MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓటీటీలో టాప్ 8 హైయెస్ట్ పైడ్ నటీనటులు, ఏకంగా 125 కోట్లతో ఆ హీరో రికార్డ్.. సమంత ప్లేస్ ఏంటో తెలుసా

ఓటీటీలో టాప్ 8 హైయెస్ట్ పైడ్ నటీనటులు, ఏకంగా 125 కోట్లతో ఆ హీరో రికార్డ్.. సమంత ప్లేస్ ఏంటో తెలుసా

ఇండియాలో ఓటీటీలలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటుల జాబితాలో అజయ్ దేవగన్, మనోజ్ బాయ్ పాయి, పంకజ్ త్రిపాఠి, సమంత లాంటి వారు ఉన్నారు. వారి రెమ్యునరేషన్ వివరాలు ఇక్కడ చూడండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 30 2025, 10:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
హైయెస్ట్ పైడ్ ఓటీటీ స్టార్స్
Image Credit : Instagram

హైయెస్ట్ పైడ్ ఓటీటీ స్టార్స్

సినిమా థియేటర్లతో పాటు ఓటీటీలు కూడా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందించే వేదికలుగా మారిపోయాయి. సినిమాల్లో స్టార్స్ గా గుర్తింపు పొందిన వారు సైతం   డిజిటల్ వేదికపై అడుగుపెట్టి భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. దేశంలో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న టాప్ 8 ఓటీటీ నటులు ఎవరో ఈ లిస్ట్ లో చూద్దాం. 

DID YOU
KNOW
?
రాంగోపాల్ వర్మ మూవీతో జాతీయ అవార్డు 
ఫ్యామిలీ మ్యాన్ నటుడు మనోజ్ బాయ్ పాయి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన సత్య చిత్రంలో భికూ మహాత్రే పాత్రలో నటించారు. ఈ పాత్రకి గాను మనోజ్ బాయ్ పాయి ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. 
29
అజయ్ దేవగన్
Image Credit : Instagram/RRR

అజయ్ దేవగన్

డివోషనల్ థ్రిల్లర్ గా రూపొందిన రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ సిరీస్ కోసం అజయ్ దేవగన్ ఏకంగా 125 కోట్లకి పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో  ఎపిసోడ్‌కు రూ.18 కోట్లు తీసుకున్నాడు. ఈ సిరీస్‌తోనే ఆయన ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చారు.

Related Articles

Related image1
నా భర్త, పిల్లలు నన్ను జడ్జ్ చేయరు.. ఆ బట్టలు వేసుకుంటే తల్లిగా బిహేవ్ చేయనట్లేనా, అనసూయ బోల్డ్ కామెంట్స్
Related image2
సినిమా చూడకుండా హరిహర వీరమల్లు రివ్యూ, నా అన్వేష్ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా..దెబ్బకి నష్టాలు అవుట్
39
జయదీప్ అహ్లావత్
Image Credit : Instagram/Jaideep Ahlawat

జయదీప్ అహ్లావత్

పాతాళ్ లోక్ ద్వారా గుర్తింపు పొందిన జయదీప్ అహ్లావత్ ఓటీటీలో ప్రతి ప్రాజెక్ట్‌కు రూ.20 కోట్లు తీసుకుంటూ రెండో స్థానంలో నిలిచాడు.

49
సైఫ్ అలీ ఖాన్
Image Credit : Facebook/ Saif Ali Khan

సైఫ్ అలీ ఖాన్

సేక్రెడ్ గేమ్స్, టాండవ్ వంటి సిరీస్‌లలో నటించిన సైఫ్, ప్రతి ప్రాజెక్ట్‌కు సుమారు రూ.15 కోట్లు అందుకుంటున్నాడని సమాచారం. సర్తాజ్ సింగ్ పాత్రతో ఆయన కెరీర్ మళ్లీ వెలుగులోకి వచ్చింది.

59
పంకజ్ త్రిపాఠి
Image Credit : Instagram/Pankaj Tripathi

పంకజ్ త్రిపాఠి

మిర్జాపూర్, సేక్రెడ్ గేమ్స్, క్రిమినల్ జస్టిస్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన పంకజ్ త్రిపాఠి ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ.12 కోట్లు తీసుకుంటున్నాడు.

69
కరీనా కపూర్ ఖాన్
Image Credit : Instagram/Kareena Kapoor

కరీనా కపూర్ ఖాన్

జానే జాన్ (Netflix) వంటి వెబ్ ప్రాజెక్ట్‌లతో డిజిటల్‌లోకి అడుగుపెట్టిన కరీనా ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ.10-12 కోట్ల మధ్య పారితోషికం అందుకుంటున్నారు.

79
మనోజ్ బాజ్‌పాయి
Image Credit : Instagram/manoj bajpayee

మనోజ్ బాజ్‌పాయి

ది ఫ్యామిలీ మాన్ సిరీస్‌లో శ్రీకాంత్ తివారి పాత్రతో జాతీయ వ్యాప్తంగా మనోజ్ బాయ్ పాయి గుర్తింపు పొందారు. ఓటీటీలో ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం.

89
రాధికా ఆప్టే
Image Credit : Instagram/Radhika Apte

రాధికా ఆప్టే

ఘోల్, సేక్రెడ్ గేమ్స్ వంటి విభిన్న సిరీస్‌లతో పేరుపొందిన రాధికా ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ.4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

99
సమంత
Image Credit : Instagram/Samantha

సమంత

ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో సమంత ప్రధాన విలన్ గా నటించింది. సమంత ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ పెర్ఫార్మన్స్ తో రెచ్చిపోయింది. ఈ సిరీస్ కోసం సమంత 3 నుంచి 4 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్లు సమాచారం.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
సమంత రూత్ ప్రభు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
నా భర్త, పిల్లలు నన్ను జడ్జ్ చేయరు.. ఆ బట్టలు వేసుకుంటే తల్లిగా బిహేవ్ చేయనట్లేనా, అనసూయ బోల్డ్ కామెంట్స్
Recommended image2
సినిమా చూడకుండా హరిహర వీరమల్లు రివ్యూ, నా అన్వేష్ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా..దెబ్బకి నష్టాలు అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved