MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆయన శవాన్ని కూడా చూసే అర్హత తనకి లేదని ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా.. చిరంజీవి ముందే మొత్తం జరిగింది

ఆయన శవాన్ని కూడా చూసే అర్హత తనకి లేదని ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా.. చిరంజీవి ముందే మొత్తం జరిగింది

ఓ లెజెండ్రీ నటుడి మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన శవాన్ని కూడా చూసే అర్హత తనకు ఇంకా రాలేదని తెలిపాడు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 19 2026, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జూ.ఎన్టీఆర్
Image Credit : Youtube/ T-Series Telugu

జూ.ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. కెరీర్ బిగినింగ్ లోనే తారక్ తన నటన, డ్యాన్స్ లతో తిరుగులేని గుర్తింపు పొందారు. జూనియర్ ఎన్టీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా తన సీనియర్ హీరోల గురించి మాట్లాడుతుంటారు. ఓ అవార్డు కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్.. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 

25
చిరంజీవి చేతుల మీదుగా
Image Credit : Instagram/Jr NTR

చిరంజీవి చేతుల మీదుగా

ఆ సందర్భంలో తారక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. చాలా ఏళ్ళ క్రితం జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సినిమా అవార్డు దక్కింది. ఆ అవార్డుని ఎన్టీఆర్.. చిరంజీవి చేతుల మీదుగా అందుకున్నారు. ఆ తర్వాత తారక్ మాట్లాడుతూ  ఈ అవార్డుని చిరంజీవి గారి చేతుల మీదుగా అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. 

Related Articles

Related image1
OTT Movies: అందరి చూపు అక్కినేని కోడలు శోభితపైనే.. ఈ వారం ఓటీటీలో మతిపోగొట్టే సినిమాలు, సిరీస్ లు రెడీ
Related image2
స్టార్ హీరో సినిమా ఎఫెక్ట్, నిద్రలేని రాత్రులు గడిపిన చిరంజీవి..వెళ్లి ముఖం మీదే చెబితే ఏం జరిగిందో తెలుసా ?
35
వాళ్ళని చూస్తూ ఎదిగాం
Image Credit : our own

వాళ్ళని చూస్తూ ఎదిగాం

ఎందుకంటే మేమంతా చిన్నప్పటి నుంచి బాలయ్య బాబాయ్, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి లాంటి సీనియర్ హీరోల సినిమాలు చూస్తూ పెరిగాం. వారి నుంచే నటన, డ్యాన్సులు నేర్చుకున్నాం అని తారక్ తెలిపారు. అదే సమయంలో లెజెండ్రీ నటుడు శోభన్ బాబు మరణించడంతో ఆ విషయాన్ని తారక్ స్టేజీపైనే ప్రస్తావించారు. 

45
ఆయన శవాన్ని చూసే అర్హత కూడా లేదు
Image Credit : Asianet News

ఆయన శవాన్ని చూసే అర్హత కూడా లేదు

శోభన్ బాబు గారు మరణించడం జరిగింది. ఆఖరి చూపు కోసం నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన శవాన్ని కూడా చూసే అర్హత నాకు ఇంకా రాలేదని అనుకుంటున్నా. అందుకే ఈ అవార్డుని ఆయనకే అంకితం ఇస్తున్నా అని చిరంజీవి ముందే తారక్ ప్రకటించారు. ఈ అవార్డుని శోభన్ బాబు కుటుంబ సభ్యులకు అందేలా చేయాలని కోరుతూ చిరంజీవి గారికే వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు. 

55
చిరంజీవి ప్రశంసలు
Image Credit : Asianet News

చిరంజీవి ప్రశంసలు

ఆ తర్వాత చిరంజీవి మాట్లాడుతూ.. ఈ అవార్డుని శోభన్ బాబు గారికి అంకితం ఇవ్వాలి అనే ఆలోచన తారక్ కి రావడం అతడి సంస్కారాన్ని సూచిస్తుంది అంటూ ప్రశంసలు కురిపించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr Ntr: ఆగిపోయిన ఎన్టీఆర్‌ సినిమాని ఇండస్ట్రీ హిట్‌ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా? తారక్‌ కెరీర్‌నే మార్చేసిన మూవీ
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Recommended image3
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ డ్రైవర్ గా కాశీ- షాక్ నుంచి కోలుకోని జ్యో,పారు- దశరథ డౌట్
Related Stories
Recommended image1
OTT Movies: అందరి చూపు అక్కినేని కోడలు శోభితపైనే.. ఈ వారం ఓటీటీలో మతిపోగొట్టే సినిమాలు, సిరీస్ లు రెడీ
Recommended image2
స్టార్ హీరో సినిమా ఎఫెక్ట్, నిద్రలేని రాత్రులు గడిపిన చిరంజీవి..వెళ్లి ముఖం మీదే చెబితే ఏం జరిగిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved