MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • ట్రాఫిక్ సిగ్న‌ల్స్ వ‌ద్ద క‌నిపించే ఈ లెట‌ర్స్ అర్థం ఏంటో తెలుసా.? ఇంత క‌థ ఉందా..

ట్రాఫిక్ సిగ్న‌ల్స్ వ‌ద్ద క‌నిపించే ఈ లెట‌ర్స్ అర్థం ఏంటో తెలుసా.? ఇంత క‌థ ఉందా..

Traffic signal: మనకు ట్రాఫిక్ సిగ్నల్‌ దగ్గర లేదా లైట్ల దగ్గర చిన్న స్క్రీన్లపై ATC, MNL, VAC వంటి అక్షరాలు కనిపిస్తాయి. ఇవి సాధారణంగా ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో ఉపయోగించే టెక్నికల్ షార్ట్ కోడ్‌లు. మ‌రి వీటి అర్థం ఏంటో తెలుసా.? 

1 Min read
Author : Narender Vaitla
| Updated : Nov 22 2025, 12:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ATC అంటే ఏంటి?
Image Credit : Generated by google gemini AI

ATC అంటే ఏంటి?

ఏటీసీ అంటే అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్‌. దీంట్లో సిగ్నల్ ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ బట్టి పనిచేస్తోంది. ఇందులో సెన్సర్లు, కెమెరాలు, AI టెక్నాలజీ ఉంటాయి. రోడ్డుపై వాహనాల సంఖ్య ఆధారంగా సిగ్నల్ టైమింగ్ మారుతుంది. రోడ్డులో వాహనాలు ఎక్కువ ఉంటే గ్రీన్ సిగ్నల్ టైమ్ పెరుగుతుంది. వాహనాలు తక్కువైతే రెడ్/గ్రీన్ టైమ్ తగ్గుతుంది. ఈ విధానం స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

24
MNL అంటే ఏమిటి?
Image Credit : seeforcreative/Instagram

MNL అంటే ఏమిటి?

MNL అంటే మాన్యువ‌ల్ మోడ్‌. ఈ విధానంలో సిగ్న‌ల్స్‌ను మాన్యువ‌ల్‌గా ఆప‌రేట్ చేస్తారు. ట్రాఫిక్ పోలీసులు నేరుగా సిగ్న‌ల్స్‌ని కంట్రోల్ చేస్తుంటారు. ట్రాఫిక్ జామ్ ఎక్కువ‌గా ఉన్నప్పుడు. వీఐపీ మూమెంట్ ఉన్న‌ప్పుడు, ర్యాలీలు, మతపరమైన వేడుకల స‌మ‌యంలో ఈ విధానాన్ని ఉప‌యోగిస్తారు. ఈ సందర్భాల్లో ట్రాఫిక్ పోలీస్ స్వయంగా గ్రీన్, రెడ్, ఆరెంజ్ సిగ్నల్స్‌ను మార్చుతారు.

Related Articles

Related image1
జీవితంలో మ‌నం చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా.? వివేకానంద చెప్పిన ఈ మాట‌లు క‌చ్చితంగా తెలుసుకోవాలి
Related image2
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తీ కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌లు.. మ‌రో ప‌థ‌కానికి సిద్ధ‌మ‌వుతోన్న కూట‌మి ప్ర‌భుత్వం
34
VAC అంటే ఏమిటి?
Image Credit : seeforcreative/Instagram

VAC అంటే ఏమిటి?

వెహికిల్ అక్యుయేటెడ్ కంట్రోల్ విధానంలో.. సిగ్నల్ వాహనాల కదలికను గుర్తించి ఆటోమేటిక్‌గా పనిచేస్తోంది. ఇందులో రోడ్డు మీద ప్రత్యేకమైన మాగ్నెటిక్ లేదా లేజర్ సెన్సర్లు ఉంటాయి. వాహనం సిగ్నల్‌ దగ్గర ఆగితే సిస్టం గుర్తిస్తుంది. దీంతో ట్రాఫిక్ లేకున్నా రెడ్‌లో ఎక్కువసేపు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఒక దిశలో వాహనాలు లేకపోతే సిగ్నల్ వెంటనే మరో దిశకు మారుతుంది.

44
ఇవి ఎలా పనిచేస్తాయి?
Image Credit : Generated by google gemini AI

ఇవి ఎలా పనిచేస్తాయి?

ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ఈ విధమైన కోడ్‌ల వెనుక ఒక సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూం ఉంటుంది. అక్కడ కంప్యూటర్ల ద్వారా. కెమెరా ఫుటేజీ, సెన్సర్ ఇన్‌పుట్స్, AI డేటా, ట్రాఫిక్ గణాంకాలను విశ్లేషించి సిగ్నల్ ఎలా పనిచేయాలో నిర్ణయిస్తారు. అవసరమైతే పోలీసులు మాన్యువల్‌గా కూడా మార్చగలరు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆడా, మగ సమానం కాదా..? సమాజం ఏమంటోంది, సైన్స్ ఏం చెబుతోంది?
Recommended image2
ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య.. ఇలాంటి వార్తలు చదివినా ప్రమాదమే..!
Recommended image3
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Related Stories
Recommended image1
జీవితంలో మ‌నం చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా.? వివేకానంద చెప్పిన ఈ మాట‌లు క‌చ్చితంగా తెలుసుకోవాలి
Recommended image2
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తీ కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌లు.. మ‌రో ప‌థ‌కానికి సిద్ధ‌మ‌వుతోన్న కూట‌మి ప్ర‌భుత్వం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved