MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Idli vs Dosa: ఇడ్లీ, దోశ.. బరువు తగ్గాలంటే ఇది తినండి

Idli vs Dosa: ఇడ్లీ, దోశ.. బరువు తగ్గాలంటే ఇది తినండి

Idli vs Dosa: ఇడ్లీ, దోశ ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ రెండూ బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి.ఇడ్లీ, దోశలు మన జీర్ణక్రియను మెరుగుపర్చడానికి ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఎన్నో విధాలుగా ఇవి మన ఆరోగ్యానికి సహాయపడతాయి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 10 2025, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇడ్లీ, దోశ
Image Credit : Pixabay

ఇడ్లీ, దోశ

ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ రెండూ ఉన్నాయి. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. కానీ ఈ రెండింటిలో కేలరీలు, పోషకాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి ఏది మంచిదో ఇప్పుడు చూద్దాం..

25
కేలరీలు
Image Credit : our own

కేలరీలు

కేలరీలు అంటే ఏమీ లేదు మనం తినే ఫుడ్ నుంచి మనకు లభించే శక్తి. ఉదాహరణకు బరువు తగ్గాలనుకునే వారికి 1500 కేలరీలు అవసరమవుతాయి.కానీ వీళ్లు దీనికంటే తక్కువ కేలరీలున్న ఫుడ్ ను తిన్నప్పుడే బరువు తగ్గడం మొదలవుతుంది. 

Related Articles

Related image1
Fruit Stickers: స్టిక్కర్లు అతికించిన పండ్లను కొంటున్నారా? ముందు ఇది తెలుసుకోండి
Related image2
Chapati: చపాతీని ఇలా తింటేనే బరువు తగ్గుతారు, లేదంటే పెరుగుతారు
35
దోశ, ఇడ్లీలో ఎన్ని కేలరీలు ఉంటాయి
Image Credit : Getty

దోశ, ఇడ్లీలో ఎన్ని కేలరీలు ఉంటాయి

40, 50 గ్రాముల ఇడ్లీలో దాదాపుగా  39 నుంచి 45 కేలరీలు ఉంటాయి. ఇక ఒక దోశలో 120 నుంచి 150 కేలరీలు ఉంటాయి.కేలరీలు పెరగడానికి దీన్ని వండే పద్దతే కారణం. అంటే ఇడ్లీలను ఆవిరిపై ఉడికిస్తారు. దీనికి నూనె అవసరం లేదు. కానీ దోశను నూనెతోనే తయారుచేస్తారు. కాబట్టి దీనిలో కేలరీలు పెరుగుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు తక్కువ కేలరీలున్న ఇడ్లీలను తినడమే మంచిది. 

45
కేలరీలు ఎందుకు పెరుగుతాయి
Image Credit : Getty

కేలరీలు ఎందుకు పెరుగుతాయి

దోశలో కంటే ఇడ్లీల్లోనే కేలరీలు ఎక్కువగా ఉంటాయి. పోషకాలు మెండుగా ఉంటాయి. ఎందుకంటే ఇడ్లీలను దోశ మాదిరిగా నూనెతో తయారుచేయరు. అలాగే ఇడ్లీలను ఆవిరిపై ఉడికించడం వల్ల వాటిలో పోషకాలు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇడ్లీలను తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరగదు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది చాలా సులువుగా జీర్ణం అవుతుంది.

55
ఎలాంటి దోశను తింటే మంచిది
Image Credit : Getty

ఎలాంటి దోశను తింటే మంచిది

ఇడ్లీ బరువు తగ్గడానికి చాలా మంచిది. కానీ కొంతమందికి ఇడ్లీ నచ్చకపోవచ్చు. ఇలాంటి వారు దోశను తినొచ్చు. కాకపోతే పెసర్లు, ఓట్స్, రాగులను దోశ పిండిలో కలపండి. ఎందుకంటే వీటిలో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచి మీరు హెవీగా తినకుండా చేస్తాయి. 

దోశ, ఇడ్లీ రెండింటిలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు చాలా మంచివి. కానీ బరువు తగ్గడానికి ఇడ్లీలే మంచివి. ఎందుకంటే దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే మీరు తక్కువ నూనె వేసి దోశను తింటే కూడా బరువు తగ్గుతారు. కానీ దోశ కన్నా ఇడ్లీనే వెయిట్ లాస్ కు మంచిది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
జీవనశైలి
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Oats benefits: వారంలో రెండుసార్లు ఓట్స్ తిని చూడండి.. మీ శ‌రీరంలో జ‌రిగే మార్పులివే
Recommended image2
Ginger: రోజూ అల్లం తీసుకుంటే ఏమౌతుంది?
Recommended image3
Heart Health: ఈ 8 సూపర్ ఫుడ్స్ తో మీ గుండె పదిలం!
Related Stories
Recommended image1
Fruit Stickers: స్టిక్కర్లు అతికించిన పండ్లను కొంటున్నారా? ముందు ఇది తెలుసుకోండి
Recommended image2
Chapati: చపాతీని ఇలా తింటేనే బరువు తగ్గుతారు, లేదంటే పెరుగుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved