MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కెనీషా నా జీవిత భాగస్వామి: అఫీషియల్ గా ప్రకటిస్తూ ఆర్తికి రవి మోహన్ కౌంటర్

కెనీషా నా జీవిత భాగస్వామి: అఫీషియల్ గా ప్రకటిస్తూ ఆర్తికి రవి మోహన్ కౌంటర్

నటుడు రవి మోహన్ విడాకుల వివాదం తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో, కెనీషాతో తన సంబంధం గురించి, ఆర్తి ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 15 2025, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రవి మోహన్ ప్రకటన

రవి మోహన్ ప్రకటన

నటుడు రవి మోహన్ విడుదల చేసిన ప్రకటనలో, “ఇన్నేళ్లుగా నా వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు నా గుండెపై కూడా పొడిచారు. నా కష్టార్జితంతో, పట్టుదలతో నా జీవితాన్ని నేనే నిర్మించుకున్నాను. గత వివాహ జీవితాన్ని ఉపయోగించుకొని చౌకబారు సానుభూతి కోసం ప్రయత్నించడం నేను అంగీకరించను. నా భార్య వల్ల మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా చాలా బాధపడ్డాను.

24
బంగారు బాతులా నన్ను వాడుకుంది ఆర్తి

బంగారు బాతులా నన్ను వాడుకుంది ఆర్తి

నేను నా భార్యకు మాత్రమే దూరం కావాలని నిర్ణయించుకున్నాను. నా కొడుకులకు కాదు. నా పిల్లలను వాడుకొని ఆర్థికంగా లబ్ది పొందాలని చూస్తున్నారు. ఆర్తితో నా వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి చాలా ప్రయత్నించాను. ఆమె నన్ను బంగారు బాతులా వాడుకుంది. నన్ను భర్తగా ఆమె ఎప్పుడూ గౌరవించలేదు. నా ఇద్దరు కొడుకులను చూడకుండా నన్ను అడ్డుకుంటున్నారు. 5 సంవత్సరాలుగా నా ఆదాయం అంతా ఆర్తి, ఆమె కుటుంబ సభ్యులకే దక్కింది.

Related Articles

Related image1
బర్త్ డే బాయ్ రామ్ పోతినేని రిజెక్ట్ చేసిన చిత్రాలు.. ఎనర్జిటిక్ స్టార్ కెరీర్ లో చేసిన పెద్ద మిస్టేక్ అదే
Related image2
నాకు పెళ్లి కాకుంటే ఆ హీరోతో డేటింగ్ చేసేదాన్ని, అనసూయ ఓపెన్ గా చెప్పేసింది.. ఇంతకీ ఆ స్టార్ ఎవరు ?
34
విడాకుల నిర్ణయంతో సంతోషంగా ఉన్నా - రవి మోహన్

విడాకుల నిర్ణయంతో సంతోషంగా ఉన్నా - రవి మోహన్

ఇన్నాళ్లు ఓపిక పట్టాను. నా ఓపికకు కూడా ఒక హద్దుంది. నా గాయాలను అర్థం చేసుకోకుండా నా గౌరవాన్ని ప్రశ్నించడం వల్ల నేను మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయంతో సంతోషంగా ఉన్నాను. నా పిల్లలు నా గర్వం, నా ఆనందం, వారి కోసం ఏదైనా చేస్తాను. కొన్ని రోజులుగా నాకున్న బాధ 16 ఏళ్ల దుఃఖకరమైన జీవితం కంటే పెద్దది కాదు.

44
కెనీషా నా జీవిత భాగస్వామి

కెనీషా నా జీవిత భాగస్వామి

నా జీవితంలోకి వెలుగు నింపిన వ్యక్తి కెనీషా. నా ఇంటి నుంచి ఏమీ లేకుండా బయటకు వచ్చినప్పుడు నాకు తోడుగా నిలిచిన వ్యక్తి కెనీషా. ఆమె నా జీవితంలోకి వచ్చిన అందమైన భాగస్వామి. నా జీవితంలో ఎదురైన చట్టపరమైన, భావోద్వేగపరమైన, ఆర్థికపరమైన అన్ని సమస్యల్లోనూ నాకు తోడుగా నిలిచింది. నా కథ విన్న తర్వాత ఒక మానసిక సలహాదారుగానే కాకుండా ఒక స్నేహితురాలిగా కూడా నాకు సహాయం చేసింది” అని రవి మోహన్ ప్రకటనలో పేర్కొన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
Recommended image2
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?
Recommended image3
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Related Stories
Recommended image1
బర్త్ డే బాయ్ రామ్ పోతినేని రిజెక్ట్ చేసిన చిత్రాలు.. ఎనర్జిటిక్ స్టార్ కెరీర్ లో చేసిన పెద్ద మిస్టేక్ అదే
Recommended image2
నాకు పెళ్లి కాకుంటే ఆ హీరోతో డేటింగ్ చేసేదాన్ని, అనసూయ ఓపెన్ గా చెప్పేసింది.. ఇంతకీ ఆ స్టార్ ఎవరు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved