MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 800 కోట్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన తెలుగు సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ?

800 కోట్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన తెలుగు సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ?

ధురంధర్ సినిమా దుమ్మురేపుతోంది.  బాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసేలా ఉంది. దురందర్ స్పీడ్ చూస్తే.. ఈమధ్య కాలంలో భారీ కలెక్షన్లు సాధించిన సినిమాలు గుర్తుకొస్తున్నాయి. పుష్ప నుంచి ధురంధర్ వరకూ..  హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 18 2025, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
1.పుష్ప 2 : ది రూల్ (తెలుగు సినిమా హిందీ వెర్షన్)
Image Credit : Film Scene

1.పుష్ప 2 : ది రూల్ (తెలుగు సినిమా హిందీ వెర్షన్)

విడుదల తేదీ : 5 డిసెంబర్ 2024

భారత్‌లో వసూళ్లు : రూ. 830.10 కోట్లు (హిందీ వెర్షన్)

నటీనటులు : అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్

దర్శకుడు : సుకుమార్

210
2.జవాన్
Image Credit : Film Scene

2.జవాన్

విడుదల తేదీ : 7 సెప్టెంబర్ 2023

భారత్‌లో వసూళ్లు : రూ. 643.87 కోట్లు

నటీనటులు : షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి

దర్శకుడు : అట్లీ కుమార్

Related Articles

Related image1
జబర్దస్త్ లో సాధారణ కమెడియన్.. ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్ అని మీకు తెలుసా?
Related image2
అఖండ 3 కి రంగం సిద్ధం, బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ లో ఐదో సినిమా ఎప్పుడో తెలుసా?
310
3.స్త్రీ 2
Image Credit : Film Scene

3.స్త్రీ 2

విడుదల తేదీ : 14 ఆగస్టు 2024

భారత్‌లో వసూళ్లు : రూ. 627.02 కోట్లు

నటీనటులు : శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి

దర్శకుడు : అమర్ కౌశిక్

410
4.ఛావా
Image Credit : Film Scene

4.ఛావా

విడుదల తేదీ : 14 ఫిబ్రవరి 2025

భారత్‌లో వసూళ్లు : రూ. 600.10 కోట్లు

నటీనటులు : విక్కీ కౌశల్, అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న

దర్శకుడు : లక్ష్మణ్ ఉతేకర్

510
5.యానిమల్
Image Credit : Film Scene

5.యానిమల్

విడుదల తేదీ : 1 డిసెంబర్ 2023

భారత్‌లో వసూళ్లు : రూ. 556.36 కోట్లు

నటీనటులు : రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్

దర్శకుడు : సందీప్ రెడ్డి వంగా

610
6. పఠాన్
Image Credit : Film Scene

6. పఠాన్

విడుదల తేదీ : 25 జనవరి 2023

భారత్‌లో వసూళ్లు : రూ. 543.05 కోట్లు

నటీనటులు :  షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం

దర్శకుడు : సిద్ధార్థ్ ఆనంద్

710
7.గదర్ 2 : ది కథ కంటిన్యూస్
Image Credit : Film Scene

7.గదర్ 2 : ది కథ కంటిన్యూస్

విడుదల తేదీ : 11 ఆగస్టు 2023

భారత్‌లో వసూళ్లు : రూ. 525.45 కోట్లు

నటీనటులు : సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వాధ్వా

దర్శకుడు : అనిల్ శర్మ

810
8.బాహుబలి 2 : ది కన్‌క్లూజన్
Image Credit : Film Scene

8.బాహుబలి 2 : ది కన్‌క్లూజన్

విడుదల తేదీ : 28 ఏప్రిల్ 2017

భారత్‌లో వసూళ్లు : రూ. 510.99 కోట్లు (హిందీ వెర్షన్)

నటీనటులు : ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, సత్యరాజ్

దర్శకుడు : ఎస్.ఎస్. రాజమౌళి

910
9.ధురంధర్
Image Credit : Film Scene

9.ధురంధర్

విడుదల తేదీ : 5 డిసెంబర్ 2025

భారత్‌లో వసూళ్లు : రూ. 454.20 కోట్లు

నటీనటులు : రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్

దర్శకుడు : ఆదిత్య ధర్

1010
10.KGF చాప్టర్ 2 (కన్నడ సినిమా హిందీ వెర్షన్)
Image Credit : Film Scene

10.KGF చాప్టర్ 2 (కన్నడ సినిమా హిందీ వెర్షన్)

విడుదల తేదీ : 14 ఏప్రిల్ 2022

భారత్‌లో వసూళ్లు : రూ. 434.70 కోట్లు (హిందీ వెర్షన్)

నటీనటులు : యశ్, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి

దర్శకుడు : ప్రశాంత్ నీల్

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
Recommended image2
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image3
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Related Stories
Recommended image1
జబర్దస్త్ లో సాధారణ కమెడియన్.. ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్ అని మీకు తెలుసా?
Recommended image2
అఖండ 3 కి రంగం సిద్ధం, బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ లో ఐదో సినిమా ఎప్పుడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved