MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • న‌మ్మిన వారిని మోసం చేస్తే.. ఈ కాకికి పట్టిన గతే పడుతుంది. క‌చ్చితంగా చ‌ద‌వాల్సిన క‌థ‌

న‌మ్మిన వారిని మోసం చేస్తే.. ఈ కాకికి పట్టిన గతే పడుతుంది. క‌చ్చితంగా చ‌ద‌వాల్సిన క‌థ‌

Motivational story: అన్నింటికంటే విలువైంది మ‌నిషి న‌మ్మ‌కం అని చెబుతుంటారు. మ‌న‌ల్ని న‌మ్మిన వారిని మోసం చేయ‌కూడ‌దుని చెబుతుంటారు. అయితే న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేస్తే ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో చెప్పే ఓ నీతి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Narender Vaitla
Published : Dec 27 2025, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కాకి, చిలక క‌థ‌
Image Credit : Generated by google gemini AI

కాకి, చిలక క‌థ‌

ఒకానొక అడ‌విలో కాకి, చిల‌క ఉండేవి. చిల‌క త‌న పిల్ల‌ల‌తో ఇంట్లో నివ‌సించేది. కాకి మాత్రం సొంతిళ్లు లేక చెట్టుపై గూడు క‌ట్టుకుని ఉండేది. కాకికి కూడా ఇల్లు క‌ట్టుకోవాల‌ని కోరిక ఉండేది. అయితే ఇంటిని నిర్మించుకునే స్థోమ‌త ఉండ‌దు, అందుకోసం ఏ రోజు కష్టం కూడా చేసేది కాదు.

25
భారీ వ‌ర్షానికి కూలిన చెట్టు
Image Credit : Generated by google gemini AI

భారీ వ‌ర్షానికి కూలిన చెట్టు

ఒకరోజు భయంకరంగా వర్షం కురిసింది. ఆ వర్షానికి కాకి నివ‌సిస్తున్న చెట్టు పూర్తిగా కూలిపోయింది. దీంతో వ‌ర్షంలో త‌డిసిపోయిన కాకికి ఎటు వెళ్లాలో తెలియ‌దు. అప్పుడే చిల‌క గుర్తొస్తుంది. వెంట‌నే చిల‌క ఇంటికి వెళ్లి జ‌రిగింది చెబుతుంది.

Related Articles

Related image1
Silver Price: 2015లో రూ. 2 ల‌క్ష‌ల వెండి కొన్న వారి ద‌గ్గ‌ర‌.. ఈరోజు ఎంత డ‌బ్బు ఉంటుందో తెలుసా?
Related image2
Zodiac sign: వ‌చ్చే వారం ఈ రాశి వారికి బిగ్ రిలీఫ్‌.. ఒక శుభ‌వార్త విన‌బోతున్నారు
35
చిల‌క మంచి మ‌న‌సు
Image Credit : Generated by google gemini AI

చిల‌క మంచి మ‌న‌సు

వ‌ర్షం కార‌ణంగా తాను నివ‌సిస్తున్న చెట్టు కూలిపోయింద‌ని, ద‌య‌చేసి ఈ రోజు రాత్రికి ఆశ్ర‌యం క‌ల్పించ‌మ‌ని కాకి, చిల‌క‌ను కోరుతుంది. దీంతో కాకిని ఇంట్లోని ఆహ్వానిస్తుంది చిల‌క‌. త‌డిసి వ‌చ్చిన కాకికి ట‌వ‌ల్ ఇచ్చి వేడి వేడి భోజ‌నం పెట్టి. ప‌డుకోమ‌ని గ‌దిని చూపిస్తుంది.

45
కాకికి దురాశ
Image Credit : Generated by google gemini AI

కాకికి దురాశ

చిల‌క ఇంటిని మొత్తం చూసిన కాకికి ఒక్క‌సారిగా దురాశ పుడుతుంది. ఇంత మంది ఇల్లు త‌న‌కు కూడా ఉంటే బాగుటుంద‌ని అనుకుంటుంది. చిల‌క‌ను వాటి పిల్ల‌ల్ని చంపేస్తే ఆ ఇల్లును త‌న‌కే అవుతుంద‌ని దుర్భుద్ధి పుడుతుంది. చిల‌క పిల్ల‌ల‌ను చంపేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. అంత‌లోనే ఆ చిన్న చిల‌క‌లు అర‌వ‌డం మొద‌లు పెడాయి.

55
కాకికి త‌గిన శిక్ష
Image Credit : Generated by google gemini AI

కాకికి త‌గిన శిక్ష

కాకి అస‌లు రూపం చూసిన చిల‌క అర‌వ‌డం మొద‌లు పెడుతుంది. న‌మ్మి ఆశ్ర‌యం కల్పిస్తే మ‌మ్మ‌ల్నే చంపాల‌ని చూస్తావా.? నీలాంటి వారికి స‌హాయం చేయ‌డం కూడా పాప‌మే అని ఆ రాత్రే ఇంటి నుంచి బ‌య‌ట‌కు నెట్టేస్తుంది. ఆ రాత్రంతా వర్షంలో తడుస్తూ, చలిలోనే గ‌డుపుతుంది కాకి.

క‌థ చెప్పే నీతి

చిన్న‌దే అయినా ఈ క‌థ గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నమ్మకాన్ని దుర్వినియోగం చేసినవారికి చివరకు శిక్ష తప్పదని చాటి చెబుతోంది. దురాశ జీవితాన్ని నాశ‌నం చేస్తుంద‌నే గొప్ప సందేశాన్ని ఈ క‌థ అందిస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Recommended image2
అమెరికా అర్చకుల ముందు ఐటీ ఉద్యోగులు జూజుబి.. ఒక్కో అయ్యవారి ఆదాయం ఎంతో తెలుసా..?
Recommended image3
Top 5 Mysterious Places : ఇళ్లకు తలుపులే ఉండవు, పాములతో కలిసి జీవనం.. ఇండియాలో టాప్ 5 వింత గ్రామాలు..!
Related Stories
Recommended image1
Silver Price: 2015లో రూ. 2 ల‌క్ష‌ల వెండి కొన్న వారి ద‌గ్గ‌ర‌.. ఈరోజు ఎంత డ‌బ్బు ఉంటుందో తెలుసా?
Recommended image2
Zodiac sign: వ‌చ్చే వారం ఈ రాశి వారికి బిగ్ రిలీఫ్‌.. ఒక శుభ‌వార్త విన‌బోతున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved