MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా భర్త, పిల్లలు నన్ను జడ్జ్ చేయరు.. ఆ బట్టలు వేసుకుంటే తల్లిగా బిహేవ్ చేయనట్లేనా, అనసూయ బోల్డ్ కామెంట్స్

నా భర్త, పిల్లలు నన్ను జడ్జ్ చేయరు.. ఆ బట్టలు వేసుకుంటే తల్లిగా బిహేవ్ చేయనట్లేనా, అనసూయ బోల్డ్ కామెంట్స్

తన డ్రెస్సింగ్ విధానం గురించి విమర్శిస్తున్న వారికి అనసూయ కౌంటర్ ఇచ్చింది. తన బట్టల విషయంలో భర్త, పిల్లలు ఎప్పుడూ తనని జడ్జ్ చేయలేదు అనసూయ పేర్కొంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 30 2025, 08:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ లో క్రేజీ నటిగా అనసూయ
Image Credit : Instagram/Anasuya

టాలీవుడ్ లో క్రేజీ నటిగా అనసూయ

నటి, యాంకర్ అనసూయ తరచుగా వార్తల్లో, వివాదాల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో నిత్యం ఏదో విధంగా అనసూయ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. అనసూయ బుల్లితెర యాంకర్ గా, వెండితెరపై నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన గ్లామర్ తో అనసూయ ఇంకా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో అనసూయకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 

DID YOU
KNOW
?
రంగస్థలంలో రంగమ్మత్త
రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో నటించే అవకాశం ముందుగా సీనియర్ హీరోయిన్ రాశికి వచ్చింది. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో సుకుమార్ ఆ ఆఫర్ ని అనసూయకి ఇచ్చారు. 
25
తన డ్రెస్సింగ్ ని విమర్శించే వారికి అనసూయ కౌంటర్
Image Credit : Instagram/Anasuya Bharadwaj

తన డ్రెస్సింగ్ ని విమర్శించే వారికి అనసూయ కౌంటర్

అదే సమయంలో అనసూయ వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటుంది. ఆమె డ్రెస్సింగ్ గురించి తరచుగా విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో కొందరు మహిళలే తనని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు అని అనసూయ తాజాగా స్పందించింది. తనని, తన డ్రెస్సింగ్ విధానాన్ని విమర్శించే వారికీ అనసూయ సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తూ పోస్ట్ పెట్టింది. 

Related Articles

Related image1
సినిమా చూడకుండా హరిహర వీరమల్లు రివ్యూ, నా అన్వేష్ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా..దెబ్బకి నష్టాలు అవుట్
Related image2
OTT Movies: ఆగష్టులో రిలీజ్ అవుతున్న ఓటీటీ చిత్రాలు, సిరీస్ లు.. అందరిలో ఉత్కంఠ రేపుతున్న మూవీ అదే
35
మహిళలే నన్ను టార్గెట్ చేస్తున్నారు
Image Credit : Instagram/Anasuya Bharadwaj

మహిళలే నన్ను టార్గెట్ చేస్తున్నారు

ఇటీవల నాపై ఎవరు కామెంట్స్ చేస్తున్నప్పటికీ మౌనం వహిస్తున్నాను. కానీ నేను జీవిస్తున్న విధానంపై విమర్శలు పెరిగాయి. దీనితో స్పందించక తప్పడం లేదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో కొందరు నన్ను టార్గెట్ చేస్తూ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. కొందరు మహిళలే నన్ను విమర్శిస్తున్నారు. వాళ్లెవరో నాకు తెలియదు. వారితో నాకు పరిచయం లేదు. అయినప్పటికీ నా వ్యక్తిత్వంపై కామెంట్స్ చేస్తున్నారు. నేను ధరిస్తున్న బట్టల ఆధారంగా నా వ్యక్తిత్వంపై కామెంట్స్ చేస్తున్నారు. 

45
నేను తల్లిలా బిహేవ్ చేయట్లేదా ?
Image Credit : Instagram/Anasuya Bharadwaj

నేను తల్లిలా బిహేవ్ చేయట్లేదా ?

అవును నేను మహిళని, భార్యని, ఇద్దరు పిల్లలకు తల్లిని. నా స్టైల్ కి తగ్గట్లుగా బట్టలు ధరించడాన్ని నేను ఆస్వాదిస్తాను. అందం, స్టైల్, కాన్ఫిడెన్స్ అనేవి నా గుర్తింపులో భాగం అయ్యాయి. నేను ధరిస్తున్న బట్టల ఆధారంగా నేను తల్లిలా బిహేవ్ చెయ్యట్లేదు అని కొందరు విమర్శిస్తున్నారు. వాళ్ళకి నాదొక ప్రశ్న. తల్లి అయితే లైఫ్ లో మిగిలినవి అన్నీ వదిలేయాల్సిందేనా ?

55
నా భర్త, పిల్లలు నన్ను జడ్జ్ చేయరు
Image Credit : Instagram/Anasuya Bharadwaj

నా భర్త, పిల్లలు నన్ను జడ్జ్ చేయరు

నా భర్త, పిల్లలు నన్ను ప్రేమిస్తారు. నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్లెప్పుడూ నన్ను జడ్జ్ చేయలేదు. నాకు నచ్చిన బట్టలు ధరిస్తున్నాను అంటే విలువలు కోల్పోయినట్లు కాదు. నాలాగా ఉండమని నేను ఎవ్వరికీ చెప్పను. నాకు నచ్చినట్లు బ్రతికే స్వేచ్ఛ నాకు ఉంది. మీకు నచ్చినట్లు మీరు ఉండండి అంటూ అనసూయ బోల్డ్ కామెంట్స్ చేసింది. 

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అనసూయ భరద్వాజ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
సినిమా చూడకుండా హరిహర వీరమల్లు రివ్యూ, నా అన్వేష్ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా..దెబ్బకి నష్టాలు అవుట్
Recommended image2
OTT Movies: ఆగష్టులో రిలీజ్ అవుతున్న ఓటీటీ చిత్రాలు, సిరీస్ లు.. అందరిలో ఉత్కంఠ రేపుతున్న మూవీ అదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved