండింటీ మధ్య తేడా ఏంటి.? దేనికి ఏది ఉప‌యోగప‌డుతుంది

Lime vs Lemon: నిమ్మ‌కాయ‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని తెలిసిందే. మార్కెట్లో మ‌న‌కు రెండు ర‌కాల నిమ్మ‌కాయ‌ల‌ను క‌నిపిస్తాయి. ఆకుప‌చ్చ (లైమ్‌), ప‌సుపుప‌చ్చ (లెమ‌న్) చూడ్డానికి ఒక‌టిలాగే క‌నిపించినా, వీటి మ‌ధ్య ఉన్న తేడాలు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? 

1 Min read
Author : Narender Vaitla
Published : Oct 29 2025, 09:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆకారం, రంగులో తేడా
Image Credit : Generated by google gemini AI

ఆకారం, రంగులో తేడా

లైమ్ గ్రీన్ క‌ల‌ర్‌లో చిన్న‌గా, గోళాకారంగా ఉంటాయి. ఇవి చిన్నాగా ఉన్నా ఘాటైన వాస‌న ఉంటాయి. ఇవి వంటల్లో ప్రత్యేక రుచిని ఇస్తుంది. ఇక లెమ‌న్ ప‌సుపు రంగులో కొంచెం పెద్దగా, అండాకారంలో ఉంటుంది. సాధారణంగా దీనిని మనం జ్యూస్‌లలో, డీటాక్స్ డ్రింక్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తాం.

25
రుచి, సువాసనలో తేడా
Image Credit : Pixabay

రుచి, సువాసనలో తేడా

లైమ్‌లో సిట్రిక్ యాసిడ్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల రుచి ఎక్కువ పుల్లగా ఉంటుంది. కొద్దిగా తీపి మిశ్రమం కూడా ఉంటుంది. లెమ‌న్‌లో మాత్రం పులుపు తక్కువగా, కానీ ఘాటైన వాసనతో ఉంటుంది. దీని రుచిలో కొద్దిగా చేదు కూడా ఉంటుంది. అందుకే ఇది పచ్చళ్ళు, చట్నీల త‌యారీలో ఉప‌యోగిస్తారు.

Related Articles

Related image1
మీ ఊరిలోనే నెల‌కు రూ. 2 ల‌క్ష‌లు సంపాదించాలా.? ఈ బిజినెస్‌తో మీ త‌ల‌రాత మార‌డం ఖాయం
Related image2
రిటైర్మైంట్ త‌ర్వాత లైఫ్‌ బిందాస్‌గా ఉండాలా.? ఏ ప‌ని చేయ‌కుండా ప్ర‌తీ నెల రూ. 20 వేలు..
35
ఆరోగ్యానికి ఏది మంచిది?
Image Credit : Getty

ఆరోగ్యానికి ఏది మంచిది?

రెండు ర‌కాల నిమ్మ‌కాలో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ముఖ్యంగా లైమ్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. అలాగే లెమ‌న్‌లో ఫ్లేవనాయిడ్స్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచి, శరీర వాపు తగ్గించడంలో సహాయపడతాయి.

45
తొక్క‌లో తేడాలు
Image Credit : Getty

తొక్క‌లో తేడాలు

లైమ్ తొక్క మందంగా ఉంటుంది, దీనిని బేకింగ్, డెజర్ట్స్, సాస్‌లలో రుచి కోసం ఉపయోగిస్తారు. లెమ‌న్ తొక్క సన్నగా ఉన్నా, దీని నూనెలు సువాసనతో ఉంటాయి. ఇవి కాక్‌టెయిల్స్‌, డ్రెస్సింగ్‌లు, డ్రింక్స్‌ తయారీలో విస్తృతంగా వాడుతారు.

55
డైట్‌ కోసం ఏది మంచిది?
Image Credit : Getty

డైట్‌ కోసం ఏది మంచిది?

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో లైమ్ ర‌సాన్ని క‌లుపుకొని తాగితే శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే లెమ‌న్‌ను సలాడ్‌లు, పచ్చళ్ళు, సీఫుడ్‌లో బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మొత్తం మీద రెండూ రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి సహజ తేజస్సును ఇస్తాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Oats benefits: వారంలో రెండుసార్లు ఓట్స్ తిని చూడండి.. మీ శ‌రీరంలో జ‌రిగే మార్పులివే
Recommended image2
Ginger: రోజూ అల్లం తీసుకుంటే ఏమౌతుంది?
Recommended image3
Heart Health: ఈ 8 సూపర్ ఫుడ్స్ తో మీ గుండె పదిలం!
Related Stories
Recommended image1
మీ ఊరిలోనే నెల‌కు రూ. 2 ల‌క్ష‌లు సంపాదించాలా.? ఈ బిజినెస్‌తో మీ త‌ల‌రాత మార‌డం ఖాయం
Recommended image2
రిటైర్మైంట్ త‌ర్వాత లైఫ్‌ బిందాస్‌గా ఉండాలా.? ఏ ప‌ని చేయ‌కుండా ప్ర‌తీ నెల రూ. 20 వేలు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved