MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళి కథ ఎలా మొదలుపెడతారు ? ఐడియా రాగానే ఫస్ట్ చెప్పేది ఎవరికి ?.. సీక్రెట్ బయటపెట్టిన రమా రాజమౌళి

రాజమౌళి కథ ఎలా మొదలుపెడతారు ? ఐడియా రాగానే ఫస్ట్ చెప్పేది ఎవరికి ?.. సీక్రెట్ బయటపెట్టిన రమా రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి ఒక సినిమా పూర్తి చేసిన వెంటనే తదుపరి సినిమా కథని ఎలా ప్రారంభిస్తారు ? స్టోరీ ఐడియాను ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకుంటారు ? అనే వివరాలు ఈ కథనంలో చూద్దాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 20 2025, 07:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజమౌళి వారణాసి మూవీ బడ్జెట్
Image Credit : Asianet News

రాజమౌళి వారణాసి మూవీ బడ్జెట్

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పుడు వారణాసి మూవీతో వరల్డ్ వైడ్ గా సినీ ప్రేక్షకులని అక్కట్టుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి చిత్రాన్ని రాజమౌళి ఏకంగా 1000 కోట్లకి పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆ బడ్జెట్ 1500 కోట్లు వరకు ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

25
ఫ్యామిలీ మొత్తం టీమ్ వర్క్
Image Credit : Asianet News

ఫ్యామిలీ మొత్తం టీమ్ వర్క్

రాజమౌళి సినిమాలకు ఆయన కుటుంబం మొత్తం ఒక టీంలాగా కష్టపడతారు. కీరవాణి సంగీతం అందిస్తారు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రెడీ చేస్తారు. భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తారు. రాజమౌళి గురించి రమా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు రాజమౌళి తాన్ సినిమాల కథని ఎలా ప్రారంభిస్తారు ? స్టోరీ ఐడియా రాగానే షేర్ చేసుకునేది ఎవరితో అనే ఉత్కంఠ ఉంటుంది. కొన్ని సినిమాలకు డైరెక్ట్ గా విజయేంద్ర ప్రసాద్ నుంచే స్టోరీ ఐడియా మొదలవుతుంది. కొన్ని సినిమాలకు రాజమౌళి తన ఆలోచనలు బయట పెడతారు. 

Related Articles

Related image1
మిస్ యూనివర్స్ కి దక్కే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ? లగ్జరీ బెనిఫిట్స్ కూడా.. ఇండియా నుంచి ఫైనల్ కి ఎవరంటే
Related image2
కృష్ణకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ని తక్కువ అంచనా వేసిన చిరంజీవి.. చుట్టూ ఉన్నవాళ్లే చెడగొట్టారా ?
35
రాజమౌళి స్టోరీ ఐడియా ఫస్ట్ చెప్పేది ఎవరికంటే
Image Credit : our own

రాజమౌళి స్టోరీ ఐడియా ఫస్ట్ చెప్పేది ఎవరికంటే

ఒక సినిమా పూర్తయిన వెంటనే ఫ్యామిలీతో కలిసి రాజమౌళి వెకేషన్ కి వెళతారట. అక్కడికి రిలాక్స్ కావడానికి వెళ్లినప్పటికీ రాజమౌళి మాత్రం నెక్స్ట్ మూవీ ఎలాంటి కథతో చేయాలి అని ఆలోచిస్తూనే ఉంటారట. అక్కడ వెకేషన్ లోనే కథని ప్రారంభిస్తారట. ఐడియా రాగానే ముందుగా తనకే చెబుతారు అని రమా రాజమౌళి రివీల్ చేశారు. 

45
రాజమౌళి మతిమరుపు
Image Credit : Youtube/ Shreyas Media

రాజమౌళి మతిమరుపు

అలా నిత్యం రాజమౌళి ఆలోచిస్తూనే ఉంటారట. శారీరకంగా విశ్రాంతి తీసుకున్నప్పటికీ ఆయన బ్రెయిన్ మాత్రం కొత్త స్టోరీ ఐడియా కోసం పనిచేస్తూనే ఉంటుంది అని అన్నారు. ఈ క్రమంలో ఇతర విషయాలు అన్నీ మరచిపోతారట. కొన్నిసార్లు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరచిపోయి ఫోన్ అనుకుని వాళ్ళ టీవీ రిమోర్ట్స్ జేబులో పెట్టుకుని వచ్చేస్తారట. 

55
రాజమౌళి కోసమే చేస్తున్నా
Image Credit : Asianet News

రాజమౌళి కోసమే చేస్తున్నా

ఇంట్లో ఏదైనా వస్తువు కనిపించకపోతే నంది(రాజమౌళి) జేబులో ఉంటుంది చూడండి అని చెబుతారట. రమా రాజమౌళి తన గురించి తాను చెబుతూ.. కాస్ట్యూమ్ డిజైన్ విషయంలో నేను ఎలాంటి స్పెషలైజేషన్ చేయలేదు. ఆ పని తనకు ఇష్టం కాబట్టే నేర్చుకున్నాను అని అన్నారు. తనకి కెరీర్ ప్లానింగ్ అంటూ ఏమీ లేదని.. రాజమౌళి కోసమే కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నట్లు రమా రాజమౌళి తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Prime Video Top 10 Movies: ఓటీటీలో `నారీ నారీ నడుమ మురారి` సంచలనం.. ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌.. టాప్‌ 10 మూవీస్‌
Recommended image2
Rajinikanth MGR: రజినీ జీవితాన్ని మార్చేసిన ఎంజీఆర్ 'మాస్టర్ ప్లాన్'! ఆ స్టైల్ ఎందుకంత నచ్చలేదంటే?
Recommended image3
Zero Flop Record: ఫ్లాప్ ఎరుగని హీరో.. చేసిన 3 సినిమాలు బ్లాక్‌బస్టర్.. ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
మిస్ యూనివర్స్ కి దక్కే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ? లగ్జరీ బెనిఫిట్స్ కూడా.. ఇండియా నుంచి ఫైనల్ కి ఎవరంటే
Recommended image2
కృష్ణకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ని తక్కువ అంచనా వేసిన చిరంజీవి.. చుట్టూ ఉన్నవాళ్లే చెడగొట్టారా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved