MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాంచరణ్ 'చికిరి' హుక్ స్టెప్ క్రెడిట్ జానీ మాస్టర్ కి దక్కలేదా, ఎమోషనల్ కామెంట్స్.. ఏం జరిగిందో తెలుసా

రాంచరణ్ 'చికిరి' హుక్ స్టెప్ క్రెడిట్ జానీ మాస్టర్ కి దక్కలేదా, ఎమోషనల్ కామెంట్స్.. ఏం జరిగిందో తెలుసా

రాంచరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది. ఈ చిత్రం నుంచి ఆ మధ్యన విడుదలైన చికిరి అనే సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ సాంగ్ లో రాంచరణ్ డ్యాన్స్ మూమెంట్స్ పై జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 13 2026, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాంచరణ్ డ్యాన్స్
Image Credit : Asianet News

రాంచరణ్ డ్యాన్స్

టాలీవుడ్‌లో పాటలు, డాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు కొత్త స్టెప్స్ చేస్తే అవి ట్రెండ్ అవ్వడం సహజం. తాజాగా అలాంటి ట్రెండ్ సృష్టించిన పాటే చికిరి చికిరి. ఈ పాటలో చేసిన హుక్ స్టెప్ గురించి వచ్చిన తాజా సమాచారం అభిమానుల్లో మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఈ పాటలో నటించిన రాంచరణ్ తనే ఈ స్టెప్ డిజైన్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

25
జానీ మాస్టర్ కొరియోగ్రఫీ
Image Credit : Asianet News

జానీ మాస్టర్ కొరియోగ్రఫీ

ఈ విషయాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఒక డాన్స్ షోలో వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రకారం, ఈ పాటలో వైరల్ అయిన ‘బ్యాట్ స్టెప్’ పూర్తిగా రామ్ చరణ్ ఆలోచనట. బ్యాట్ పట్టుకుని చేసే ఆ క్యూట్, ఫన్నీ మూవ్‌మెంట్స్ అన్నీ చరణ్ డిజైన్ చేసినవే అని తెలిపారు. కేవలం ఆలోచన చెప్పడమే కాకుండా, చరణ్ స్వయంగా ఆ స్టెప్ ప్రాక్టీస్ చేసి జానీ మాస్టర్‌కు చూపించారట. ప్రేక్షకులకు ఇది బాగా కనెక్ట్ అవుతుందని ఆయన అప్పుడే నమ్మకంగా చెప్పారని జానీ మాస్టర్ గుర్తు చేసుకున్నారు.

Related Articles

Related image1
ఎన్టీఆర్ సినిమాని కాపీ కొట్టి ఇండస్ట్రీ రికార్డ్ సొంతం చేసుకున్న మహేష్ బాబు.. పసిగట్టిన స్టార్ డైరెక్టర్
Related image2
మెగాస్టార్ కావలసిన వాడు జీవితాంతం కమెడియన్ గా మిగిలిపోయాడు.. ఒక్క సినిమా రిజెక్ట్ చేసిన పాపానికి ఇలా..
35
ఎమోషనల్ అయిన జానీ మాస్టర్
Image Credit : MythriMovieMakers\Twitter

ఎమోషనల్ అయిన జానీ మాస్టర్

ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ జానీ మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు. చరణ్ తానే స్టెప్ క్రియేట్ చేసినప్పటికీ, ఎప్పుడూ క్రెడిట్ కొరియోగ్రాఫర్‌లకే ఇస్తారని చెప్పారు. స్టార్ హీరో అయినప్పటికీ, ఇలాంటి వినయం చూపించడం ఆయన గొప్ప మనసును చూపిస్తుందని తెలిపారు. ఈ విషయాలు అభిమానుల్లో చరణ్ పై మరింత గౌరవాన్ని పెంచుతున్నాయి.

45
బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది
Image Credit : X/@vriddhicinemas

బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది

ఈ పాట పెద్ది సినిమాకు సంబంధించినది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కూడా సినిమా హైప్‌ను పెంచింది.

55
ఏఆర్ రెహమాన్ మ్యూజిక్
Image Credit : X/@vriddhicinemas

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

ఈ పాటకు సంగీతం అందించింది ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆయన మ్యూజిక్‌కు డాన్స్ స్టెప్స్ కలవడంతో పాట మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ సాంగ్ లో జాన్వీ కపూర్ డ్యాన్స్ గ్లామర్ కూడా ఆకర్షణీయంగా మారింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా పాటకు అదనపు అందాన్ని తీసుకొచ్చింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
Barabar Premistha Collections: బరాబర్‌ ప్రేమిస్తా మూవీ ఫైనల్‌ కలెక్షన్లు.. చంద్రహాస్‌ సినిమాకి ఊహించని వసూళ్లు
Recommended image2
మెగాస్టార్ కావలసిన వాడు జీవితాంతం కమెడియన్ గా మిగిలిపోయాడు.. ఒక్క సినిమా రిజెక్ట్ చేసిన పాపానికి ఇలా..
Recommended image3
అతిథులకు అన్నం పెట్టను.. ముఖం మీదే చెప్పిన రామ్ గోపాల్ వర్మ , కారణం ఏంటి?
Related Stories
Recommended image1
ఎన్టీఆర్ సినిమాని కాపీ కొట్టి ఇండస్ట్రీ రికార్డ్ సొంతం చేసుకున్న మహేష్ బాబు.. పసిగట్టిన స్టార్ డైరెక్టర్
Recommended image2
మెగాస్టార్ కావలసిన వాడు జీవితాంతం కమెడియన్ గా మిగిలిపోయాడు.. ఒక్క సినిమా రిజెక్ట్ చేసిన పాపానికి ఇలా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved