MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 10 ఏళ్ల స్టార్ కిడ్ ను గుర్తుపట్టారా? చిన్నారి శివాజీగా అదరగొట్టిన హీరోయిన్ కొడుకు ఎవరో తెలుసా?

10 ఏళ్ల స్టార్ కిడ్ ను గుర్తుపట్టారా? చిన్నారి శివాజీగా అదరగొట్టిన హీరోయిన్ కొడుకు ఎవరో తెలుసా?

'రాజా శివాజీ' ట్రైలర్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇందులో  అంతకంటే ఓ స్పెషల్ విషయం మరోకటి ఉంది. ఈసినిమాలో చిన్నారి శివాజీగా కనిపించి.. నటనతో అదగొట్టిన  10 ఏళ్ల కుర్రాడు ఎవరో తెలుసా? తెలిస్తే నిజంగా షాక్ అవుతారు.  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 21 2026, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
'రాజా శివాజీ' ట్రైలర్‌లో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్
Image Credit : Youtube@JioStudios

'రాజా శివాజీ' ట్రైలర్‌లో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్

'రాజా శివాజీ' ట్రైలర్ రిలీజవగానే వైరల్ అయింది. కానీ అందులోని ఓ చిన్న సీన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. . ఆ సీన్‌లో చిన్ననాటి శివాజీగా కనిపించింది ఎవరో కాదు. రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా కొడుకు రాహిల్ దేశ్‌ముఖ్. ఈ సినిమాతోనే రాహిల్ సిల్వర్ స్క్రీన్ పై  అడుగుపెట్టబోతున్నాడు.

25
చిన్నారి శివాజీగా రాహిల్ దేశ్‌ముఖ్
Image Credit : Instagram@riteishd

చిన్నారి శివాజీగా రాహిల్ దేశ్‌ముఖ్

ఈ ట్రైలర్‌లో రాహిల్ దేశ్‌ముఖ్‌ను ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నప్పటి పాత్రలో చూపించారు. ఒక సీన్‌లో అతను తన సోదరుడితో మాట్లాడుతుంటాడు. ఈ సీన్ చిన్నదే అయినా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Related image1
అల్లు అర్జున్ హైదరాబాద్ కు బైబై చెప్పబోతున్నాడా? బన్ని ఫ్యామిలీతో ఎక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నాడు? నిజమెంత?
Related image2
Raasi: డైరెక్టర్ల మాట విని రెండుసార్లు మోసపోయిన రాశి, అప్పుడు మహేష్ బాబు.. ఇప్పుడు తిరువీర్..
35
10 ఏళ్ల వయసులోనే నటుడిగా రాహిల్ దేశ్‌ముఖ్
Image Credit : Instagram@riteishd

10 ఏళ్ల వయసులోనే నటుడిగా రాహిల్ దేశ్‌ముఖ్

జూన్ 2, 2016న పుట్టిన రాహిల్.. రితేశ్, జెనీలియా దంపతుల రెండో కొడుకు. ఈ స్టార్ కపుల్ తమ పిల్లల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో తరచుగా పంచుకుంటారు. అయితే, సినిమాలో రాహిల్ నటిస్తున్న విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
45
రాజా శివాజీ' చారిత్రక గాథ
Image Credit : Youtube@JioStudios

రాజా శివాజీ' చారిత్రక గాథ

'రాజా శివాజీ' కేవలం సినిమా కాదు, ఓ అద్భుతమైన చారిత్రక అనుభూతిని పంచే ప్రయత్నం. ట్రైలర్‌లోని విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం, వారసత్వాన్ని భారీ స్థాయిలో చూపించారు. ఇందులో హిస్టరి, డ్రామా రెండూ అద్భుతంగా మిక్స్ అయ్యాయి.

55
'రాజా శివాజీ'లో భారీ తారాగణం
Image Credit : Youtube@JioStudios

'రాజా శివాజీ'లో భారీ తారాగణం

రితేశ్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హిందీ, మరాఠీ ఇండస్ట్రీల నుంచి చాలా పెద్ద నటులు ఉన్నారు. సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, మహేశ్ మంజ్రేకర్, సచిన్ ఖేడేకర్, బోమన్ ఇరానీ, భాగ్యశ్రీ, ఫర్దీన్ ఖాన్, జితేంద్ర జోషి, అమోల్ గుప్తే వంటి స్టార్లు ఇందులో నటిస్తున్నారు. ఇది సినిమాకు మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. సల్మాన్ ఖాన్ కూడా ఓ స్పెషల్ రోల్‌లో కనిపిస్తారు. ఈ సినిమా 2026 మే 1న మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Raasi: డైరెక్టర్ల మాట విని రెండుసార్లు మోసపోయిన రాశి, అప్పుడు మహేష్ బాబు.. ఇప్పుడు తిరువీర్..
Recommended image2
Shruti Haasan: నేను నీకు అమ్మనా..? ఏం వాగుతున్నావ్.. శ్రుతి హాసన్ కోపానికి కారణం ఏంటి? నెటిజన్లు ఏమంటున్నారంటే?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: వీడని కిడ్నాప్ డ్రామా-దీపపై సుమిత్ర కోపం-పోలీసులతో దాసు- అంతా షాక్
Related Stories
Recommended image1
అల్లు అర్జున్ హైదరాబాద్ కు బైబై చెప్పబోతున్నాడా? బన్ని ఫ్యామిలీతో ఎక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నాడు? నిజమెంత?
Recommended image2
Raasi: డైరెక్టర్ల మాట విని రెండుసార్లు మోసపోయిన రాశి, అప్పుడు మహేష్ బాబు.. ఇప్పుడు తిరువీర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved