MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి లాగా అలాంటి సినిమా చేయాలంటే దిల్ ఉండాలి, రాజశేఖర్ కురిపించిన ప్రశంసలకు అంతా షాక్

చిరంజీవి లాగా అలాంటి సినిమా చేయాలంటే దిల్ ఉండాలి, రాజశేఖర్ కురిపించిన ప్రశంసలకు అంతా షాక్

మెగాస్టార్ చిరంజీవిని తరచుగా విభేదించే వారిలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఒకరు. రాజశేఖర్, చిరంజీవి కుటుంబాల మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 10 2025, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

మెగాస్టార్ చిరంజీవిని తరచుగా విభేదించే వారిలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఒకరు. రాజశేఖర్, చిరంజీవి కుటుంబాల మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. తాను చేయాల్సిన ఠాగూర్ చిత్రాన్ని చిరంజీవి చేశారని రాజశేఖర్ చాలా సందర్భాల్లో తెలిపారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

25
Image Credit : Youtube/ TFPC

రాజశేఖర్ చిరంజీవిని ప్రశంసించడం చాలా అరుదు. రాజశేఖర్ చిరంజీవిని ఎప్పుడూ విమర్శించడమే అభిమానులు ఎక్కువగా చూసి ఉంటారు. అయితే ఒక సందర్భంలో రాజశేఖర్ చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో రాజశేఖర్ మాటలకు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

Related Articles

Related image1
పవన్ తో రెండు సినిమాలని రిజెక్ట్ చేసిన నమ్రత, ఎందుకో తెలుసా.. ఒకటి సూపర్ హిట్, మరొకటి డిజాస్టర్
Related image2
తండ్రి చనిపోతే తన స్కూల్ లో చదివించిన మోహన్ బాబు, ఆమె ఇప్పుడు 300 కోట్లు రాబట్టే క్రేజీ హీరోయిన్ అని తెలుసా ?
35
Image Credit : Youtube/ TFPC

మెగాస్టార్ చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా చిత్రం సంగతి తెలిసిందే. చిరంజీవి సొంత బ్యానర్ లో ఈ చిత్రం రూపొందింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాత. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ కమర్షియల్ గా పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు కానీ మంచి ప్రయత్నం అంటూ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

45
Image Credit : Youtube/ TFPC

సైరా చిత్రం రిలీజ్ అయ్యాక ప్రముఖ నిర్మాత టి సుబ్బరామిరెడ్డి చిత్ర యూనిట్ ని సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాజశేఖర్ కూడా హాజరయ్యారు. రాజశేఖర్ మాట్లాడుతూ.. చిరంజీవి లాగా ఇంత పెద్ద సినిమాలో నటించాలంటే దిల్ ఉండాలి అని అన్నారు. ఈ చిత్రాన్ని నిర్మించి తండ్రి కలని సాకారం చేసిన తనయుడుగా రామ్ చరణ్ గుర్తింపు పొందారు అని రాజశేఖర్ ప్రశంసించారు.

నిర్మాత ఏవీఎం గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు.. సినిమాని నిర్మించడానికి కావాల్సింది డబ్బు కాదు.. దిల్ ఉండాలి అని ఆయన చెప్పేవారు. ఆయన చెప్పిన మాటలు చిరంజీవి, రామ్ చరణ్ లని చూస్తే నిజం అనిపిస్తుంది అని అన్నారు.

55
Image Credit : Youtube/ TFPC

తెలుగు వాళ్లంతా గర్వంగా ఫీల్ అయ్యే చిత్రం సైరా అని రాజశేఖర్ అన్నారు. ఇంత పెద్ద చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు తన దర్శకత్వంతో చాలా బాగా హ్యాండిల్ చేశారు. చిరంజీవి గారిని మరో విషయంలో అభినందించాలి. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. ఇలాంటి సినిమాకి డబ్బు ఖర్చు చేయడం కూడా గొప్ప విషయమే. ఈ సినిమా చూస్తున్నంత సేపు తనకి పాత చిరంజీవిని చూస్తున్నట్టే ఉంది కానీ ఆయన వయసు ఎక్కడా కనిపించలేదని రాజశేఖర్ అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
సమంత రాజ్ తో పాటు పెళ్లి తర్వాత ఫస్ట్ వాలెంటైన్స్ డే.. ఈ 6 సినిమా జంటలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాయంటే?
Recommended image2
రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ పెళ్లికి 100 కోట్ల ఓటీటీ ఆఫర్‌? రౌడీ కపుల్ నిర్ణయం ఏంటో తెలుసా? షాక్ అవుతారు
Recommended image3
Couple Friendly Movie Review: కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. ప్రేమికులకు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌
Related Stories
Recommended image1
పవన్ తో రెండు సినిమాలని రిజెక్ట్ చేసిన నమ్రత, ఎందుకో తెలుసా.. ఒకటి సూపర్ హిట్, మరొకటి డిజాస్టర్
Recommended image2
తండ్రి చనిపోతే తన స్కూల్ లో చదివించిన మోహన్ బాబు, ఆమె ఇప్పుడు 300 కోట్లు రాబట్టే క్రేజీ హీరోయిన్ అని తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved