MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా

'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా

విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రౌడీ జనార్ధన టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. మరోసారి విజయ్ దేవరకొండ మూవీ పాన్ ఇండియా చిత్రం గా రిలీజ్ కాబోతోంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 22 2025, 08:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన మూవీ
Image Credit : Youtube/ Dil Raju

విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన మూవీ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చివరి చిత్రం కింగ్డమ్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. అంతకు ముందు విజయ్ దేవరకొండ నటించిన కొన్ని సినిమాలు కూడా నిరాశ పరిచాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండకి ఒక మంచి హిట్టు అవసరం. ఈ తరుణంలో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు నిర్మాణంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. 

24
టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది
Image Credit : Dil Raju/Youtube

టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది

ఈ చిత్రానికి రౌడీ జనార్ధన అనే టైటిల్ అనౌన్స్ చేస్తూ తాజాగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. రౌడీ జనార్దన్ మూవీ కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది అనే చెప్పాలి. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. 

Related Articles

Related image1
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?
Related image2
ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే
34
పీరియాడిక్ డ్రామా
Image Credit : Dil Raju/Youtube

పీరియాడిక్ డ్రామా

ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్నట్లు టైటిల్ గ్లింప్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. 'బండెడు అన్నం తిని గుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి విన్నావా, నేను చూశాను అనే వాయిస్ ఓవర్ తో టైటిల్ గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. విజయ్ దేవరకొండ కత్తి పట్టుకుని బీభత్సం సృష్టిస్తున్నాడు. 

44
ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నోడు
Image Credit : Dil Raju/Youtube

ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నోడు

కళింగ పట్నంలో ఇంటికొకడు నేను రౌడీని అని చెప్పుకు తిరుగుతాడు. కానీ ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు ఆంటూ విజయ్ దేవరకొండ చెబుతున్న డైలాగ్ తో ఈ చిత్రం ఎంత వయలెంట్ గా ఉండబోతోందో అర్థం అవుతోంది. మొత్తానికి కింగ్డమ్ లాగా మిస్ కాకూడదని విజయ్ దేవరకొండ గట్టిగా డిసైడ్ అయినట్లు ఉన్నాడు. వచ్చే ఏడాది డిసెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image2
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Recommended image3
Jeffrey Epstein: ఎవ‌రీ జెఫ్రీ, ఆ ఐల్యాండ్‌లో ఏం చేశాడు? OTTలో భయంకర సత్యాలను తెలిపే డాక్యుమెంటరీ
Related Stories
Recommended image1
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?
Recommended image2
ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved