MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి ఖతర్నాక్ షో ముందు బాలయ్య, విజయశాంతి కష్టం వృధా.. కనిపించకుండా పోయిన ఫ్లాప్ మూవీ

చిరంజీవి ఖతర్నాక్ షో ముందు బాలయ్య, విజయశాంతి కష్టం వృధా.. కనిపించకుండా పోయిన ఫ్లాప్ మూవీ

మెగాస్టార్ చిరంజీవి నటించిన దొంగ మొగుడు మూవీ విశేషాలు ఈ కథనంలో తెలుసుకోండి. ఈ చిత్రానికి పోటీగా వచ్చిన బాలయ్య, విజయశాంతి మూవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 13 2025, 08:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి దొంగ మొగుడు మూవీ
Image Credit : Asianet News

చిరంజీవి దొంగ మొగుడు మూవీ

ఖైదీతో స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవికి ఆ తర్వాత 1987 నుంచి తన కెరీర్ ని పీక్ స్టేజికి తీసుకువెళ్లారు. 1987 నుంచి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడం చిరంజీవికి అలవాటుగా మారింది. 1987లో సంక్రాంతి నుంచే చిరంజీవి జైత్ర యాత్ర ప్రారంభించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన దొంగ మొగుడు చిత్రం విడుదలైంది

25
డ్యూయెల్ రోల్ లో నటించిన చిరంజీవి
Image Credit : Asianet News

డ్యూయెల్ రోల్ లో నటించిన చిరంజీవి

ఈ మూవీలో చిరంజీవి సరసన రాధిక, మాధవి, భాను ప్రియా నటించారు. చిరంజీవి ఈ మూవీలో డ్యూయెల్ రోల్ లో నటించారు. చిరంజీవి దొంగగా, వేధింపులకు గురయ్యే భర్తగా అద్భుతంగా నటించారు. చిరంజీవి ఖతర్నాక్ షో ప్రభావంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది.

Related Articles

Related image1
అతడితో లిప్ లాక్ సీన్స్ లో నటించడం కంఫర్టబుల్, ఈ గిరిజా ఓక్ ఎవరు ?
Related image2
ఫస్ట్ లుక్ ఈవెంట్ తోనే 50 కోట్ల సంపాదన, ఇది రాజమౌళికి మాత్రమే సాధ్యం.. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు
35
దొంగ మొగుడు ముందు నిలబడలేకపోయిన బాలయ్య మూవీ
Image Credit : Asianet News

దొంగ మొగుడు ముందు నిలబడలేకపోయిన బాలయ్య మూవీ

దొంగ మొగుడు చిత్రానికి పోటీగా బాలకృష్ణ నటించిన భార్గవ రాముడు చిత్రం విడుదలైంది. విశేషం ఏంటంటే ఈ చిత్రానికి కూడా దర్శకుడు కోదండరామిరెడ్డే. ఈ మూవీలో బాలయ్యకి జోడీగా విజయశాంతి, మందాకిని నటించారు. భార్గవ రాముడు చిత్రం.. దొంగమొగుడు మూవీ సంచలనం ముందు నిలబడలేకపోయింది. 

45
బాలయ్య, విజయశాంతి కష్టం వృధా 
Image Credit : Asianet News

బాలయ్య, విజయశాంతి కష్టం వృధా 

దీనితో భార్గవరాముడు చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో దొంగ మొగుడు చిత్రం టాప్ 2 గా నిలిచింది. టాప్ 1 కూడా చిరంజీవి చిత్రమే. పసివాడి ప్రాణం మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. భార్గవ రాముడు చిత్రంలో బాలయ్య, విజయశాంతి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ అందించారు. కానీ వర్కౌట్ కాలేదు. దీనితో చిరంజీవి డ్యూయెల్ రోల్ లో అందించిన వినోదం బాగా హైలైట్ అయింది. 

55
చిరంజీవి మెమొరబుల్ పెర్ఫార్మెన్స్
Image Credit : Asianet News

చిరంజీవి మెమొరబుల్ పెర్ఫార్మెన్స్

దొంగ మొగుడు చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించారు. గొల్లపూడి మారుతీరావు, గిరిబాబు, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య కీలక పాత్రల్లో నటించారు. దొంగ పాత్రలో చిరంజీవి అందించిన వినోదం మెమొరబుల్ గా నిలిచిపోయింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
RGV: పిచ్చోడు అనుకుంటాం కానీ మాములోడు కాదు భ‌య్యో.. వ‌ర్మ కొటేష‌న్స్ చ‌దివితే మైండ్ బ్లాంకే
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 13: రామరాజు ఇంట్లో రోజుకో పంచాయితీ, ఈసారి ప్రేమ ఎస్ఐ పరీక్ష గురించి..
Recommended image3
రామ్ చరణ్ , ఉపాసన తమ కవల పిల్లలకు పెట్టిన పేర్లు ఏంటో తెలుసా? నిజం ఎంత?
Related Stories
Recommended image1
అతడితో లిప్ లాక్ సీన్స్ లో నటించడం కంఫర్టబుల్, ఈ గిరిజా ఓక్ ఎవరు ?
Recommended image2
ఫస్ట్ లుక్ ఈవెంట్ తోనే 50 కోట్ల సంపాదన, ఇది రాజమౌళికి మాత్రమే సాధ్యం.. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved