MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీజ దమ్ము ఎవరు, ఆమె బ్యాగ్రౌండ్ గురించి తెలుసా.. ఎంఎస్ ధోని, పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి

శ్రీజ దమ్ము ఎవరు, ఆమె బ్యాగ్రౌండ్ గురించి తెలుసా.. ఎంఎస్ ధోని, పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా శ్రీజకి మంచి క్రేజ్ ఉంది.  బ్రేకులు లేకుండా గలగలా మాట్లాడేయడం ఆమె బలం.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 07 2025, 11:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Image Credit : Jiohotstar

దమ్ము చూపిస్తా దుమ్ములేపేస్తా అంటూ శ్రీజ దమ్ము బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకుంది. ఆమె కామనర్ గా హోస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా శ్రీజకి మంచి క్రేజ్ ఉంది. 

23
Image Credit : Starmaa

బ్రేకులు లేకుండా గలగలా మాట్లాడేయడం ఆమె బలం. ఆమె కాన్ఫిడెన్స్ నచ్చే ఎంపిక చేసినట్లు నవదీప్ బిగ్ బాస్ వేదికపై తెలిపారు. శ్రీజ బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే.. ఆమె విశాఖపట్నంకి చెందిన అమ్మాయి.  వీళ్లది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. శ్రీజ తండ్రి జివిఎంసీ ఉద్యోగి. ఆమె బ్రదర్ కూడా జివిఎంసిలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఇక శ్రీజ ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి సాఫ్ట్ వేర్ గా ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి కంపెనీల్లో పనిచేశారు. 

Related Articles

Related image1
బిగ్ బాస్ తెలుగు 9లోకి లక్స్ పాప ఎంట్రీ.. అతడిని ప్రేమించి ఎంత టార్చర్ అనుభవించిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు
Related image2
పేద కుటుంబంలో పుట్టి 'రాను బొంబాయికి రాను' అంటూ ఫోక్ ఇండస్ట్రీని షేక్ చేశాడు.. నాగార్జునకి కూడా మైండ్ బ్లాక్
33
Image Credit : Instagram/ Srija Dammu

ఆ తర్వాత సోషల్ మీడియాలో వీడియోలు చేయడం ప్రారంభించింది. క్రమంగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరగడంతో శ్రీజ ఇన్ఫ్లుయెన్సర్ గా మారిపోయింది. శ్రీజకి పవన్ కళ్యాణ్, ఎంఎస్ ధోని అంటే పిచ్చి ఇష్టం. ఓ ఇంటర్వ్యూలో శ్రీజ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది. నాకు మాత్రమే కాదు మా ఫ్యామిలీ మొత్తానికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ఇష్టం. ఎప్పటికైనా మా ఫ్యామిలీ మొత్తం ఆయనతో ఫొటో దిగాలని కోరిక అని శ్రీజ తెలిపింది. ఒక వైపు బిగ్ బాస్ టైటిల్, మరోవైపు పవన్ కళ్యాణ్ తో ఫొటో ఛాన్స్.. ఈ రెండింటిలో దేనిని ఎంచుకుంటావు అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి శ్రీజ తెలివిగా సమాధానం ఇచ్చింది. నా లాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు కప్పు గెలవాలనే ప్రోత్సహిస్తారు. కాబట్టి బిగ్ బాస్ కప్పు గెలిచి.. దానితో పాటు పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగుతా అని బదులిచ్చింది.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu Home Tour : వావ్ అనాల్సిందే.. మహేష్ బాబు ఇంద్రభవనం లోపల ఎలా ఉందో చూశారా?
Recommended image2
ఆ హీరోయిన్ విషయంలో చిరంజీవి కోరిక నెరవేరడం ఇక కష్టమేనా.. అందరూ ఆశించిన మూవీ, ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్
Recommended image3
Single Queens: పెళ్లి వయసు దాటవేసిన బ్యూటీలు..లైఫంతా ఒంటరిగానే మిగిలిపోతారా?
Related Stories
Recommended image1
బిగ్ బాస్ తెలుగు 9లోకి లక్స్ పాప ఎంట్రీ.. అతడిని ప్రేమించి ఎంత టార్చర్ అనుభవించిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు
Recommended image2
పేద కుటుంబంలో పుట్టి 'రాను బొంబాయికి రాను' అంటూ ఫోక్ ఇండస్ట్రీని షేక్ చేశాడు.. నాగార్జునకి కూడా మైండ్ బ్లాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved