MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శోభిత ధూళిపాళకు ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా, నాగచైతన్య మాత్రం కాదు?

శోభిత ధూళిపాళకు ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా, నాగచైతన్య మాత్రం కాదు?

అక్కినేని వారి కోడలు, నాగచైతన్య భార్య, బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ శోభిత దూళిపాళకు ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? ఆమె ఎక్కువగా ఎవరి సినిమాలు చూసేది, చైతు కాకుండాత శోభిత అభిమానించే తెలుగు హీరో ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 11 2025, 08:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : actress-sobhita-dhulipala instagram

స్టార్ హీరోయిన్ కాకపోయినా తన పాత్రలతో టాలీవుడ్ ఆడియన్స్ లో గుర్తింపు మాత్రం సాధించింది. ఇక ఎప్పుడు ఎలా ప్రేమలో పడిందో తెలియదు కానీ, సమంతతో విడాకుల తరువాత ఆమె నాగచైతన్య ప్రేమలో పడటం, వీరు చెట్టాపట్టాలేసుకుని ఫారెన్ ట్రిప్పులకు తిరగడం , ఆతరువాత ఎంగేజ్మెంట్, పెళ్లీ అన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం వీరిద్దరు హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. శోభిత కూడా పెళ్లి తరువాత ఫ్యామిలీ లైఫ్ కే కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలు కూడా పెద్దగా చేయడం లేదు. ఇక ముందు ముందు ఇండస్ట్రీకి ఆమె గుడ్ బై చెప్పినా ఆశ్చర్చపోవలసింది లేదు.

25
Image Credit : @sobhita dhulipala

తెలుగమ్మాయి అయిన శోభిత దూళిపాళ డైరెక్ట్ గా బాలీవుడ్ హీరోయిన్ అవ్వడమే కాదు, టాలీవుడ్ లో పెద్ద ఫ్యామిలీకి కోడలు కూడా అయ్యింది. ఒక తెలుగమ్మాయి మోడల్ అవ్వడం, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం గొప్ప విషయమే. ఎందుకుంటే ప్రస్తుతం తెలుగు అమ్మాయిలను గతంలో మాదిరిగా మన ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయడంలేదు అవకాశాలు ఇవ్వడంలేదు. ఈక్రమంలో మోడల్ గా శోభిత కెరీర్ ను స్టార్ట్ చేయడమే కాకుండా, బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది.

Related Articles

Related image1
చిరంజీవి కూతురు హీరోయిన్ గా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Related image2
బిగ్ బాస్ తెలుగు 9 లోకి నిఖిల్ ప్రియురాలు, షో కోసం కావ్య ఎంత పనిచేసింది?
35
Image Credit : Asianet News

శోభితకు సబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది. నాగచైతన్య ఒక టాలీవుడ్ హీరో, అతన్ని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న శోభితకు ఫేవరెట్ హీరో ఎవరై ఉంటారు? ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా అని తన భర్తనే తన ఫేవరెట్ హీరో అని చెప్పలేదు కదా? అయితే శోభిత చిన్నతనం నుంచి ఓ టాలీవుడ్ స్టార్ హీరోకు వీరాభిమాని అని తెలుస్తోంది. 

45
Image Credit : our own

ఆయన ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిననతనం నుంచి శోభితకు పవన్ కళ్యాణ్ సినిమాలంటే చాలా ఇష్టమట. ఆయన సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందేనట. పవర్ స్టార్ ను అంతగా అభిమానించేదట శోభిత. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాలు థియేటర్ లో చూడటం అంటే శోభితకు ఎంతో ఇష్టమట.

55
Image Credit : our own

ఇక గూఢచారి సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపుతెచ్చుకున్న శోభిత, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. కొన్నివెబ్ సిరీస్ లు కూడా చేసింది ఈ హీరోయిన్. ఇక నాగచైతన్య విషయానికి వస్తే తండేల్ సినిమా సూపర్ హిట్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ దండుతో ఓ మిథికల్‌ థ్రిల్లర్‌ సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా నాగచైత్య కెరీర్ లో 24వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇక త‌న 25వ చిత్రం కోసం భారీ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. తెలిసిన ద‌ర్శ‌కుల‌ను కాకుండా ఈసారి కిషోర్ అనే కొత్త ద‌ర్శ‌కుడితో త‌న 25వ చిత్రం చైతూ చేయ‌బోతున్నాడ‌ని టాక్

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ చైతన్య
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: రేపు జరగబోయేది ఈరోజే న్యూస్ పేపర్లో వస్తే.. ఊహకందని ట్విస్టులు బాబోయ్. ఈ వెబ్ సిరీస్ చూశారా.?
Recommended image2
కళ్యాణ్ పడాల తనూజ మధ్య మళ్లీ మొదలయ్యిందా..? ఏకంగా రింగు తొడిగిన బిగ్ బాస్ విన్నర్..
Recommended image3
3 ఏళ్లకంటే ఎక్కువ బ్రతకడన్న డాక్టర్లు, 30 ఏళ్లు హ్యాపీగా బ్రతికి చూపించిన ఏఎన్నార్.. ఎలా సాధ్యమయ్యింది?
Related Stories
Recommended image1
చిరంజీవి కూతురు హీరోయిన్ గా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Recommended image2
బిగ్ బాస్ తెలుగు 9 లోకి నిఖిల్ ప్రియురాలు, షో కోసం కావ్య ఎంత పనిచేసింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved