MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ముసుగేసుకుని పడుకోవడమే.. సందీప్ రెడ్డి వంగా ప్రశ్నకు చిరంజీవి, రాఘవేంద్రరావు అదిరిపోయే ఆన్సర్

ముసుగేసుకుని పడుకోవడమే.. సందీప్ రెడ్డి వంగా ప్రశ్నకు చిరంజీవి, రాఘవేంద్రరావు అదిరిపోయే ఆన్సర్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం మే 9న గ్రాండ్ గా రీ రిలీజ్ అవుతోంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ దృశ్య కావ్యం దాదాపు 35 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 08 2025, 03:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం మే 9న గ్రాండ్ గా రీ రిలీజ్ అవుతోంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ దృశ్య కావ్యం దాదాపు 35 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మేకర్స్ ఈసారి 4K వెర్షన్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ చిత్రం రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా చిరంజీవి, రాఘవేంద్రరావు, నిర్మాత అశ్విని దత్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

25
megastar chiranjeevi

megastar chiranjeevi

ఓ ఇంటర్వ్యూలో భాగంగా రాఘవేంద్రరావు, చిరంజీవి కి పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కొన్ని ఆసక్తిర ప్రశ్నలు సంధించారు. సందీప్ రెడ్డి ప్రశ్నలకు చిరు, రాఘవేంద్రరావు కూడా అంతే ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. చిరంజీవి గారిని ప్రశ్నించే అవకాశం ఇలా దక్కుతుందని అనుకోలేదు. జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ విషయంలో నాకు ఒక ప్రశ్న ఉంది.

Related Articles

Related image1
కొత్త ప్రారంభం అంటూ రాజ్ నిడిమోరుతో సమంత సెల్ఫీ, అఫీషియల్ గా చెప్పేసినట్లేనా ?
Related image2
జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ కుదరదని చెప్పేసిన రాఘవేంద్ర రావు.. మరి రాంచరణ్ ప్రశ్నకి ఆన్సర్ ఏది ?
35

చిరంజీవి గారు అప్పటి వరకు కథ మొత్తం హీరో చుట్టూనే ఉండే చిత్రాల్లో నటించారు. ఆయనకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కానీ తొలిసారి హీరోయిన్ కి కూడా సమానమైన ప్రాధాన్యత ఉన్న చిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రంలో టైటిల్ నుంచి కథ వరకు శ్రీదేవికి సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో నటించేటప్పుడు హీరోయిన్ కి కూడా సమానమైన ప్రాధాన్యత ఉంటే మీ ఇమేజ్ పై ప్రభావం పడుతుందని ఎప్పుడైనా అనుకున్నారా అని సందీప్ రెడ్డి చిరంజీవిని ప్రశ్నించారు.
 

45

దీనికి చిరంజీవి సమాధానం ఇస్తూ.. జగదేకవీరుడుగా ఇంకెవరైనా హీరో దొరుకుతారేమో కానీ.. అతిలోకసుందరిగా శ్రీదేవికి ప్రత్యామ్నాయం ఇంకొకరు లేరు. ఆ పాత్రలో ఆమె మాత్రమే నటించాలి అని చిరంజీవి అన్నారు. పక్కనే ఉన్న యాంకర్ సుమ రియాక్ట్ అవుతూ.. లేదు సార్ దీనికి మేము ఒప్పుకోము.. జగదేకవీరుడిగా మిమ్మల్ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేం అని సుమా తెలిపింది.
 

55

సందీప్ రెడ్డి వంగ మరో ప్రశ్నని రాఘవేంద్రరావుకి సంధించారు. ఒకవేళ ఈ చిత్రానికి చిరంజీవి, శ్రీదేవి ఒప్పుకోకుంటే ఏం చేసేవారు? వేరే యాక్టర్స్ తో ఆ మూవీ చేసేవారా? అని అడిగారు. దీనికి రాఘవేంద్రరావు చాలా ఫన్నీగా సమాధానం ఇచ్చారు. వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే ఇంట్లో ముసుగేసుకుని పడుకునేవాడిని అని సమాధానం ఇచ్చారు.

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image2
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Recommended image3
Jeffrey Epstein: ఎవ‌రీ జెఫ్రీ, ఆ ఐల్యాండ్‌లో ఏం చేశాడు? OTTలో భయంకర సత్యాలను తెలిపే డాక్యుమెంటరీ
Related Stories
Recommended image1
కొత్త ప్రారంభం అంటూ రాజ్ నిడిమోరుతో సమంత సెల్ఫీ, అఫీషియల్ గా చెప్పేసినట్లేనా ?
Recommended image2
జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ కుదరదని చెప్పేసిన రాఘవేంద్ర రావు.. మరి రాంచరణ్ ప్రశ్నకి ఆన్సర్ ఏది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved