MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ సినిమాని కాపీ కొట్టి ఇండస్ట్రీ రికార్డ్ సొంతం చేసుకున్న మహేష్ బాబు.. పసిగట్టిన స్టార్ డైరెక్టర్

ఎన్టీఆర్ సినిమాని కాపీ కొట్టి ఇండస్ట్రీ రికార్డ్ సొంతం చేసుకున్న మహేష్ బాబు.. పసిగట్టిన స్టార్ డైరెక్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీపై ఓ స్టార్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ నటించిన ఓ క్రేజీ సినిమా, మహేష్ బాబు సినిమా రెండూ ఒకేలా ఉన్నాయి అని ఆ డైరెక్టర్ అన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 13 2026, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహేష్ బాబు
Image Credit : Asianet News

మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి చిత్రంలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది. మహేష్ బాబు తొలిసారి ఇండస్ట్రీని షేక్ చేసింది మాత్రం పోకిరి చిత్రంతోనే అనే చెప్పాలి.

25
ఎన్టీఆర్ అడవి రాముడు మూవీ
Image Credit : Sun Nxt

ఎన్టీఆర్ అడవి రాముడు మూవీ

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైలెంట్ గా విడుదలై బాక్సాఫీస్ సునామీ సృష్టించింది. ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. పోకిరి చిత్ర స్క్రీన్ ప్లే.. స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన ఓ ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని పోలి ఉంటుంది అని అన్నారు. ఆ మూవీ మరేదో కాదు అడవి రాముడు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన అడవిరాముడు ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి.

Related Articles

Related image1
బాహుబలిని డామినేట్ చేసిన 70 ఏళ్ళ నాటి సినిమా.. జనాలు ఎప్పుడో మరచిపోయారు అంటూ రాజమౌళిపై కామెంట్స్
Related image2
ఆ హీరోయిన్ విషయంలో చిరంజీవి కోరిక నెరవేరడం ఇక కష్టమేనా.. అందరూ ఆశించిన మూవీ, ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్
35
రెండు సినిమాల్లో ఒకే రకమైన ట్విస్ట్
Image Credit : youtube/@ColliderInterviews

రెండు సినిమాల్లో ఒకే రకమైన ట్విస్ట్

ఈ మూవీలో ఎన్టీఆర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా నటించారు. ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ అనే విషయం ఇంటర్వెల్ లో మాత్రమే రివీల్ అవుతుంది. అది అప్పట్లో ఆడియన్స్ ని షేక్ చేసిన ట్విస్ట్. అదే విధంగా పోకిరిలో మహేష్ బాబు ఐపీఎస్ అధికారి అనేది ప్రీ క్లైమాక్స్ లో రివీల్ చేశారు. ఈ రెండు చిత్రాల్లో హీరోలు అండర్ కవర్ లో ఉంటూ డ్యూటీ చేస్తుంటారు అని హరీష్ శంకర్ తెలిపారు.

45
రిలీజ్ డేట్ కూడా ఒకటే
Image Credit : Facebook

రిలీజ్ డేట్ కూడా ఒకటే

మరొక ఆసక్తికర విషయం ఏంటంటే ఈ రెండు చిత్రాలు సమ్మర్ లో ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యాయి. అడవి రాముడు చిత్రం 1977 ఏప్రిల్ 28న రిలీజ్ కాగా..మహేష్ బాబు పోకిరి మూవీ 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయింది.

55
అడవిరాముడు రాముడు చిత్రానికి రెస్పాన్స్
Image Credit : Prime Video

అడవిరాముడు రాముడు చిత్రానికి రెస్పాన్స్

అడవిరాముడు చిత్రం సూపర్ హిట్ కావడంతో ఓ వ్యక్తి తొలి రోజు నుంచి 100వ రోజు వరకు ప్రతి షో చూశారట. అతడిని చిత్ర యూనిట్ సన్మానించినట్లు రాఘవేంద్ర రావు తెలిపారు. ఆడియన్స్ స్క్రీన్స్ పై పూలు, కాగితాలు వేయడం కామన్. కానీ ఈ చిత్రాన్ని డబ్బులు వేశారు అని రాఘవేంద్ర రావు తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
మహేష్ బాబు ఘట్టమనేని
నందమూరి తారక రామారావు

Latest Videos
Recommended Stories
Recommended image1
Funky Review: `ఫంకీ` మూవీ రివ్యూ, రేటింగ్‌.. విశ్వక్‌ సేన్‌, అనుదీప్‌ల కామెడీ సినిమా నవ్వించిందా?
Recommended image2
మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ స్వయంగా చెప్పిన పేరు ఎవరిది?
Recommended image3
Nilave Review: `నిలవే` మూవీ రివ్యూ.. ఇంటెన్స్ లవ్‌ స్టోరీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
బాహుబలిని డామినేట్ చేసిన 70 ఏళ్ళ నాటి సినిమా.. జనాలు ఎప్పుడో మరచిపోయారు అంటూ రాజమౌళిపై కామెంట్స్
Recommended image2
ఆ హీరోయిన్ విషయంలో చిరంజీవి కోరిక నెరవేరడం ఇక కష్టమేనా.. అందరూ ఆశించిన మూవీ, ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved