MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చెట్టెక్కిన మహేష్ బాబు, సినిమా చేయనని డైరెక్టర్ ముఖం మీదే చెప్పిన సూపర్ స్టార్

చెట్టెక్కిన మహేష్ బాబు, సినిమా చేయనని డైరెక్టర్ ముఖం మీదే చెప్పిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు చెట్టెక్కాడు. అవును స్టార్ హీరో నిజంగానే చెట్టెక్కాడు. సినిమా చేయమంటే చేయనంటూ చెట్టెక్కి కూర్చున్నాడు. డైరెక్టర్ ఎంత బ్రతిమిలాడినా చెట్టుదిగి రాను అన్నాడు. నిజంగా జరిగిన ఈ సంఘటన గురించి గుర్తు చేసుకున్న దర్శకుడు ఎవరు? మహేష్ బాబు ఎందుకు చెట్టు ఎక్కాడు?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 15 2025, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్వరలో రాజమౌళి సినిమా చేసి  గ్లోబల్ స్టార్ అవ్వబోతున్నాడు. రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం ఇండియా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈమూవీషూటింగ్ స్టార్ట్ అయ్యింది. పరుగులు పెడుతోంది. ఈక్రమంలోనే ఎండలు మండిపోతుండటంతో సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు కూడా సమ్మర్ వెకేషన్ కోసం ఫారెన్ వెళ్లాడంట. 

26

ఇక ఇది పక్కన పెడితే సూపర్ స్టార్ మహేష్ బాబు చెట్టెక్కాడంట. సినిమా చేయను అని చెప్పి ఎంత చెపుతున్నా వినకుండా చెట్టెక్కి కూర్చుకన్నాడట. ఎంత మంది బ్రతిమలాడినా కిందకు దిగలేదుట.ఈ విషయాన్ని దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంతకీ మహేష్ బాబు చెట్టు ఎక్కిన సందర్భం ఏంటంటే? 
 

Related Articles

Related image1
227 ఫ్లాప్ సినిమాలు, 180 డిజాస్టర్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Related image2
కూతురికి 3 పెళ్లిళ్లు, తండ్రికి 5 పెళ్లిళ్లు, ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, ఆమె తండ్రి ఎవరో తెలుసా? ,
36

మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు బాలనటుడిగా చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే 1983 లో కృష్ణతో కోడి రామకృష్ణ పోరాటం సినిమా చేశాడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ చిన్న తమ్ముడి పాత్ర కోసం చాలామందిని ట్రై చేశారట. ఈక్రమంలో పోరాటం షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కృష్ణతో పాటు ఆయన తనయుడు మహేష్ షూటింగ్ కు వచ్చేవారట. ఆయన అప్పుడు చాలా అల్లరి చేసేవారట. మహేష్ ను కంట్రోల్ చేయడం కృష్ణవల్ల కూడా అయ్యేది కాట. 
 

46

ఈక్రమంలో షూటింగ్ లో మహేష్ ను చూసిన కోడి రామకృష్ణ.. కృష్ణతో ఇలా అన్నారట. మీ చిన్న తమ్ముడి పాత్ర కోసం మీ చిన్నబ్బాయిని తీసుకుందాం అని. అయితే కృష్ణ మాత్రం బాగానే ఉంటుంది కాని వాడు చేయడయ్య అని అన్నారట. నేను ఒప్పిస్తాను అని చెప్పి...చెట్టుకింద ఆడుకుంటున్న మహేష్ బాబు దగ్గరకు వెళ్లి అడిగారట. 

56

బాబు ఈ నీకు సినిమాలో నటించడం ఇష్టమేనా అని డైరెక్టర్ కోడి రామకృష్ణ అడిగారట. దానికి మహేష్ నాకు ఇష్టం లేదు. మానాన్నను చూస్తున్నాను కదా.. ఆయన ఎంత కష్టపడుతున్నారో.. నాకు అస్సలు నటించడం ఇష్టం లేదు అని చెప్పాడట. కాని కోడి రామకృష్ణ మాత్రం ఈపాత్రకు మహేష్ నే తీసుకోవాలి అని పట్టుదలతో అతన్ని ఒప్పించే ప్రయత్నం చేశారట. అ
 

66

అయితే  ఎక్కవగా అడిగే సరికి మహేష్ బాబు నేను నటించను అని చెప్పి చెట్టెక్కేశాడట. ఎంత మంది వచ్చి బ్రతిమిలాడినా ఆయన కిందకు దిగలేదుట. ఎలాగోలా కోడి రామకృష్ణ మహేష్ బాబును రిక్వెస్ట్ చేసి.. కిందకు దించి.. ఈ సినిమాలో నటించడానికి ఒప్పించారట. అలా పోరాటం సినిమాలో మహేష్ బాబు కృష్ణ చిన్న తమ్ముడిగా కనిపించారు. పుల్ లెన్త్ క్యారెక్టర్ ను అద్భుతంగా నటించి చూపించాడు మహేష్ . బాలనటుడిగా మహేష్ పెర్ఫామెన్స్ అదిరిపోయింది. సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ విషయాన్ని ఆ  ఇంటర్వ్యూలో చెప్పుకుని నవ్వుకున్నారు కోడి రామకృష్ణ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్ ఎప్పుడు.. ఎక్కడో తెలుసా? నిజమెంత?
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 12: రైస్ మిల్లు ఓనర్‌గా వల్లి, నర్మద సాగర్‌ను ఛీ కొట్టిన రామరాజు దంపతులు
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ
Related Stories
Recommended image1
227 ఫ్లాప్ సినిమాలు, 180 డిజాస్టర్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
కూతురికి 3 పెళ్లిళ్లు, తండ్రికి 5 పెళ్లిళ్లు, ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, ఆమె తండ్రి ఎవరో తెలుసా? ,
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved