MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నయనతార , విఘ్నేష్ శివన్ ఆస్తి ఎంత? సినిమా, బిజినెస్ తో కోట్లు సంపాదిస్తున్న జంట

నయనతార , విఘ్నేష్ శివన్ ఆస్తి ఎంత? సినిమా, బిజినెస్ తో కోట్లు సంపాదిస్తున్న జంట

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార , డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దంపతుల మొత్తం ఆస్తి విలువ ఎంతో  తెలుసా? సినిమాలతో పాటు పలు రకాల బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెట్టిన ఈ జంట ఎంత సంపాదిస్తున్నారంటే? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 18 2025, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నయనతార–విఘ్నేష్ శివన్
Image Credit : Google

నయనతార–విఘ్నేష్ శివన్

 సౌత్  సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతోంది నయనతార.  వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 40 ఏళ్ల వయస్సులో కూడా స్టార్ హోదాను అనుభవిస్తూ భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకుంటోంది.  ఆమె భర్త విఘ్నేష్ శివన్ మరోవైపు దర్శకత్వం, నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ రోజు విఘ్నేష్ శివన్ పుట్టినరోజు సందర్భంగా ఈ దంపతుల ఆస్తి వివరాలు చూద్దాం. 

24
నయనతార ఆస్తి విలువ
Image Credit : Google

నయనతార ఆస్తి విలువ

దక్షిణ భారత సినిమా "లేడీ సూపర్ స్టార్" నయనతార అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఒక్కో సినిమాకు  నయన్ 10 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. ప్రస్తుతం ఆమె సినిమాకు 15 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక  ఆమె నికర ఆస్తి విలువ 200-220 కోట్లకు పైనే ఉంటుందని అంచన.  

Related Articles

Related image1
హీరోయిన్ రాశి తండ్రిగా, ప్రియుడి గా నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా?
Related image2
రాజమౌళి జాతక రహస్యం, లగ్నంలో బుధుడు ఉండటం వల్ల ఏం జరుగుతుంది? జ్యోతిష్యుడు చెప్పిన జక్కన్న జాతకం
34
విఘ్నేష్ శివన్ ఆస్తి విలువ
Image Credit : instagram

విఘ్నేష్ శివన్ ఆస్తి విలువ

విఘ్నేష్ శివన్ ఒక విజయవంతమైన చిత్ర నిర్మాత, గీత రచయిత, దర్శకుడు. నయనతారతో కలిసి రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆయన ఆస్తి విలువ 50 కోట్ల వరకూ ఉండవచ్చని  అంచనా.

44
ఇద్దరి మొత్తం ఆస్తి విలువ
Image Credit : Instagram

ఇద్దరి మొత్తం ఆస్తి విలువ

నయనతార, విఘ్నేష్ శివన్ ఇద్దరు కలిసి సినిమాలు నటించడం, నిర్మించడం, దర్శకత్వం, ఇతన పనులను చేస్తున్నారు. అంతే కాదు సినిమాల నుంచి సంపాదించిన డబ్బును ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. నయనతార కొన్ని బిజినెస్ లు చేస్తోంది. అంతే కాదు దుబయ్ లో ఉన్న తన అన్న చేస్తున్న వ్యాపారంలో కూడా ఆమె పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. అంతే కాదు నయనతార కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ కూడా చేతినిండా సంపాదిస్తోంది. ఇక ఈరకంగా చూసుకుంటే ఈ జంట ఇద్దిరికి కలిపి  మొత్తంగా 270 నుంచి 300  కోట్ల వరకూ ఉంటుందని  అంచనా. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
హీరోయిన్ రాశి తండ్రిగా, ప్రియుడి గా నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
రాజమౌళి జాతక రహస్యం, లగ్నంలో బుధుడు ఉండటం వల్ల ఏం జరుగుతుంది? జ్యోతిష్యుడు చెప్పిన జక్కన్న జాతకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved