MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prabhas: రాజాసాబ్ దెబ్బకు ప్రభాస్ లెక్కలు మారిపోయాయిగా.. అతిపెద్ద సర్ప్రైజ్ ఇదే

Prabhas: రాజాసాబ్ దెబ్బకు ప్రభాస్ లెక్కలు మారిపోయాయిగా.. అతిపెద్ద సర్ప్రైజ్ ఇదే

Prabhas Raja Saab Movie: ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ నిరాశ పరచడంతో చాలా లెక్కలు మారిపోయాయి. ఇప్పడు ప్రభాస్ సినిమాల లైనప్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 28 2026, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు
Image Credit : instagram

ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు రాజాసాబ్ చిత్రం అతి పెద్ద నిరాశగా మారింది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు.. చాలా లెక్కలు మారిపోతాయి. ఇప్పుడు ప్రభాస్ విషయంలో కూడా అదే జరిగింది.

25
రాజాసాబ్ రిజల్ట్
Image Credit : instagram

రాజాసాబ్ రిజల్ట్

రాజాసాబ్ రిజల్ట్ తో ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్స్ ని వెంటవెంటనే పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్ సలార్ 2 ప్రారంభిస్తారు అని వార్తలు వచ్చాయి. కానీ సలార్ 2 ఇప్పట్లో ఉండే అవకాశం లేదని.. తాత్కాలికంగా ఈ చిత్రాన్ని ప్రభాస్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. 

Related Articles

Related image1
జాతకాలు నమ్మడం వల్ల ఆగిపోయిన బాలకృష్ణ సినిమా..గ్రహాలు అనుకూలించిన తర్వాత చేద్దాం అనుకున్నారు కానీ
Related image2
Dil Raju: పంతానికి పోయిన నిర్మాత..గేమ్ ఛేంజర్ కంటే ముందు దిల్ రాజుకి తప్పిన పెద్ద ప్రమాదం
35
కల్కి 2 ప్రారంభించబోతున్న ప్రభాస్
Image Credit : Film Scene

కల్కి 2 ప్రారంభించబోతున్న ప్రభాస్

ఈ క్రమంలో ప్రభాస్ కల్కి 2 చిత్రాన్ని తెరపైకి తీసుకువచ్చారు. కల్కి 2 చిత్రం సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది అని అంతా భావించారు. కానీ వచ్చే నెలలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రభాస్ కాల్షీట్లు కూడా కేటాయించారు. 

45
స్పిరిట్, కల్కి 2 ఒకేసారి
Image Credit : netflix

స్పిరిట్, కల్కి 2 ఒకేసారి

స్పిరిట్ మంచి క్రేజ్ ఉన్న మూవీ. సందీప్ రెడ్డి వంగా  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై కనీ వినీ ఎరుగని క్రేజ్ ఉంది. ఇక కల్కి 2 గురించి చెప్పనవసరం లేదు. కల్కి 2898 ఎడి మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనితో కల్కి 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. 

55
ఫౌజీ చిత్రం
Image Credit : our own

ఫౌజీ చిత్రం

ఈ లెక్కలన్నీ వేసుకునే ప్రభాస్ కల్కి 2 చిత్రాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు అని అంటున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కావలసి ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
Recommended image2
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image3
ఆ డైరెక్టర్ తో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయిన నలుగురు హీరోలు..కానీ ఒక్కడు మాత్రమే
Related Stories
Recommended image1
జాతకాలు నమ్మడం వల్ల ఆగిపోయిన బాలకృష్ణ సినిమా..గ్రహాలు అనుకూలించిన తర్వాత చేద్దాం అనుకున్నారు కానీ
Recommended image2
Dil Raju: పంతానికి పోయిన నిర్మాత..గేమ్ ఛేంజర్ కంటే ముందు దిల్ రాజుకి తప్పిన పెద్ద ప్రమాదం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved