MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Brahmanandam: ఆ హీరో దెబ్బకు బ్రహ్మానందం కెరీర్ క్లోజ్ ? ఇక కష్టం అనుకుంటున్న తరుణంలో

Brahmanandam: ఆ హీరో దెబ్బకు బ్రహ్మానందం కెరీర్ క్లోజ్ ? ఇక కష్టం అనుకుంటున్న తరుణంలో

ఓ హీరో దెబ్బకు బ్రహ్మానందం కెరీర్ క్లోజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ హీరోపై ఓ ఈవెంట్ లో బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అతడెవరు అనేది ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 18 2026, 07:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Brahmanandam
Image Credit : Asianet News

Brahmanandam

చాలా కాలం పాటు బ్రహ్మానందం టాలీవుడ్ లో నెంబర్ 1 కమెడియన్ గా రాణించారు. కేవలం బ్రహ్మానందం కామెడీ వల్లే విజయం సాధించిన సినిమాలు ఉన్నాయి. వెండితెరపై బ్రహ్మానందం కనిపిస్తే స్టార్ హీరోలతో సమానంగా ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చేది. త్రివిక్రమ్ ఓ ఇంటర్వ్యూలో ఒక్క సెకనులో ఎన్నో హావభావాలని బ్రహ్మానందం పలికించగలరు అని ప్రశంసలు కురిపించారు.

25
బ్రహ్మానందం హవా సాగుతున్న రోజుల్లో
Image Credit : youtube/@youwemedia

బ్రహ్మానందం హవా సాగుతున్న రోజుల్లో

అలాంటి బ్రహ్మానందం కూడా ఒక సందర్భంలో తన కెరీర్ క్లోజ్ అయిపోయింది అని భయపడ్డారు. అది కూడా ఒక కమెడియన్ వల్ల. అతడు ఎవరో కాదు సునీల్. బ్రహ్మానందం హవా సాగుతున్న రోజుల్లో సునీల్ కమెడియన్ గా రాణించడం ప్రారంభించారు. ఒక దశలో సునీల్ కామెడీ పంచ్ లు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకునేవి. దీనితో స్టార్ కమెడియన్ గా గుర్తింపు దక్కింది.

Related Articles

Related image1
OTT Movies: అడవిలో భయంకరమైన ఫారెన్ లేడీ, టైం లూప్ కాన్సెప్ట్ తో కట్టి పడేస్తున్న మలయాళీ థ్రిల్లర్ మూవీ
Related image2
Ram Charan: రాంచరణ్ కోసం చివరికి ఆ పని కూడా చేసిన స్టార్ హీరో.. చిరంజీవి ఫస్ట్ తిట్టేది ఆయన్నే
35
 వరుస ఫ్లాపులు
Image Credit : Asianet News

వరుస ఫ్లాపులు

ఇక బ్రహ్మానందం తర్వాత ఆ స్థానం అతడిదే అని అంతా భావిస్తున్న తరుణంలో సునీల్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. హీరోగా యు టర్న్ తీసుకున్నాడు. కామెడీ రోల్స్ కి స్వస్తి చెప్పి హీరోగా సినిమాలు చేయడం ప్రారంభించాడు. కొంతకాలం అంతా బాగానే జరిగింది. రెండు మూడు హిట్స్ కూడా పడ్డాయి. ఇక సునీల్ హీరోగా సెటిల్ కావడం ఖాయం అనుకుంటున్న తరుణంలో వరుస ఫ్లాపులు పడ్డాయి.

45
కమెడియన్ గా కొంత గ్యాప్ ఇచ్చాడు
Image Credit : Facebook/@sunil

కమెడియన్ గా కొంత గ్యాప్ ఇచ్చాడు

దీనితో సునీల్ తిరిగి కామెడీ చిత్రాలు, కమెడియన్ గా రోల్స్ చేయడం ప్రారంభించారు. దీని గురించి బ్రహ్మానందం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సునీల్ కమెడియన్ గా కొంత గ్యాప్ ఇచ్చాడు. లేకుంటే మేమంతా తట్టా బుట్టా సద్దుకుని వెళ్లిపోయేవాళ్ళం అని ఫన్నీగా కామెంట్స్ చేశారు. సునీల్ కమెడియన్ గా అంతలా డామినేట్ చేశారు అని బ్రహ్మానందం చెప్పకనే చెప్పారు.

55
బ్రహ్మానందం ప్రశంసలు
Image Credit : Facebook/@sunil

బ్రహ్మానందం ప్రశంసలు

సునీల్ గొడ్డులా కష్టపడతాడు అని అందుకే నటుడిగా ఎదిగాడు అని బ్రహ్మానందం ప్రశంసలు కురిపించారు. కొత్త కమెడియన్లు రావడంతో బ్రహ్మానందం హవా ప్రస్తుతం టాలీవుడ్ లో తగ్గింది. కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ లాంటి వాళ్ళు రాణిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
నయనతార నుంచి జెనిలీయా వరకు.. భర్త కోసం మతం మార్చుకున్న హీరోయిన్లు వీళ్లే!
Recommended image2
Hero Venu: కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్సా? సినిమా చేయనని చెప్పిన హీరో..!
Recommended image3
లక్షల జీతం వచ్చే ఐటీ జాబ్ వదిలేసి.. 100 కోట్ల హీరో అయ్యాడు.. ఇంట్లో అబద్దం చెప్పి ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ స్టర్ ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
OTT Movies: అడవిలో భయంకరమైన ఫారెన్ లేడీ, టైం లూప్ కాన్సెప్ట్ తో కట్టి పడేస్తున్న మలయాళీ థ్రిల్లర్ మూవీ
Recommended image2
Ram Charan: రాంచరణ్ కోసం చివరికి ఆ పని కూడా చేసిన స్టార్ హీరో.. చిరంజీవి ఫస్ట్ తిట్టేది ఆయన్నే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved