MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బాహుబలి ది ఎపిక్.. వారంలో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బాహుబలి ది ఎపిక్.. వారంలో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

భారీ అంచనాల మధ్య రీ-రిలీజైన బాహుబలి ది ఎపిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వారం రోజుల్లో ప్రభాస్ సినిమా  బాక్సాఫీస్ కలెక్షన్లు ఎన్నో తెలుసా? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 06 2025, 05:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బాహుబలి ది ఎపిక్
Image Credit : X

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బాహుబలి ది ఎపిక్

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  బాహుబలి అంతటి ప్రభావాన్ని చూపిన మరో సినిమా లేదు. సౌత్ సినిమాకు పాన్-ఇండియా మార్కెట్‌ డోర్స్ ను  తెరిచింది ఈ మూవీ. సినిమా అంటే మాదే అని విర్రవీగుతున్న బాలీవుడ్, అక్కడి మేకర్స్  అతి విశ్వాసానికి గట్టి దెబ్బ కొట్టింది. ఇక రిలీజ్ అయ్యి పదేళ్లవుతున్నా.. రీ-రిలీజై రికార్డులు సృష్టిస్తోంది.

24
రెండు సినిమాలు కలిపి..
Image Credit : Instagram

రెండు సినిమాలు కలిపి..

బాహుబలి రెండు భాగాలను కలిపి, రాజమౌళి పర్యవేక్షణలో రీ-ఎడిట్ చేసి 'బాహుబలి: ది ఎపిక్'గా రిలీజ్ చేశారు. నిడివి 3 గంటల 45 నిమిషాలు ఉన్నా, పాజిటివ్ రివ్యూలతో సినిమాకు మంచి ఆదరణ లభించింది. వరుసగా రెండు మూడు రోజులు థియేటర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. 

Related Articles

Related image1
నాకు ఉరి వేయండి.. 10 పైసలు కూడా తీసుకోలేదు, ఇవిగో సాక్ష్యాలు...Tv5 మూర్తి సంచలన వ్యాఖ్యలు
Related image2
ఎన్ని కోట్లు ఇచ్చినా నటించను, బాలకృష్ణ రిజెక్ట్ చేసిన సూపర్ స్టార్ సినిమా ఏదో తెలుసా?
34
బాహుబలి వారం రోజుల కలెక్షన్స్
Image Credit : Social Media

బాహుబలి వారం రోజుల కలెక్షన్స్

సాక్నిల్క్ రిపోర్ట్ ప్రకారం, ఇండియాలో 29.65 కోట్లు, విదేశాల్లో 11.75 కోట్లు వసూలు చేసింది బాహుబలి రీరిలీజ్ వెర్షన్ మూవీ. ప్రపంచవ్యాప్తంగా వారం రోజులకు గాను బాహుబలి ది ఎపిక్ మూవీ 45 కోట్లతో.. అత్యధిక వసూళ్లు సాధించిన రీ రిలీజ్ సినిమాగా నిలిచింది.

44
రికార్డు దిశగా ప్రభాస్ సినిమా
Image Credit : instagram

రికార్డు దిశగా ప్రభాస్ సినిమా

ఇండియాలో రీ రిలీజ్ సినిమాల్లో  'సనమ్ తేరీ కసమ్' .39 కోట్లు, ‘తుంబాడ్’ 37.5 కోట్లతో  ముందు ఉండగా.. ఈ సినిమాల రికార్డులను ఈ వారాంతంలో బాహుబలి బ్రేక్ చేసే  అవకాశం ఉంది. ఇక ఇప్పటికీ బాహుబలి ది ఎపిక్ మూవీ థియేటర్లలో బాగా రన్ అవుతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
ఎస్.ఎస్. రాజమౌళి
తెలుగు సినిమా
తమిళ సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మహేష్ బాబు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా తూచ్, ఇలా చేసి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్.. అట్టర్ ఫ్లాప్ అయింది అందుకే
Recommended image2
OTT Movie: ఓటీటీలో దుమ్ములేపుతున్న `మన శంకర వర ప్రసాద్‌ గారు`, కానీ ట్విస్ట్ ఇదే.. చిరంజీవి మూవీ క్లోజింగ్‌ కలెక్షన్లు
Recommended image3
Tamannaah: మైసూర్‌ సాండల్‌ సోప్‌కి తమన్నా తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే.. కన్నడ నాట రచ్చ రచ్చ
Related Stories
Recommended image1
నాకు ఉరి వేయండి.. 10 పైసలు కూడా తీసుకోలేదు, ఇవిగో సాక్ష్యాలు...Tv5 మూర్తి సంచలన వ్యాఖ్యలు
Recommended image2
ఎన్ని కోట్లు ఇచ్చినా నటించను, బాలకృష్ణ రిజెక్ట్ చేసిన సూపర్ స్టార్ సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved