MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Poonam Kaur: తనకి ఎలాంటి భర్త కావాలో అప్పుడే చెప్పిన పూనమ్ కౌర్.. అలాంటి వ్యక్తి ఇంకో పీస్ ఉండరు

Poonam Kaur: తనకి ఎలాంటి భర్త కావాలో అప్పుడే చెప్పిన పూనమ్ కౌర్.. అలాంటి వ్యక్తి ఇంకో పీస్ ఉండరు

పూనమ్ కౌర్ చాలా ఏళ్ళ క్రితమే తనకు ఎలాంటి భర్త కావాలో తెలిపింది. టాలీవుడ్ అగ్ర హీరోపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొన్నేళ్లుగా ఆమె అనేక వివాదాల్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 08 2026, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నటి పూనమ్ కౌర్
Image Credit : Instagram/Poonam Kaur

నటి పూనమ్ కౌర్

పూనమ్ కౌర్ పేరు ప్రస్తావనకు రాగానే అనేక వివాదాలు గుర్తుకు వస్తాయి. సినీ రాజకీయ పరమైన వివాదాల్లో అనేకసార్లు పూనమ్ కౌర్ వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఆమె పరోక్షంగా చేసే పోస్ట్ ల గురించి కూడా తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. మొన్నటి వరకు పూనమ్ కౌర్ ఓ దర్శకుడిని.. సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన వ్యక్తిని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేసింది. అసలు ఆ హీరోని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పూనమ్ బయట పెట్టింది. 

25
వాళ్ళ బెదిరించడం వల్లే ఆ హీరోకి వ్యతిరేకంగా..
Image Credit : Instagram

వాళ్ళ బెదిరించడం వల్లే ఆ హీరోకి వ్యతిరేకంగా..

కాకపోతే పోసాని పేరు తప్ప ఇంకెవరి పేర్లని ఆమె నేరుగా ప్రస్తావించలేదు. కడప నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు బెదిరించడం వల్లే తాను ఆ హీరోని టార్గెట్ చేసినట్లు పూనమ్ తెలిపింది. ఆ హీరోకి వ్యతిరేకంగా మాట్లాడడం కోసం వాళ్ళు తనకి డబ్బు, పదవి ఆశ చూపారని.. తాను అంగీకరించకపోవడంతో తన అశ్లీల వీడియోలు రిలీజ్ చేస్తామని బెదిరించినట్లు పూనమ్ పేర్కొంది. ఈ తతంగం మొత్తం పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా జరిగింది అని అభిమానులు భావిస్తున్నారు. 

Related Articles

Related image1
అన్నయ్య అని పిలిచే తమ్ముడు రవితేజ, నా ఇంట్లో పెరిగిన శర్వా సినిమాలు కూడా హిట్ కావాలి.. మెగాస్టార్ కామెంట్స్
Related image2
మరో వ్యక్తితో కనిపించిన యాంకర్ సుమ, నాన్నకి చెబుతా అంటూ కొడుకు వార్నింగ్.. కత్తి తీసుకుని..
35
పోసాని ప్రెస్ మీట్ తో జీవితం నాశనం
Image Credit : Instagram

పోసాని ప్రెస్ మీట్ తో జీవితం నాశనం

మరోవైపు పోసాని కృష్ణ మురళి పెట్టిన ప్రెస్ మీట్ తో తన పెళ్లి కూడా ఆగిపోయింది అని, జీవితం నాశనం అయింది అని పూనమ్ కౌర్ పేర్కొంది. ఆ దెబ్బతో ఇప్పటికీ తాను పెళ్లి కాకుండా ఉండిపోయానని పూనమ్ తెలిపింది. అయితే చాలా ఏళ్ళ క్రితమే పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

45
అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని..
Image Credit : google

అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని..

పవన్ కళ్యాణ్ గారు నిజాయతీగా ఉంటారు. స్ట్రైట్ ఫార్వార్డ్ గా మాట్లాడతారు. ఆయనలో అది నాకు నచ్చుతుంది. ఎవరైనా ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు అని అడిగితే.. నేను పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని చేసుకుంటాను అని చెబుతా అంటూ పూనమ్ కౌర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇంకొకరు ఉండరు.. ఆయన ఒక్కరే.. ఒక్కటే పీస్ అని పూనమ్ తెలిపింది. 

55
పూనమ్ కౌర్ వయసు
Image Credit : X/@PawanismNetwork

పూనమ్ కౌర్ వయసు

మొత్తంగా మరోసారి పూనమ్ కౌర్ తన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. పూనమ్ కౌర్ తెలుగులో పలు చిత్రాల్లో నటించారు కానీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయారు. ప్రస్తుతం పూనమ్ కౌర్ వయసు 39 ఏళ్ళు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Recommended image2
ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Recommended image3
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌
Related Stories
Recommended image1
అన్నయ్య అని పిలిచే తమ్ముడు రవితేజ, నా ఇంట్లో పెరిగిన శర్వా సినిమాలు కూడా హిట్ కావాలి.. మెగాస్టార్ కామెంట్స్
Recommended image2
మరో వ్యక్తితో కనిపించిన యాంకర్ సుమ, నాన్నకి చెబుతా అంటూ కొడుకు వార్నింగ్.. కత్తి తీసుకుని..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved