MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • రజినీకాంత్ మూవీనే రిజెక్ట్ చేసిన రాజమౌళి, స్టార్ డైరెక్టర్ ఎందుకలా చేశాడు? కారణం ఏంటి?

రజినీకాంత్ మూవీనే రిజెక్ట్ చేసిన రాజమౌళి, స్టార్ డైరెక్టర్ ఎందుకలా చేశాడు? కారణం ఏంటి?

సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయాలని చాలామంది దర్శకులు ప్రయత్నిస్తుంటారు. వారిలో కొంతమంది రిజెక్ట్ అయిన వారు ఉండొచ్చు. కానీ రజినీకాంత్ నే రిజెక్ట్ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 05 2025, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భారతదేశం గర్వించ దగ్గ నటుడు
Image Credit : Film

భారతదేశం గర్వించ దగ్గ నటుడు

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా రజినీకాంత్‌ స్థానం చాలా ప్రత్యేకం. ఆయన సినిమాలకు తమిళం, తెలుగు, సౌత్‌లో మాత్రమే కాకుండా, బాలీవుడ్, ఓవర్సీస్ లో కూడా భారీ డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా జపాన్ లాంటి దేశాల్లో రజినీకాంత్ సినిమాలు భారీగా ఆదరణ పొందుతాయి. 74 ఏళ్ళ వయస్సులో ఇప్పటికీ మార్కెట్‌ ను శాసించగల సత్తా ఉన్న నటుడు రజినీకాంత్. ఆయన రేంజ్ లో మరో హీరో ఇంత ఇమేజ్ ను సాధించలేదని చెప్పాలి. ఏడు పదులు దాటినా.. కుర్రా హీరోలకు పోటీ ఇస్తూ.. ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తున్నారు రజినీకాంత్.

24
రజినీకాంత్ తో సినిమా ఒక కల
Image Credit : Getty

రజినీకాంత్ తో సినిమా ఒక కల

సూపర్ స్టార్ లాంటి స్థాయి హీరోతో సినిమా చేయడం ప్రతి స్టార్ దర్శకుడి కల. ఎందుకంటే రజినీకాంత్ సినిమాకు ఏ దర్శకుడు హ్యాండిల్ చేసినా, బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని విజయం ఖాయం.. సక్సెస్ లేకపోయినా.. ఆసినిమా ప్లాప్ అయినా సరే.. దర్శకుడిగా ఇండస్ట్రీలో అతని ఇమేజ్ మాత్రం గట్టిగానే పెరుగుతుంది. అలా రజినీకాంత్ తో సినిమా కోసం చాలామంది దర్శకులు ఎదరుచూస్తుంటారు. సూపర్ స్టార్ 50 ఏళ్ళ కెరీర్ లో రజినీకాంత్ రిజెక్ట్ చేసిన దర్శకులే కానీ.. రజినీని రిజెక్ట్ చేసిన దర్శఖులు లేదు.. కానీ స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాత్రం రజినీకాంత్ తో సినిమా చేసే అవకాశాన్ని స్వయంగా తిరస్కరించాడట. దానికి కారణం ఏంటో తెలుసా?

Related Articles

Related image1
బాలయ్య, చిరు, నాగార్జున, వెంకటేష్.. వీరిలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు? ఎంత తీసుకుంటున్నారు.?
Related image2
బిగ్ బాస్ తెలుగు టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే... గేమ్ ఛేంజర్ గా నిలిచేది ఎవరో తెలుసా?
34
దైర్యం చేయలేకపోయిన రాజమౌళి
Image Credit : Asianet News

దైర్యం చేయలేకపోయిన రాజమౌళి

మగధీర లాంటి సెన్సేషనల్ హిట్ సినిమా తరువాత రాజమౌళికి రజినీకాంత్‌తో సినిమా చేసే అవకాశం వచ్చిందట. అంతే కాదు ఆ సినిమాను నిర్మించేందుకు సన్ పిక్చర్స్ సంస్థ ముందుకొచ్చింది. అయితే, ఈ ప్రతిపాదన విన్న రాజమౌళి మాత్రం చాలా ఆశ్చర్యపోయాడట. కాసేపటికి తేరుకుని.. ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. రజినీకాంత్ స్థాయి హీరోతో సినిమా చేయాలంటే.. ఆ అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. సినిమాను ఎంత బాగా తీసినా.. ఇంకాస్త బాగా తీస్తే బాగుండు అని ఫ్యాన్స్ కు అనిపించే అవకాశం ఉంది.. అని రాజమైళి ఆలోచనలో పడ్డాడట. అందుకే ఆ సమయంలో ఆ ప్రాజెక్ట్ చేయడానికి తనకు ధైర్యం లేదని.. రాజమౌళి నేరుగా సన్ పిక్చర్స్‌కి తెలిపాడట.

44
ప్రస్తుతం రాజమౌళి రేంజ్ వేరు..
Image Credit : Baahubali Movie/ Youtube

ప్రస్తుతం రాజమౌళి రేంజ్ వేరు..

పెద్ద అంచనాల నుంచి బయటపడటానికి రాజమౌళి కొన్ని చిన్న సినిమాలు కూడా చేశారు. ‘మర్యాద రామన్న’ వంటి చిన్న కథా నేపథ్యంలో సినిమా తెరకెక్కించాడు. ఆ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది.తర్వాత ‘ఈగ’ సినిమాతో రాజమౌళి తన ప్రతిభను మరోసారి నిరూపించాడు. ఆ సినిమా విజయంతో ఆయనలో ఒక నమ్మకం ఏర్పడింది పెద్ద రిస్క్ తీసుకున్నా, తన క్రియేటివిటీతో హ్యాండిల్ చేయగలనన్న విశ్వాసం వచ్చింది.అదే విశ్వాసంతో ఆయన సినిమా చరిత్రలో నిలిచిపోయే ‘బాహుబలి’ సిరీస్‌ ను రూపొందించాడు. ఆ సినిమా సాధించిన విజయం జక్కన్నను ఎక్కడ నిలబెట్టిందో అందరికి తెలిసిందే.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తమిళ సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ
Recommended image2
Karthika Deepam 2 Today Episode: పారుతో ఆడుకున్న కార్తీక్- స్వప్నను లాక్ చేసిన శ్రీధర్- జ్యో నటన
Recommended image3
సినిమా చూసి పేరెంట్స్ నన్ను తిట్టుకుంటారు, రైటర్ సూర్య ప్రకాష్ కామెంట్స్ వైరల్..
Related Stories
Recommended image1
బాలయ్య, చిరు, నాగార్జున, వెంకటేష్.. వీరిలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు? ఎంత తీసుకుంటున్నారు.?
Recommended image2
బిగ్ బాస్ తెలుగు టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే... గేమ్ ఛేంజర్ గా నిలిచేది ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved