MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ తెలుగు 9 లోకి కలకత్తా బ్యూటీ ఎంట్రీ.. ఆమె ఫోటోలు చూశారా

Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ తెలుగు 9 లోకి కలకత్తా బ్యూటీ ఎంట్రీ.. ఆమె ఫోటోలు చూశారా

మరికొన్ని వారాల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోలో పాల్గొనే సెలెబ్రిటీల వివరాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఓ కలకత్తా బ్యూటీ బిగ్ బాస్ 9లో పాల్గొనబోతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 08 2025, 06:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బుల్లితెరపై దేబ్జానీ మాయాజాలం 
Image Credit : Instagram/Debjani Modak

బుల్లితెరపై దేబ్జానీ మాయాజాలం 

బుల్లితెర ప్రేక్షకులని మంత్ర ముగ్దుల్ని చేసిన ప్రముఖ టీవీ నటి దేబ్జానీ మోదక్, ఇప్పుడు మరొక కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోపాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. 

DID YOU
KNOW
?
నాగార్జున వరుసగా ఏడోసారి
కింగ్ నాగార్జున వరుసగా ఏడవసారి బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేయబోతున్నారు. తొలి రెండు సీజన్లకు ఎన్టీఆర్, నాని హోస్టులుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 
25
దేబ్జానీ నటించిన టీవీ సీరియల్స్ 
Image Credit : Instagram/Debjani Modak

దేబ్జానీ నటించిన టీవీ సీరియల్స్ 

బెంగాలీ, తమిళ, తెలుగు భాషల టీవీ పరిశ్రమలలో గుర్తింపు తెచ్చుకున్న దేబ్జానీ మోదక్, ఇప్పటికే పలు హిట్ సీరియల్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఆమె నటించిన ‘రాసతి’, ‘వనత్తై పోలా’, ‘ఎన్నెన్నో జన్మల బంధం’ వంటి టీవీ సీరియల్స్ ప్రేక్షకుల ఆదరణ పొందాయి.

Related Articles

Related image1
అల్లు అర్జున్ ని అవమానించిన స్టార్ డైరెక్టర్..కసితో కొడితే 23 ఏళ్లలో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా బన్నీ
Related image2
ఆ టైంలో గర్భవతిని, అయినా నిర్మాత షూటింగ్ లో దారుణంగా బిహేవ్ చేశాడు.. రాధికా ఆప్టే సంచలన ఆరోపణ
35
దేబ్జానీ బిగ్ బాస్ హౌస్ లో ఎలా రాణిస్తుందో.. 
Image Credit : Instagram/Debjani Modak

దేబ్జానీ బిగ్ బాస్ హౌస్ లో ఎలా రాణిస్తుందో.. 

ఈ నేపథ్యంలో ఆమె బిగ్ బాస్ వేదికపై అడుగుపెట్టడం షోపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. బిగ్ బాస్ షోలో అడుగడుగా వైవిధ్యమైన సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని ఆమె ఎలా ఎదుర్కొంటారో అనే ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది. బుల్లితెర నటీమణులు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ  ఇవ్వడం ఇదేమీ కొత్త కాదు. 

45
అప్పటి నుంచే ప్రారంభం 
Image Credit : Instagram/Debjani Modak

అప్పటి నుంచే ప్రారంభం 

అక్కినేని నాగార్జున ఈ సీజన్‌ కు కూడా హోస్ట్ చేయనున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి షోలో కామన్‌మెన్లు కూడా భాగస్వాములవుతారు. అంటే సెలబ్రిటీలు, సామాన్యులు కలిసి ఓ ఇంట్లో నివసించబోతున్నారు.

55
కోల్‌కతాలో పుట్టి పెరిగిన దేబ్జానీ
Image Credit : Instagram/Debjani Modak

కోల్‌కతాలో పుట్టి పెరిగిన దేబ్జానీ

దేబ్జానీ మోదక్ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టనున్న వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దేబ్జానీ వయసు ప్రస్తుతం 29 ఏళ్ళు. దేబ్జానీ కోల్ కతాలో బెంగాలీ ఫ్యామిలీలో పుట్టి పెరిగింది. సోషల్ మీడియాలో ఆమె గ్లామరస్ ఫోటోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9తో దేబ్జానీ క్రేజీ సెలెబ్రిటీగా మారిపోవడం ఖాయం అని అభిమానులు అంచానా వేస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
Recommended image2
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?
Recommended image3
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Related Stories
Recommended image1
అల్లు అర్జున్ ని అవమానించిన స్టార్ డైరెక్టర్..కసితో కొడితే 23 ఏళ్లలో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా బన్నీ
Recommended image2
ఆ టైంలో గర్భవతిని, అయినా నిర్మాత షూటింగ్ లో దారుణంగా బిహేవ్ చేశాడు.. రాధికా ఆప్టే సంచలన ఆరోపణ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved