MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బర్త్ డే బాయ్ రామ్ పోతినేని రిజెక్ట్ చేసిన చిత్రాలు.. ఎనర్జిటిక్ స్టార్ కెరీర్ లో చేసిన పెద్ద మిస్టేక్ అదే

బర్త్ డే బాయ్ రామ్ పోతినేని రిజెక్ట్ చేసిన చిత్రాలు.. ఎనర్జిటిక్ స్టార్ కెరీర్ లో చేసిన పెద్ద మిస్టేక్ అదే

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నాడు. రామ్ పోతినేని సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చారు. రామ్ పోతినేని బాబాయ్ స్రవంతి రవి కిషోర్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 15 2025, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Pothineni

Ram Pothineni

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నాడు. రామ్ పోతినేని సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చారు. రామ్ పోతినేని బాబాయ్ స్రవంతి రవి కిషోర్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత. రామ్ పోతినేని నేడు తన 37వ జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రామ్ పోతినేని గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

25

రామ్ పోతినేని వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో దేవదాసు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీ నే సూపర్ హిట్ కావడంతో రామ్ పోతినేనికి టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నటించిన జగడం చిత్రం నిరాశపరిచినప్పటికీ.. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన రెడీ చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. దీంతో రామ్ పోతినేని టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ గా మారిపోయారు.

Related Articles

Related image1
కెనీషా కోసం రవి మోహన్ లగ్జరీ ఇల్లు కొన్నారా ? ఖరీదు ఎంతంటే..
Related image2
RRR 2 చేస్తారా ? ఉపాసన ప్రశ్నకి స్పందించిన రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ అల్లరి వైరల్
35

రామ్ పోతినేనికి టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగే లక్షణాలన్నీ ఉన్నాయి. పర్ఫామెన్స్ పరంగా డాన్స్ పరంగా రామ్ కి తిరుగులేదు. కానీ కథలే ఎంపిక సరిగ్గా లేకపోవడం వల్ల చాలా ఫ్లాపులు ఎదురయ్యాయి. రామ్ తన కెరీర్ లో కొన్ని హిట్ చిత్రాలని రిజెక్ట్  చేసినట్లు వార్తలు ఉన్నాయి.
 

45

అనిల్ రావిపూడి, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన రాజా ది గ్రేట్ చిత్రంలో ముందుగా రామ్ పోతినేని నటించాల్సింది. కొన్ని కారణాలవల్ల రామ్ ఆ చిత్రాన్ని వదులుకున్నాడట. రామ్ పోతినేని వదులుకున్న మరో సక్సెస్ ఫుల్ మూవీ లవ్ స్టోరీ. నాగచైతన్య, శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

55

రామ్ పోతినేని తన కెరీర్ లో చేసిన పెద్ద మిస్టేక్ బింబిసార చిత్రాన్ని వదులుకోవడమే. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో చూసాం. ఈ మూవీ కళ్యాణ్ రామ్ కి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువచ్చింది. ముందుగా ఈ చిత్రంలో నటించే అవకాశం రామ్ కి వచ్చింది. కానీ రామ్ పోతినేని ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. ప్రస్తుతం రామ్.. మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు.ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr Ntr: ఆగిపోయిన ఎన్టీఆర్‌ సినిమాని ఇండస్ట్రీ హిట్‌ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా? తారక్‌ కెరీర్‌నే మార్చేసిన మూవీ
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Recommended image3
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ డ్రైవర్ గా కాశీ- షాక్ నుంచి కోలుకోని జ్యో,పారు- దశరథ డౌట్
Related Stories
Recommended image1
కెనీషా కోసం రవి మోహన్ లగ్జరీ ఇల్లు కొన్నారా ? ఖరీదు ఎంతంటే..
Recommended image2
RRR 2 చేస్తారా ? ఉపాసన ప్రశ్నకి స్పందించిన రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ అల్లరి వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved